పత్రికా ముఖంగా ప్రకటన కేంద్రీయ సైనిక బోర్డు వారు 2021-22 విద్యా సంవత్సరంలో ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు, ఉన్నత విద్యా కోర్సులు మొదటి ఏడాది చదువుతున్న మాజీ సైనికుల పిల్లలు ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకానికి దరఖాస్తు గడువును డిసెంబరు 31వ తేదీ వరకు పొడిగించామని జిల్లా సైనిక సంక్షేమాధికారి వి.భక్తవత్సలరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను www.ksb.in వెబ్ సైట్లో పొందుపచరాలన్నారు. Gemini Internet
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications