IBPS Jobs: ఐబీపీఎస్ పీవో ఎస్‌వో పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు తెలుసుకోవలసిన విషయాలు
* మీ సిబిల్ స్కోరు పెంచుకోండి!
* ఎన్‌వోసీ సమర్పించాల్సిందే..
ఈనాడు ప్రతిభ డెస్క్: పలు ప్రభుత్వ బ్యాంకుల్లో
క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఈ
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఐబీపీఎస్ కీలక నిబంధన విధించింది.
అభ్యర్థులు ఆరోగ్యకరమైన క్రెడిట్ హిస్టరీ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. ఈ
ఎంపిక పరీక్షలో నెగ్గి బ్యాంకు ఉద్యోగంలో చేరే సమయం కన్నా ముందే సిబిల్
స్కోరు 650 లేదా అంతకన్నా ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలని సూచించింది.
దేశవ్యాప్తంగా 3049 పీవో/ ఎంటీ, 1402 ఎస్‌వో ఖాళీల భర్తీకి తాజా
నోటిఫికేషన్‌లలో ఐబీపీఎస్ ఈ అంశాన్ని పేర్కొంది.
స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకోవాలి...
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉద్యోగంలో చేరే సమయానికి ముందే క్రెడిట్
స్కోరు స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే అభ్యర్థులు తమ
బ్యాంకు ఖాతాకు సంబంధించి ఎలాంటి రుణం లేదన్నట్టుగా ఆ బ్యాంకు నుంచి నో
అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని ఐబీపీఎస్ తెలిపింది.
సిబిల్ స్కోర్ నమోదులో విఫలమైతే అలాంటి అభ్యర్థుల ఆఫర్ లెటర్‌ను
ఉపసంహరించుకోవడం/ రద్దు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని హెచ్చరించింది.
డిగ్రీ అర్హతతో ఐబీపీఎస్ పీవో, ఎస్‌వో పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తుల
ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు 21వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
గమనిక: బ్యాంకు ఖాతా లేని అభ్యర్థులు సిబిల్ స్టేటస్‌ను అందించాల్సిన
అవసరం లేదు. దరఖాస్తుకు ముందు సిబిల్ స్కోరు స్టేటస్ ఇవ్వాలన్న షరతు
ఏమీలేదు.
ఐబీపీఎస్ ప్రకటన
మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు