3, సెప్టెంబర్ 2023, ఆదివారం

IGRS Document New Writing Procedure | CARD PRIMME ప్రాసెస్ ఫ్లో (ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఇంటిగ్రేషన్ మ్యుటేషన్ మేడ్-ఈజీ) CARD PRIMME Process Flow (Property Registration Integration Mutation Made-Easy)

ఆస్తి క్రయవిక్రయదారులు ముందుగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకుంటే వారి సెల్ఫోను ఓటీపీ వస్తుంది. అంటే నమోదు చేసుకునే వారికి తప్పనిసరిగా సెల్ఫోన్ ఉండాలి. సకాలంలో వివరాలు నమోదు చేసుకోకపోతే మళ్లీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు సెల్ఫోన్, ఆన్లైన్పై అవగాహన ఉండకపోవచ్చు. దీంతో వారు తప్పనిసరిగా మధ్యవర్తిని ఆశ్రయించక తప్పదు. స్లాట్ బుక్ చేసుకున్న తరువాత ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆరోజు ఆన్లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించవచ్చు

కొత్త సాఫ్ట్వేర్ ఆందోళన

నూతన సాఫ్ట్వేర్ తీసుకురావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిలాగా పత్రాలు, స్టాంపు పేపర్లు ఉండకపోవచ్చు. ఇకపై తెల్లకాగితం అది కూడా జిరాక్స్ పేపర్లా భావించవచ్చు. దీనిని బట్టి రూ.కోట్లు విలువచేసే స్థలాలకు తమ వద్దలు లేకుండా జిరాక్స్ పత్రాలతో ఏం చేసుకోవాలన్నది ప్రజల్లో ఉన్న అనుమానం. ఇకమీదట కోట్ల విలువచేసే ఆస్తులు కూడా తెల్లపేపర్లో జిరాక్స్ పేపర్లా ఉంటుందంటే తమ ఆస్తులకు భద్రత ఎక్కడని చాలామందిలో అనుమానాలు నెలకొన్నాయి. చాలామంది నిరక్ష్యరాస్యులున్నారు. వారిపేర్లమీద ఆస్తులుంటాయి. ఈ విధానానికి వారు ముందుకొచ్చేరా అన్నది ప్రశ్న. దీనికితోడు ప్రస్తుతం ఒక ఆస్తి క్రయవిక్రయాలు జరపాలంటే ఫొటో తీయాలి, సంతకాలు పెట్టాలి, ఆధార్తో పాటు మరికొన్ని ఐడెంటిటీ కార్డులు చూపించాల్సి ఉంది. ఇకమీదట ఆధార్లో ఉన్న ఫొటో ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇలా అయితే తమ ఆస్తులకు భద్రత ఎక్కడ అన్నది ప్రశ్న. దీంతోపాటు సచివాలయాల్లో, ఇంటర్నెట్లో రిజిస్ట్రేషన్ చేసేవారికి అవగాహన ఉండాలి. దశాబ్దకాలంగా పనిచేసిన ఉద్యోగులున్న కార్యాలయంలోనే ఒకరి భూమిని మరొకరికి చేస్తున్నారు 

వేలిముద్రలే డిజిటల్ సంతకాలు

రిజిస్ట్రేషన్ కు లింక్ డాక్యుమెంట్లు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ద్వారా ఒరిజనల్ దస్తావేజులు ఇవ్వరు. తెల్ల కాగితాలపై ప్రింట్ ఇస్తారు. కొనుగోలుదారులు, అమ్మకందారుల సంతకాలు ఉండవు. క్రయవిక్రయదారులతోపాటు సాక్షులు సంతకాలే డిజి టల్ సంతకాలుగా తీసుకుంటారు. ఆస్తి కొనుగోలుదారు వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉండవు. నకలు తరహాలో ఎవరైనా దస్తావేజులు పొందవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కొత్త విధానంతో పాటు పాత విధానం కూడా అమలులో ఉంటుందని చెబుతున్నా ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేరు

14 నుంచి అమలులోకి..

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి నూతన విధానంలో మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నూతన కార్డ్ ప్రైమ్ 2.0 అమలు చేయాలని నిర్ణయించింది. విధానాన్ని ఈనెల 14 తేదీ నుంచి అమలు చేస్తారని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనిని దస్తావేజు లేఖర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు

నూతన సాఫ్ట్వేర్పై భయాందోళనలు వద్దు

ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన సాఫ్ట్వేర్పై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఆస్తి కొనుగోలుదారులు ఏవిధాన్నైనా. ఎంచుకోవచ్చు. పాత, కొత్త విధానాలు అమలులో ఉంటాయి. కొత్త విధానాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకుని, స్లాట్ల్వారా బుక్ చేసుకోవడం ద్వారా త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. -భాగ్యశేఖర్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్, హిందూపురం

  1. URLని నమోదు చేయండి http://registration.ap.gov.in మరియు PRIMMEపై క్లిక్ చేయండి.
  2. ఇప్పటికే ఉన్న వినియోగదారులు OTP ద్వారా ఇమెయిల్ లేదా మొబైల్ లేదా ఆధార్ ద్వారా లాగిన్ అవుతారు.
  3. కొత్త వినియోగదారులు పత్రాన్ని సృష్టించడానికి మొదటి కోసం నమోదు చేసుకోవాలి.
  4. తప్పనిసరి ఫీల్డ్‌లను పూరించండి మరియు నమోదు చేయడానికి సూచనలను అనుసరించండి 4(a) డేటా ఎంట్రీని ప్రారంభించడానికి పత్రంపై క్లిక్ చేయండి.
  5. బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారు కొత్త పత్రాన్ని సృష్టించవచ్చు..
  6. డాక్యుమెంట్ జనరేషన్‌తో యూజర్ పబ్లిక్ డేటా ఎంట్రీ లేదా పబ్లిక్ డేటా ఎంట్రీని ఎంచుకోవచ్చు.
  7. వినియోగదారు నమోదు రకం మరియు పత్రం యొక్క స్వభావాన్ని ఎంచుకోవచ్చు (అమ్మకం(01-01)/తనఖా(02-02)/బహుమతి(03-02)).
  8. వినియోగదారు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని (జిల్లా/మండల్/గ్రామం/ SRO) ఎంచుకోవచ్చు, పరిశీలన విలువను నమోదు చేసి, అమలు తేదీ వివరాలను నమోదు చేయవచ్చు. (అమలు చేసిన తేదీ/మొత్తం స్టాంప్ పేపర్ విలువ/స్టాంప్ పేపర్ల సంఖ్య/స్టాంప్ పేపర్ కొనుగోలు తేదీ).
  9. పత్రానికి ఎగ్జిక్యూటెంట్ మరియు ఆస్తి వివరాలను జోడించడానికి వినియోగదారు లింక్ పత్రాన్ని (జిల్లా/ SRO/ లింక్ డాక్యుమెంట్ నంబర్/నమోదు సంవత్సరం) నమోదు చేయవచ్చు.
  10. కార్యనిర్వాహకులు/మార్ట్‌గేజర్/దాత మరియు హక్కుదారు/తనఖా/పూర్తినవారిని జోడించడానికి లేదా సవరించడానికి వినియోగదారు మరియు "ప్రతినిధి"ని కూడా జోడించవచ్చు.
  11. ఆస్తి యొక్క షెడ్యూల్ కోసం వినియోగదారు ఇన్‌పుట్ పారామితులను నమోదు చేయాలనుకుంటే, వినియోగదారు అధికార పరిధి నమోదు జిల్లా మరియు ఆస్తి ఉన్న SROను ఎంచుకోవాలి. వ్యవసాయ భూమి కోసం గ్రామీణాన్ని ఎంచుకోండి మరియు ప్లాట్, ఇల్లు లేదా ఫ్లాట్ కోసం పట్టణాన్ని ఎంచుకోండి.
  12. వినియోగదారు ఒప్పందాలను కూడా జోడించవచ్చు మరియు ఎన్‌క్లోజర్‌లను జోడించవచ్చు.
  13. వినియోగదారు అందుబాటులో ఉన్న సమయంలో స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు, చెల్లింపు చేయవచ్చు మరియు చెక్ స్లిప్ (నమోదు చేసిన పత్రం వివరాలు), బుక్ చేసిన సమయానికి రసీదు, ఆంగ్ల పత్రాన్ని రూపొందించడం లేదా తెలుగు పత్రాన్ని రూపొందించడం మరియు ఫారమ్ 60/61 (పాన్ అయితే) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అందుబాటులో లేదు) నివేదికల నుండి.
  14. అవసరమైన మొత్తం సమాచారాన్ని సరిగ్గా పూరించండి.
  15. పదహారు అంకెలు అప్లికేషన్ ID నంబర్ ఉత్పత్తి అవుతుంది. దయచేసి నంబర్‌ను నోట్ చేసుకోండి మరియు దీన్ని SRO కార్యాలయానికి తీసుకెళ్లండి.
  16. నమోదు చేసిన సమాచారం నమోదు కోసం SRO కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది.
  17. ఈ డేటా నమోదు అంటే పత్రం రిజిస్ట్రేషన్ కోసం ఆమోదించబడిందని కాదు. SRO అధికారికి పత్రాన్ని ఆమోదించడానికి/తిరస్కరించడానికి అధికారం ఉంది లేదా నియమం ప్రకారం పత్ర వివరాలను మార్చమని అతను పార్టీలను అడగవచ్చు.
+91 9121106359ఎమియల్

helpdesk-it@igrs.ap.gov.in 

Official Link http://cardprimme.rs.ap.gov.in/PDE

User Manual  

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

2, సెప్టెంబర్ 2023, శనివారం

ఆదిత్యను L1 SOME SAMACHAR* ┅┅┅┅┅┅┅┅┅ *1. ఆదిత్యను L1లోకే ఎందుకు పంపుతున్నారు?* *2. ఆదిత్య L-1 ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే?* *3. సూర్యుడిపై ఆదిత్య-L1 ల్యాండ్ అవుతుందా?* *4. ఆదిత్య-L1 విశేషాలివే..* *5. ఆదిత్య L-1తో ఆ దేశాల సరసన భారత్* *6. ఆదిత్య L-1: రోజుకు 1,440 ఫొటోలు* *7. లాగ్రాంజ్-1 వద్దకు ఆదిత్య ఎల్-1 ఎలా చేరుకుంటుందంటే?* *8. ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్ కాదు: ఇస్రో*

〰〰〰〰〰〰〰〰
*1. ఆదిత్యను L1లోకే ఎందుకు పంపుతున్నారు?*

*ఆదిత్య ఎల్‌-1ను భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాంగ్రెజ్ పాయింట్‌-1లో నిలుపుతారు. ఇక్కడికి చేరితే ఒక వస్తువు ఇంధనం అవసరం లేకుండా కక్ష్యలో అలా తిరుగుతూనే ఉంటుంది. అది కూడా స్థిరంగా! ఎందుకంటే, దానిపై రెండు ఖగోళ వస్తువుల నుంచి వ్యతిరేక దిశల్లో సమాన బలం పని చేస్తుంది. అందుకే, ఇక్కడి నుంచి ఆదిత్యుడి ఫొటోలు తీయడానికి వీలవుతుంది.*

*2. ఆదిత్య L-1 ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే?*

*సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. దీంతో సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఇస్రో తెలిపింది.*

*3. సూర్యుడిపై ఆదిత్య-L1 ల్యాండ్ అవుతుందా?*

*చంద్రుడిపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసినట్లుగా ఆదిత్య-L1ని కూడా సూర్యుడిపై ల్యాండ్ చేస్తారా అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే సూర్యుడిపై ల్యాండింగ్ అంటూ ఉండబోదు. గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. అదో వాయుగోళం. సూర్యుడి బయటి పొర కరోనాలోకి రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు. ప్రస్తుతం NASAకు చెందిన ప్రోబ్‌ అనే రాకెట్ కరోనాలోనికి ప్రవేశించి పరిశోధనలు చేస్తోంది.*

*4. ఆదిత్య-L1 విశేషాలివే..*
1. *సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇదే*
2. *రేపు ఉ.11.50 గంటలకు PSLV C-57 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది.*
3. *శాటిలైట్ బరువు 1500 కేజీలు*
4. *మొత్తం 7 పేలోడ్లు ఉంటాయి.*
5. *సూర్యుని నుంచి వచ్చే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని ఈ పేలోడ్లు రీసెర్చ్ చేస్తాయి.*

*5. ఆదిత్య L-1తో ఆ దేశాల సరసన భారత్*

*ఇప్పటి వరకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ ఏరో స్పేస్, చైనా మాత్రమే సూర్యుడిపై అధ్యయనానికి మిషన్‌లను ప్రయోగించాయి. ఇప్పుడు ఆదిత్య L-1 ప్రయోగంతో భారత్ ఆ దేశాల లిస్టులో చేరనుంది. 2018లో నాసా ₹లక్ష కోట్ల వ్యయంతో ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ తొలిసారి సూర్యుడి వెలుపలి కక్ష్యలో ప్రవేశించింది. 2021లో సూర్యుడి చుట్టూ ఉండే వలయాన్ని తాకింది. అయస్కాంత క్షేత్రాలు, ధూళి కణాల నమూనాలను సేకరించింది.*

*6. ఆదిత్య L-1: రోజుకు 1,440 ఫొటోలు*

*రేపు ఇస్రో ప్రయోగించే ఆదిత్య L-1లో 7 పేలోడ్స్ ఉన్నాయి. వీటిలో 4 సూర్యుడి కాంతిని, మరో 3 సూర్యుడి ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాల గురించి పరిశోధిస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడి లోపలి పొరలు ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఇందులోని కీలకమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్(VELC) పేలోడ్ రోజుకు 1,440 ఫొటోలను భూమికి పంపనుంది.*

*7. లాగ్రాంజ్-1 వద్దకు ఆదిత్య ఎల్-1 ఎలా చేరుకుంటుందంటే?*

*ఆదిత్య ఎల్-1 స్పేస్‌క్రాఫ్ట్‌ను మొదట దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెడతారు. అది భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ పయనిస్తుంది. అనంతరం ప్రొపల్షన్ వ్యవస్థలనుపయోగించి లాగ్‌రేంజ్-1 పాయింట్ వైపు ఆదిత్య ఎల్-1ను మళ్లిస్తారు. ఆ తర్వాత గురుత్వాకర్షణ ప్రాంతం ప్రభావం నుంచి బయటపడి... చివరకు లాగ్రాంజ్-1 పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 చేరుకుంటుంది.*

*8. ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్ కాదు: ఇస్రో*

*రేపు ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో దాని వివరాలను వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఈ ఉపగ్రహం భూమి నుంచి 1.5 మిలియన్ల KM దూరంలో ఉండి, పరిశోధన సాగిస్తుందని పేర్కొంది. ఇది సూర్యుడు-భూమి మధ్య ఉన్న దూరంలో 1% అని తెలిపింది. సూర్యుడు భారీ వాయుగోళం అని, దాని బాహ్య వాతావరణాన్ని ఆదిత్య-L1 అధ్యయనం చేస్తుందని వివరించింది. ఈ శాటిలైట్ సూర్యుడిపై ల్యాండ్ కాదని, సూర్యుడి దగ్గరకూ వెళ్లదని స్పష్టం చేసింది.*

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

APOSS: ఏపీ సార్వత్రిక విద్యలో ఇంటర్‌ ప్రవేశాలు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఇంటర్మీడియట్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 25 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్లు నేరుగా వారి చిరునామాకే పంపనున్నట్లు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ తెలియజేసింది. పూర్తి వివరాలకు ప్రాంతీయ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించవచ్చు.

APOSS: ఏపీ సార్వత్రిక విద్యలో ఇంటర్‌ ప్రవేశాలు 

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఇంటర్మీడియట్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 25 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్లు నేరుగా వారి చిరునామాకే పంపనున్నట్లు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ తెలియజేసింది. పూర్తి వివరాలకు ప్రాంతీయ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించవచ్చు. 

కోర్సు వివరాలు...

ఇంటర్మీడియట్‌ 2023-24 విద్యా సంవత్సరం ప్రవేశాలు

గ్రూప్‌: ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ, సీఈసీ.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంటర్‌ మధ్యలోనే మానేసిన అభ్యర్థులు అర్హులే.

వయోపరిమితి: ఆగస్టు 31 నాటికి అభ్యర్థి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 25/09/2023.

Notification Information

Posted Date: 02-09-2023

 మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

LIC HFL విద్యాధాన్ స్కాలర్‌షిప్ 2023 సంవత్సరానికి INR 25000 వరకు | LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్ 2023 అనేది భారతదేశంలోని వెనుకబడిన విద్యార్థుల విద్యకు మద్దతుగా LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) యొక్క CSR చొరవ. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 11వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న తక్కువ-ఆదాయ వర్గ విద్యార్థులను సాధికారపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద, విద్యార్థులు వారి విద్యా స్థాయిని బట్టి INR 25,000 వరకు ఆర్థిక సహాయం పొందుతారు.

మా టెలిగ్రామ్ జాబ్స్ ఛానెల్‌లో చేరండి ఇక్కడ క్లిక్ చేయండి  

1989లో స్థాపించబడిన, LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. (LICHFL) భారతదేశంలోని అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ఒకటి, భారతదేశంలో నివాస అవసరాల కోసం ఇల్లు/ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం కోసం వ్యక్తులకు దీర్ఘకాలిక ఫైనాన్స్ అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. LICHFL వ్యాపారం/వ్యక్తిగత అవసరాల కోసం ఇప్పటికే ఉన్న ఆస్తిపై ఫైనాన్స్‌ను అందిస్తుంది మరియు క్లినిక్‌లు/నర్సింగ్ హోమ్‌లు/ డయాగ్నస్టిక్ సెంటర్‌లు/ ఆఫీస్ స్పేస్ కొనుగోలు/నిర్మాణం కోసం మరియు పరికరాల కొనుగోలు కోసం నిపుణులకు రుణాలను కూడా అందిస్తుంది. సంస్థ వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది, ఇందులో విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి.

10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్ 2023

అర్హత

  • భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో 11వ తరగతిలో చేరిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తుదారులు తమ 10వ తరగతి బోర్డు పరీక్షలో 60% కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
  • దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం అన్ని మూలాల నుండి సంవత్సరానికి INR 3,60,000 కంటే ఎక్కువ ఉండకూడదు.
గమనిక: బాలిక విద్యార్థులకు, వికలాంగ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులలో ఒకరిని లేదా ఇద్దరిని కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

లాభాలు:

  • 2 సంవత్సరాలకు సంవత్సరానికి INR 15,000 (11 మరియు 12వ తరగతికి)

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30-సెప్టెంబర్-2023

పత్రాలు

  • ఫోటో గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్)
  • మునుపటి విద్యా అర్హత మార్కషీట్
  • ఆదాయ రుజువు (ఫారం 16A/ప్రభుత్వ అధికారం నుండి ఆదాయ ధృవీకరణ పత్రం/జీతం స్లిప్పులు మొదలైనవి)
  • ప్రవేశ రుజువు (పాఠశాల/కళాశాల/యూనివర్శిటీ ID కార్డ్/బోనఫైడ్ సర్టిఫికేట్ మొదలైనవి)
  • ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రసీదు
  • స్కాలర్‌షిప్ దరఖాస్తుదారు యొక్క బ్యాంక్ (కేవలం జాతీయం చేయబడిన బ్యాంకులు) ఖాతా వివరాలు (రద్దు చేయబడిన చెక్కు/పాస్‌బుక్ కాపీ) (గమనిక: గ్రామీణ/సహకార బ్యాంకులు అనుమతించబడవు)
  • సంక్షోభ పత్రం (వర్తిస్తే)
  • వైకల్యం మరియు కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)

మీరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

  • దిగువన ఉన్న 'అప్లై నౌ' బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ IDతో Buddy4Studyకి లాగిన్ చేయండి మరియు 'దరఖాస్తు ఫారమ్ పేజీ'లో ల్యాండ్ చేయండి.
  • నమోదు కాకపోతే - మీ ఇమెయిల్/మొబైల్ నంబర్/Gmail ఖాతాతో Buddy4Studyలో నమోదు చేసుకోండి.
  • మీరు ఇప్పుడు 'LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్' దరఖాస్తు ఫారమ్ పేజీకి దారి మళ్లించబడతారు.
  • దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి 'అప్లికేషన్ ప్రారంభించు' బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూరించండి.
  • సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • 'నిబంధనలు మరియు షరతులు' అంగీకరించి, 'ప్రివ్యూ'పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తుదారు పూరించిన వివరాలన్నీ ప్రివ్యూ స్క్రీన్‌పై సరిగ్గా కనిపిస్తే, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి 'సమర్పించు' బటన్‌పై క్లిక్ చేయండి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాడ్యుయేషన్ 2023 కోసం LIC HFL విద్యాధాన్ స్కాలర్‌షిప్

అర్హత

  • భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల/విశ్వవిద్యాలయం/సంస్థలో (2023-24 విద్యా సంవత్సరంలో) 3-సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లో (ఏదైనా స్ట్రీమ్‌లో) మొదటి సంవత్సరంలో నమోదు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తుదారులు వారి 12వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
  • దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం అన్ని మూలాల నుండి సంవత్సరానికి INR 3,60,000 కంటే ఎక్కువ ఉండకూడదు.
గమనిక : బాలిక విద్యార్థులకు, వైకల్యం ఉన్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులలో ఒకరిని లేదా ఇద్దరిని కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

లాభాలు:

  • 3 సంవత్సరాలకు సంవత్సరానికి INR 25,000

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30-సెప్టెంబర్-2023

పత్రాలు

  • ఫోటో గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్)
  • మునుపటి విద్యా అర్హత మార్కషీట్
  • ఆదాయ రుజువు (ఫారం 16A/ప్రభుత్వ అధికారం నుండి ఆదాయ ధృవీకరణ పత్రం/జీతం స్లిప్పులు మొదలైనవి)
  • ప్రవేశ రుజువు (పాఠశాల/కళాశాల/యూనివర్శిటీ ID కార్డ్/బోనఫైడ్ సర్టిఫికేట్ మొదలైనవి)
  • ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రసీదు
  • స్కాలర్‌షిప్ దరఖాస్తుదారు యొక్క బ్యాంక్ (కేవలం జాతీయం చేయబడిన బ్యాంకులు) ఖాతా వివరాలు (రద్దు చేయబడిన చెక్కు/పాస్‌బుక్ కాపీ) (గమనిక: గ్రామీణ/సహకార బ్యాంకులు అనుమతించబడవు)
  • సంక్షోభ పత్రం (వర్తిస్తే)
  • వైకల్యం మరియు కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)

మీరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

  • దిగువన ఉన్న 'అప్లై నౌ' బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ IDతో Buddy4Studyకి లాగిన్ చేయండి మరియు 'దరఖాస్తు ఫారమ్ పేజీ'లో ల్యాండ్ చేయండి.
  • నమోదు కాకపోతే - మీ ఇమెయిల్/మొబైల్ నంబర్/Gmail ఖాతాతో Buddy4Studyలో నమోదు చేసుకోండి.
  • మీరు ఇప్పుడు 'LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్' దరఖాస్తు ఫారమ్ పేజీకి దారి మళ్లించబడతారు.
  • దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి 'అప్లికేషన్ ప్రారంభించు' బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూరించండి.
  • సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • 'నిబంధనలు మరియు షరతులు' అంగీకరించి, 'ప్రివ్యూ'పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తుదారు పూరించిన వివరాలన్నీ ప్రివ్యూ స్క్రీన్‌పై సరిగ్గా కనిపిస్తే, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి 'సమర్పించు' బటన్‌పై క్లిక్ చేయండి
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పోస్ట్-గ్రాడ్యుయేషన్ 2023 కోసం LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్

అర్హత

  • భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల/విశ్వవిద్యాలయం/సంస్థలో (2023-24 విద్యా సంవత్సరంలో) మొదటి సంవత్సరం పోస్ట్-గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తుదారులు తమ సంబంధిత UG స్థాయి ప్రోగ్రామ్‌లలో కనీసం 60% మార్కులను స్కోర్ చేసి ఉండాలి.
  • దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం అన్ని మూలాల నుండి సంవత్సరానికి INR 3,60,000 కంటే ఎక్కువ ఉండకూడదు.
గమనిక: బాలిక విద్యార్థులకు, వికలాంగ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులలో ఒకరిని లేదా ఇద్దరిని కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

లాభాలు:

  • 2 సంవత్సరాలకు సంవత్సరానికి INR 20,000

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30-సెప్టెంబర్-2023

పత్రాలు

  • ఫోటో గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్)
  • మునుపటి విద్యా అర్హత మార్కషీట్
  • ఆదాయ రుజువు (ఫారం 16A/ప్రభుత్వ అధికారం నుండి ఆదాయ ధృవీకరణ పత్రం/జీతం స్లిప్పులు మొదలైనవి)
  • ప్రవేశ రుజువు (పాఠశాల/కళాశాల/యూనివర్శిటీ ID కార్డ్/బోనఫైడ్ సర్టిఫికేట్ మొదలైనవి)
  • ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రసీదు
  • స్కాలర్‌షిప్ దరఖాస్తుదారు యొక్క బ్యాంక్ (కేవలం జాతీయం చేయబడిన బ్యాంకులు) ఖాతా వివరాలు (రద్దు చేయబడిన చెక్కు/పాస్‌బుక్ కాపీ) (గమనిక: గ్రామీణ/సహకార బ్యాంకులు అనుమతించబడవు)
  • సంక్షోభ పత్రం (వర్తిస్తే)
  • వైకల్యం మరియు కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)

మీరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

  • దిగువన ఉన్న 'అప్లై నౌ' బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ IDతో Buddy4Studyకి లాగిన్ చేయండి మరియు 'దరఖాస్తు ఫారమ్ పేజీ'లో ల్యాండ్ చేయండి.
  • నమోదు కాకపోతే - మీ ఇమెయిల్/మొబైల్ నంబర్/Gmail ఖాతాతో Buddy4Studyలో నమోదు చేసుకోండి.
  • మీరు ఇప్పుడు 'LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్' దరఖాస్తు ఫారమ్ పేజీకి దారి మళ్లించబడతారు.
  • దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి 'అప్లికేషన్ ప్రారంభించు' బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూరించండి.
  • సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • 'నిబంధనలు మరియు షరతులు' అంగీకరించి, 'ప్రివ్యూ'పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తుదారు పూరించిన వివరాలన్నీ ప్రివ్యూ స్క్రీన్‌పై సరిగ్గా కనిపిస్తే, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి 'సమర్పించు' బటన్‌పై క్లిక్ చేయండి.

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SSC: దిల్లీ పోలీసు విభాగంలో 7547 కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టులు దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC: దిల్లీ పోలీసు విభాగంలో 7547 కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టులు 

దేశ రాజధాని దిల్లీలోని దిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు:

కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు (జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302)

కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు (జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150)

అర్హత: 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌(ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి. 

జీత భత్యాలు: పే లెవల్-3 (రూ.21,700-రూ.69,100)

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్‌లో 100 మార్కులు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్‌ బ్రౌజింగ్‌ తదితర 

అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: 01-09-2023 నుంచి 30-09-2023 వరకు.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేది: 30-09-2023

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: 30-09-2023

దరఖాస్తు సవరణ తేదీలు: 03, 04-10-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2023, డిసెంబర్‌లో ఉంటాయి.

Notification Information

Posted Date: 01-09-2023