SC subsidy Loans 📢 ఎస్సీలకు స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తుల ఆహ్వానం 🧑💼💼 (Applications Open for SC Self-Employment Schemes from 14th April)
📢 ఎస్సీలకు స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తుల ఆహ్వానం 🧑💼💼 (Applications Open for SC Self-Employment Schemes from 14th April) 🗞️ ఎన్టీఆర్ కలెక్టరేట్: జీవనోపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలు (బ్యాంకు లింకేజి) పొందాలని కోరుకునే నిరుపేద ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్లైన్‌లో స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. 📅 ఏప్రిల్ 14 నుండి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 🖥️ దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే పంపాలి – టైపు చేసినవి లేదా చేతిరాత పత్రాలు అంగీకరించబడవు ❌. 🔸 అర్హతలు: వయసు 21 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి 👤 తప్పనిసరిగా కుల ద్రువీకరణ పత్రం, ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హతల నకళ్లు అటాచ్ చేయాలి 📑 పట్టణ, గ్రామీణ అభ్యర్థుల ఎంపికలకు వేర్వేరు కమిటీలుంటాయి 🏙️🏡 📍 దరఖాస్తు లింక్: https://apobmms.apcfss.in 💡 దరఖాస్తు చేసేందుకు మీ సమీప మీ సేవా కేంద్రం లేదా ఇంటర్నెట్ సెంటర్ ను సందర్శించండి 🖱️ 📢 Self-Employment Schemes for SC Beneficiaries – Applications from April 14 🗓️ NTR Collectorate: Poor SC individuals seeking s...