🏛️ UPSC Recruitment 2025 Notification 📝 🏛️ యూపీఎస్సీ గ్రూప్ ‘ఏ & బీ’ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల! 📢 ✅ పోస్టును అనుసరించి అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, పీజీ డిగ్రీ లేదా సంబంధిత సాంకేతిక, వైద్య, లీగల్, వెటర్నరీ, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో అర్హతతో పాటు అనుభవం కలిగి ఉండాలి. ✅ Candidates must possess BE, B.Tech, MBBS, BDS, LLB, LLM, PG or relevant technical, medical, legal, veterinary, or administrative qualifications with required experience as per the post from a recognized institution.
🏛️ UPSC Recruitment 2025 Notification 📝 🏛️ యూపీఎస్సీ గ్రూప్ ‘ఏ & బీ’ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల! 📢 Union Public Service Commission (UPSC) released Notification No. 08/2025 for the recruitment of 241 Group-A & Group-B Gazetted posts across various central government departments. The vacancies span technical, scientific, administrative, legal, and medical sectors . యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) , గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బీ’ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ కి సంబంధించి నోటిఫికేషన్ నెం. 08/2025 ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో , టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్, మెడికల్, లీగల్ విభాగాల్లో ఉన్నాయి. 🗓️ Online Application Dates: Start Date: June 28, 2025 Last Date: July 17, 2025 🖥️ Official Website : https://upsconline.gov.in 📋 Post-wise Vacancies | పోస్టుల వారీగా ఖాళీలు Post Name Vacancies Regional Director 01 Scientific Officer 02 Administrative Officer 08 Junior Scientific Officer 09 Manager Gra...