**PM విద్యా లక్ష్మీ పోర్టల్ ద్వారా విద్యా రుణం అప్లికేషన్ పూర్తి విధానం – పూర్తి వివరాలతో స్టెప్ బై స్టెప్ గైడ్** **Complete Step-by-Step Guide to Apply for Education Loan through PM Vidya Lakshmi Portal**
హలో ఫ్రెండ్స్! PM విద్యాలక్ష్మీ పోర్టల్ గురించి తెలుసుకోబోతున్నాం. – ముందుగా మనం పోర్టల్ URL ఏంటి అనే దానితో ప్రారంభిద్దాం – ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ URL కనుగొనలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పోర్టల్ యొక్క అసలు లింక్: https://pmvidyalaxmi.co.in . ఇప్పుడు మనం చూపించిన స్క్రీన్ ఏంటంటే, అప్లికేషన్ పూర్తిగా సమ్మిట్ అయిన తర్వాత వచ్చే సక్సెస్ నోటిఫికేషన్ స్క్రీన్. దీనివల్ల మీరు చివరి స్టెప్ ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుంటారు. ఆ తర్వాత, ఒక్కొక్క దశను క్లియర్‌గా చూసుకుంటాం. పోర్టల్‌లోకి వెళ్లాక, ముక్యంగా మూడు లాగిన్లు ఉంటాయి – Student Login, Bank Login, Ministry Login . మనం స్టూడెంట్స్‌గా అప్లికేషన్ ఫిల్ చేయాల్సింది కాబట్టి Student Login ఓపెన్ చేస్తాం. ముందుగా మీరు మీ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ సమయంలో అవసరమయ్యే డిటైల్స్: స్టూడెంట్ పేరు (మార్క్షీట్ ప్రకారం) మొబైల్ నెంబర్ (గార్డియన్ మొబైల్ నెంబర్ కూడా పెట్టవచ్చు) మీ ఈమెయిల్ ఐడీ ఒక 8 అక్షరాల పాస్వర్డ్ ఈ సమాచారం పూర్తిగా Vidya Lakshmi Portal లాగానే ఉంటుంది. అప్లికేషన్ ఫ్లో కూడా దాదాపుగా అదే ఉంటుంది: Personal Details...