8, ఆగస్టు 2023, మంగళవారం

సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన తొమ్మిది యూనిట్లలో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ.. ‘బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌’ (బీఎన్‌ఎస్‌) ఒకటి. దేవాస్‌ (ఎంపీ)లోని ఇది తాజాగా సూపర్‌వైజర్, జూనియర్‌ టెక్నీషియన్‌ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. పోస్టులను బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ విద్యార్హతతో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్ష ద్వారా జరుగుతుంది. సూపర్‌వైజర్, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్, టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ పరీక్షలు వేర్వేరుగా నిర్వహిస్తారు. ‣ అర్హత: ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ

1) సూపర్‌వైజర్‌ (ప్రింటింగ్‌): 8 ఖాళీలున్నాయి. ప్రింటింగ్‌ టెక్నాలజీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌ చేసినవారూ దరఖాస్తు చేయొచ్చు. 

2) సూపర్‌వైజర్‌ (కంట్రోల్‌): 3 పోస్టులున్నాయి. ప్రింటింగ్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్లాజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ/బీఎస్సీ ఇంజినీరింగ్‌ చేసినవారూ దరఖాస్తు చేయొచ్చు. 

3) సూపర్‌వైజర్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ): 1 పోస్టు. ఐటీ/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ చేసిన అభ్యర్థులూ దరఖాస్తు చేయొచ్చు. సూపర్‌వైజర్‌ పోస్టులకు గరిష్ఠ వయసు 30 ఏళ్లు. 

4) జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌: 4 పోస్టులు. 55 శాతం మార్కులతో డిగ్రీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికీ 40 పదాలు/హిందీలో 30 పదాలను కంప్యూటర్‌పైన టైప్‌ చేయగలగాలి. ఈ పోస్టుకు గరిష్ఠ వయసు 28 ఏళ్లు. 

5) జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌): 27 పోస్టులు. ప్రింటింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఫుల్‌టైమ్‌ డిప్లొమా ఉండాలి. 

6) జూనియర్‌ టెక్నీషియన్‌ (కంట్రోల్‌): 25 పోస్టులు. హ్యాండ్‌ కంపోజింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో డిప్లొమా చేయాలి. 

7) జూనియర్‌ టెక్నీషియన్‌ (ఇంక్‌ ఫ్యాక్టరీ): 15 పోస్టులు. అటెండెంట్‌ ఆపరేటర్‌/ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌/ మెషినిస్ట్‌ ట్రేడ్‌/ మెషినిస్ట్‌ గ్రైండర్‌ట్రేడ్‌/ ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా ఉండాలి. 

8) జూనియర్‌ టెక్నీషియన్‌ (మెకానికల్‌/ ఎయిర్‌ కండిషనింగ్‌): 3 పోస్టులు. ఐటీఐ ఫిట్టర్‌ సర్టిఫికెట్‌ లేదా మెకానికల్‌ (ఫిట్టర్‌) డిప్లొమా పాసవ్వాలి. 

9) జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ): 4 పోస్టులు. ఐటీఐ ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సర్టిఫికెట్‌ లేదా ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. 

10) జూనియర్‌ టెక్నీషియన్‌ (సివిల్‌/ ఎన్విరాన్‌మెంట్‌): 1 పోస్టు. ఐటీఐ వెల్డర్‌ సర్టిఫికెట్‌/ సివిల్‌ (వెల్డర్‌) డిప్లొమా ఉండాలి. టెక్నీషియన్‌ పోస్టులకు గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు. 

గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 నుంచి 8 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసు లేదు. దరఖాస్తు ఫీజు ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200. ఇతరులకు రూ.600.

పరీక్ష ఎలా ఉంటుంది?

సూపర్‌వైజర్‌ పోస్టుకు: 

1) టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు 50 (125 మార్కులు)

2) జనరల్‌ అవేర్‌నెస్‌ 30 ప్రశ్నలు (30 మార్కులు)

3) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు (25 మార్కులు)

4) లాజికల్‌ రీజనింగ్‌ 30 ప్రశ్నలు (30 మార్కులు)

5) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 30 ప్రశ్నలు (30 మార్కులు)

మొత్తం 165 ప్రశ్నలకు 240 మార్కులు ఉంటాయి. వ్యవధి 120 నిమిషాలు. 

జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుకు: 

పరీక్ష రెండు ఫేజుల్లో జరుగుతుంది. ఫేజ్‌-1లో టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్, ఫేజ్‌-2లో ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌లో పాసైన అభ్యర్థులను ఆన్‌లైన్‌ పరీక్షకు ఎంపికచేస్తారు. టైపింగ్‌ టెస్ట్‌ ఇంగ్లిష్‌ లేదా హిందీలో ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్షలో 

1) జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలకు (50 మార్కులు)

2) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలకు (50 మార్కులు)

3) లాజికల్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలకు (50 మార్కులు)

4) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలకు (50 మార్కులు)

మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు. వ్యవధి 120 నిమిషాలు.  

జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుకు: 

1) టెక్నికల్‌/ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 50 ప్రశ్నలు (75 మార్కులు)

2) జనరల్‌ అవేర్‌నెస్‌ 15 ప్రశ్నలు (15 మార్కులు)

3) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 15 ప్రశ్నలు (15 మార్కులు)

4) లాజికల్‌ రీజనింగ్‌ 10 ప్రశ్నలు (10 మార్కులు)

5) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 10 ప్రశ్నలు (10 మార్కులు)

మొత్తం 100 ప్రశ్నలకు 125 మార్కులు. వ్యవధి 120 నిమిషాలు. 

ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. నెగెటివ్‌ మార్కులు లేవు. ఆన్‌లైన్‌ పరీక్ష సెప్టెంబర్‌/ అక్టోబర్‌ నెలల్లో ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆన్‌లైన్‌ పరీక్షను హైదరాబాద్‌లో మాత్రమే  నిర్వహిస్తారు. 

సన్నద్ధత ఎలా?

సూపర్‌వైజర్, టెక్నీషియన్‌ పోస్టులకు జరిగే ఆన్‌లైన్‌ పరీక్షలో.. టెక్నికల్‌/ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు 75 మార్కులు కేటాయించారు. ఆయా సబ్జెక్టులపై అవగాహన పెంచుకుని, రివిజన్‌ చేసుకోవాలి.  

అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. ఇప్పటినుంచే సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా సన్నద్ధతను ప్రారంభించాలి. రోజువారీ టైమ్‌ టేబుల్‌ వేసుకుని దాన్ని కచ్చితంగా అనుసరించాలి.  

టైమ్‌టేబుల్‌లో ప్రతి సబ్జెక్టుకూ తగిన సమయాన్ని కేటాయించుకోవాలి. క్లిష్టంగా అనిపించే అంశాలను వాయిదా వేయకుండా వాటి పైన ఎక్కువ సమయాన్ని వినియోగించాలి. 

నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ప్రశ్నకూ సమాధానాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ముందుగా సులువుగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాసి.. చివర్లో కాస్త క్లిష్టంగా ఉన్న వాటిని సాధిస్తే సమయం వృథా కాదు.  

పాత ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా గమనిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది. ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉండే సబ్జెక్టులకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. 

జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అంశాలకు బ్యాంక్‌ పోటీ పరీక్షల పుస్తకాలనూ చదవొచ్చు. కొన్ని వెబ్‌సైట్లలో మాక్‌ టెస్టులూ అందుబాటులో ఉన్నాయి. వాటిని రాయడం మేలు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 21.08.2023

వెబ్‌సైట్‌: https://bnpdewas.spmcil.com/en/

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ECIL: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 100 టెక్నికల్‌ ఆఫీసర్లు హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ECIL: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 100 టెక్నికల్‌ ఆఫీసర్లు

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 100

పోస్టులు: టెక్నికల్‌ ఆఫీసర్లు.

విభాగాలు: మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 01 ఏడాది పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.25000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: Corporate Learning & Development Centre, Nalanda Complex, TIFR Road, Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad – 500062.

ఇంటర్వ్యూ తేది: 10, 11.08.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10, 11.08.2023.

Notification Information

Posted Date: 07-08-2023

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

IBPS Jobs: ఐబీపీఎస్‌ పీవో ఎస్‌వో పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు తెలుసుకోవలసిన విషయాలు

* మీ సిబిల్‌ స్కోరు పెంచుకోండి!

* ఎన్‌వోసీ సమర్పించాల్సిందే..

ఈనాడు ప్రతిభ డెస్క్‌: పలు ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన ఐబీపీఎస్‌ కీలక నిబంధన విధించింది. అభ్యర్థులు ఆరోగ్యకరమైన క్రెడిట్‌ హిస్టరీ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. ఈ ఎంపిక పరీక్షలో నెగ్గి బ్యాంకు ఉద్యోగంలో చేరే సమయం కన్నా ముందే సిబిల్‌ స్కోరు 650 లేదా అంతకన్నా ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలని సూచించింది. దేశవ్యాప్తంగా 3049 పీవో/ ఎంటీ, 1402 ఎస్‌వో ఖాళీల భర్తీకి తాజా  నోటిఫికేషన్‌లలో ఐబీపీఎస్‌ ఈ అంశాన్ని పేర్కొంది. 

స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి...

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉద్యోగంలో చేరే సమయానికి ముందే క్రెడిట్‌ స్కోరు స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతాకు సంబంధించి ఎలాంటి రుణం లేదన్నట్టుగా ఆ బ్యాంకు నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని ఐబీపీఎస్‌ తెలిపింది. సిబిల్‌ స్కోర్‌ నమోదులో విఫలమైతే అలాంటి అభ్యర్థుల ఆఫర్‌ లెటర్‌ను ఉపసంహరించుకోవడం/ రద్దు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని హెచ్చరించింది. డిగ్రీ అర్హతతో ఐబీపీఎస్‌ పీవో, ఎస్‌వో  పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు 21వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. 
గమనిక: బ్యాంకు ఖాతా లేని అభ్యర్థులు సిబిల్‌ స్టేటస్‌ను  అందించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుకు ముందు సిబిల్‌ స్కోరు స్టేటస్‌ ఇవ్వాలన్న షరతు ఏమీలేదు.

ఐబీపీఎస్‌ ప్రకటన

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

7, ఆగస్టు 2023, సోమవారం

పదవ తరగతి అర్హతతో రూ. 21,300/- మూలవేతనం గల 105 Trolley Retriever ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 🔷️ AAI-CLAS Recruitment 2023: Trolley Retriever Posts, 105 Vacancies – Apply Now 👉Posts: Trolley Retriever 👉Vacancies: 105 👉Qualification : 10th 👉Last Date : 31-08-2023

AAI కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ AAICLAS రిక్రూట్‌మెంట్ 2023: ట్రాలీ రిట్రీవర్ పోస్ట్‌ల నోటిఫికేషన్‌ను 31/07/2023న విడుదల చేసింది. AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) యొక్క చెన్నై విమానాశ్రయంలో 105 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిజికల్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 02/08/2023 నుండి 31/08/2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన సూచనలను చూడవచ్చు. మరిన్ని అర్హత వివరాల కోసం కంటెంట్‌ని పరిశీలించండి.  

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా -కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAI-CLAS) రిక్రూట్‌మెంట్ 2023: ట్రాలీ రిట్రీవర్ పోస్టులు, 105 ఖాళీలు – ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి 

AAICLAS రిక్రూట్‌మెంట్ 2023: ముఖ్యమైన తేదీలు

AAICLAS ట్రాలీ రిట్రీవర్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు క్రింద ఇవ్వబడ్డాయి. ఆశావహులు ఇచ్చిన తేదీలను అనుసరించి తదనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 02/08/2023
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 31/08/2023

AAICLAS రిక్రూట్‌మెంట్ 2023: ఖాళీల వివరాలు

AAI కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌లో ట్రాలీ రిట్రీవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దిగువ ఖాళీ వివరాలను తనిఖీ చేయండి.

S. No వర్గం పేరు పోస్టుల సంఖ్య
1 జనరల్ 44
2 OBC 28
3 ఎస్సీ 15
4 ST 07
5 EWS 11

మొత్తం 105

AAICLAS రిక్రూట్‌మెంట్ 2023: పే స్కేల్:

AAICLAS ట్రాలీ రిట్రీవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అపాయింట్‌మెంట్ తర్వాత నెలవారీ జీతం అందుకుంటారు. జీతం వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
  • ట్రాలీ రిట్రీవర్ పే స్కేల్ : 21300 

AAICLAS రిక్రూట్‌మెంట్ 2023: వయో పరిమితి (01/08/2023 నాటికి):

ట్రాలీ రిట్రీవర్ పోస్ట్‌లకు అర్హత పొందేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా 01/08/2023 నాటికి కింది వయోపరిమితిని కలిగి ఉండాలి.
  • ట్రాలీ రిట్రీవర్ వయస్సు పరిమితి : 18 నుండి 27 సంవత్సరాలు

వయస్సు సడలింపు:

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం కింది వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.
గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
  • ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు
  • OBC (NCL)కి 3 సంవత్సరాలు

AAICLAS రిక్రూట్‌మెంట్ 2023: విద్యా అర్హత:

  • ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థులు 10వ తరగతి

AAICLAS రిక్రూట్‌మెంట్ 2023: ఎంపిక ప్రక్రియ:

ఆధారంగా ఎంపిక ఉంటుంది
  • ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
  • ఇంటర్వ్యూ

AAICLAS రిక్రూట్‌మెంట్ 2023: దరఖాస్తు రుసుము:

అభ్యర్థులు దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. వర్గం వారీగా ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము క్రింద ఇవ్వబడింది. SC & ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.
  • UR / EWS / OBC : 250/-
  • SC/ST : నిల్

  • AAICLAS అధికారిక వెబ్‌సైట్ www.aaiclas.aeroని సందర్శించండి
  • కెరీర్ -> ట్రాలీ రిట్రీవర్ -> ఆన్‌లైన్‌లో వర్తించు క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పేరు & పుట్టిన తేదీని ఉపయోగించి ఒకసారి మాత్రమే నమోదు చేసుకోవచ్చు.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 02/08/2023న ప్రారంభమవుతుంది.
  • సరైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి మరియు సమర్పించే ముందు వాటిని ధృవీకరించండి.
  • అవసరమైన పత్రాల కాపీలను అప్‌లోడ్ చేయండి.
  • దరఖాస్తును సమర్పించండి.
  • క్రింద పేర్కొన్న విధంగా దరఖాస్తు రుసుమును చెల్లించండి.
  • దరఖాస్తును 31/08/2023న లేదా అంతకు ముందు సమర్పించవచ్చు.
  • చివరగా సమర్పించిన అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి (ఆగస్టు 2న అందుబాటులో ఉంటుంది)
నోటిఫికేషన్ PDF డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి By

6, ఆగస్టు 2023, ఆదివారం

MANUU: మనూలో ఉచిత సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కోచింగ్‌ | హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్‌సీఏ) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)-2024 సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తోంది. అర్హులైన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు సెప్టెంబర్‌ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు.

ప్రవేశ వివరాలు:

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)-2024 ఎగ్జామ్‌ శిక్షణ ప్రవేశ పరీక్ష

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 08-08-2023.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 04-09-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 17-09-2023.

ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి: 25-09-2023.

ఇంటర్వ్యూ తేదీ: 03, 04-10-2023.

తుది ఫలితాల వెల్లడి: 09-10-2023.

అడ్మిషన్‌ ప్రక్రియ తేదీలు: 10-15 అక్టోబర్, 2023.

తరగతుల ప్రారంభం: 16-10-2023.

Notification Information

Posted Date: 06-08-2023

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

GATE 2024: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 | దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది. ఐఐటీలు, నిట్‌ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్‌ స్కోర్‌ తప్పనిసరి.

ఈసారి గేట్‌ను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) నిర్వహించనుంది. గేట్‌-2024లో ఈసారి కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 24వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లనిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. గేట్‌లో సాధించిన స్కోర్‌ను బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.

వివరాలు...

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024

అర్హతలు: ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లను ఎంపికచేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు, మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు, న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. 1, 2 మార్కుల ప్రశ్నలుంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1800(జనరల్‌ అభ్యర్థులకు), రూ.900(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు).

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్షలు జరిగే ప్రాంతాలు...

తెలంగాణలో: హైదరాబాద్‌, మెదక్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌.

ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం: 24-08-2023.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 29-09-2023.

అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 13-10-2023.

పరీక్ష తేదీలు: 03-02-2024, 04-02-2024, 10-02-2024, 11-02-2024.

పరీక్ష ఫలితాల విడుదల: 16-03-2024.