3, సెప్టెంబర్ 2023, ఆదివారం

IGRS Document New Writing Procedure | CARD PRIMME ప్రాసెస్ ఫ్లో (ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఇంటిగ్రేషన్ మ్యుటేషన్ మేడ్-ఈజీ) CARD PRIMME Process Flow (Property Registration Integration Mutation Made-Easy)

ఆస్తి క్రయవిక్రయదారులు ముందుగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకుంటే వారి సెల్ఫోను ఓటీపీ వస్తుంది. అంటే నమోదు చేసుకునే వారికి తప్పనిసరిగా సెల్ఫోన్ ఉండాలి. సకాలంలో వివరాలు నమోదు చేసుకోకపోతే మళ్లీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు సెల్ఫోన్, ఆన్లైన్పై అవగాహన ఉండకపోవచ్చు. దీంతో వారు తప్పనిసరిగా మధ్యవర్తిని ఆశ్రయించక తప్పదు. స్లాట్ బుక్ చేసుకున్న తరువాత ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆరోజు ఆన్లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించవచ్చు

కొత్త సాఫ్ట్వేర్ ఆందోళన

నూతన సాఫ్ట్వేర్ తీసుకురావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిలాగా పత్రాలు, స్టాంపు పేపర్లు ఉండకపోవచ్చు. ఇకపై తెల్లకాగితం అది కూడా జిరాక్స్ పేపర్లా భావించవచ్చు. దీనిని బట్టి రూ.కోట్లు విలువచేసే స్థలాలకు తమ వద్దలు లేకుండా జిరాక్స్ పత్రాలతో ఏం చేసుకోవాలన్నది ప్రజల్లో ఉన్న అనుమానం. ఇకమీదట కోట్ల విలువచేసే ఆస్తులు కూడా తెల్లపేపర్లో జిరాక్స్ పేపర్లా ఉంటుందంటే తమ ఆస్తులకు భద్రత ఎక్కడని చాలామందిలో అనుమానాలు నెలకొన్నాయి. చాలామంది నిరక్ష్యరాస్యులున్నారు. వారిపేర్లమీద ఆస్తులుంటాయి. ఈ విధానానికి వారు ముందుకొచ్చేరా అన్నది ప్రశ్న. దీనికితోడు ప్రస్తుతం ఒక ఆస్తి క్రయవిక్రయాలు జరపాలంటే ఫొటో తీయాలి, సంతకాలు పెట్టాలి, ఆధార్తో పాటు మరికొన్ని ఐడెంటిటీ కార్డులు చూపించాల్సి ఉంది. ఇకమీదట ఆధార్లో ఉన్న ఫొటో ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇలా అయితే తమ ఆస్తులకు భద్రత ఎక్కడ అన్నది ప్రశ్న. దీంతోపాటు సచివాలయాల్లో, ఇంటర్నెట్లో రిజిస్ట్రేషన్ చేసేవారికి అవగాహన ఉండాలి. దశాబ్దకాలంగా పనిచేసిన ఉద్యోగులున్న కార్యాలయంలోనే ఒకరి భూమిని మరొకరికి చేస్తున్నారు 

వేలిముద్రలే డిజిటల్ సంతకాలు

రిజిస్ట్రేషన్ కు లింక్ డాక్యుమెంట్లు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ద్వారా ఒరిజనల్ దస్తావేజులు ఇవ్వరు. తెల్ల కాగితాలపై ప్రింట్ ఇస్తారు. కొనుగోలుదారులు, అమ్మకందారుల సంతకాలు ఉండవు. క్రయవిక్రయదారులతోపాటు సాక్షులు సంతకాలే డిజి టల్ సంతకాలుగా తీసుకుంటారు. ఆస్తి కొనుగోలుదారు వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉండవు. నకలు తరహాలో ఎవరైనా దస్తావేజులు పొందవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కొత్త విధానంతో పాటు పాత విధానం కూడా అమలులో ఉంటుందని చెబుతున్నా ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేరు

14 నుంచి అమలులోకి..

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి నూతన విధానంలో మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నూతన కార్డ్ ప్రైమ్ 2.0 అమలు చేయాలని నిర్ణయించింది. విధానాన్ని ఈనెల 14 తేదీ నుంచి అమలు చేస్తారని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనిని దస్తావేజు లేఖర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు

నూతన సాఫ్ట్వేర్పై భయాందోళనలు వద్దు

ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన సాఫ్ట్వేర్పై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఆస్తి కొనుగోలుదారులు ఏవిధాన్నైనా. ఎంచుకోవచ్చు. పాత, కొత్త విధానాలు అమలులో ఉంటాయి. కొత్త విధానాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకుని, స్లాట్ల్వారా బుక్ చేసుకోవడం ద్వారా త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. -భాగ్యశేఖర్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్, హిందూపురం

  1. URLని నమోదు చేయండి http://registration.ap.gov.in మరియు PRIMMEపై క్లిక్ చేయండి.
  2. ఇప్పటికే ఉన్న వినియోగదారులు OTP ద్వారా ఇమెయిల్ లేదా మొబైల్ లేదా ఆధార్ ద్వారా లాగిన్ అవుతారు.
  3. కొత్త వినియోగదారులు పత్రాన్ని సృష్టించడానికి మొదటి కోసం నమోదు చేసుకోవాలి.
  4. తప్పనిసరి ఫీల్డ్‌లను పూరించండి మరియు నమోదు చేయడానికి సూచనలను అనుసరించండి 4(a) డేటా ఎంట్రీని ప్రారంభించడానికి పత్రంపై క్లిక్ చేయండి.
  5. బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారు కొత్త పత్రాన్ని సృష్టించవచ్చు..
  6. డాక్యుమెంట్ జనరేషన్‌తో యూజర్ పబ్లిక్ డేటా ఎంట్రీ లేదా పబ్లిక్ డేటా ఎంట్రీని ఎంచుకోవచ్చు.
  7. వినియోగదారు నమోదు రకం మరియు పత్రం యొక్క స్వభావాన్ని ఎంచుకోవచ్చు (అమ్మకం(01-01)/తనఖా(02-02)/బహుమతి(03-02)).
  8. వినియోగదారు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని (జిల్లా/మండల్/గ్రామం/ SRO) ఎంచుకోవచ్చు, పరిశీలన విలువను నమోదు చేసి, అమలు తేదీ వివరాలను నమోదు చేయవచ్చు. (అమలు చేసిన తేదీ/మొత్తం స్టాంప్ పేపర్ విలువ/స్టాంప్ పేపర్ల సంఖ్య/స్టాంప్ పేపర్ కొనుగోలు తేదీ).
  9. పత్రానికి ఎగ్జిక్యూటెంట్ మరియు ఆస్తి వివరాలను జోడించడానికి వినియోగదారు లింక్ పత్రాన్ని (జిల్లా/ SRO/ లింక్ డాక్యుమెంట్ నంబర్/నమోదు సంవత్సరం) నమోదు చేయవచ్చు.
  10. కార్యనిర్వాహకులు/మార్ట్‌గేజర్/దాత మరియు హక్కుదారు/తనఖా/పూర్తినవారిని జోడించడానికి లేదా సవరించడానికి వినియోగదారు మరియు "ప్రతినిధి"ని కూడా జోడించవచ్చు.
  11. ఆస్తి యొక్క షెడ్యూల్ కోసం వినియోగదారు ఇన్‌పుట్ పారామితులను నమోదు చేయాలనుకుంటే, వినియోగదారు అధికార పరిధి నమోదు జిల్లా మరియు ఆస్తి ఉన్న SROను ఎంచుకోవాలి. వ్యవసాయ భూమి కోసం గ్రామీణాన్ని ఎంచుకోండి మరియు ప్లాట్, ఇల్లు లేదా ఫ్లాట్ కోసం పట్టణాన్ని ఎంచుకోండి.
  12. వినియోగదారు ఒప్పందాలను కూడా జోడించవచ్చు మరియు ఎన్‌క్లోజర్‌లను జోడించవచ్చు.
  13. వినియోగదారు అందుబాటులో ఉన్న సమయంలో స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు, చెల్లింపు చేయవచ్చు మరియు చెక్ స్లిప్ (నమోదు చేసిన పత్రం వివరాలు), బుక్ చేసిన సమయానికి రసీదు, ఆంగ్ల పత్రాన్ని రూపొందించడం లేదా తెలుగు పత్రాన్ని రూపొందించడం మరియు ఫారమ్ 60/61 (పాన్ అయితే) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అందుబాటులో లేదు) నివేదికల నుండి.
  14. అవసరమైన మొత్తం సమాచారాన్ని సరిగ్గా పూరించండి.
  15. పదహారు అంకెలు అప్లికేషన్ ID నంబర్ ఉత్పత్తి అవుతుంది. దయచేసి నంబర్‌ను నోట్ చేసుకోండి మరియు దీన్ని SRO కార్యాలయానికి తీసుకెళ్లండి.
  16. నమోదు చేసిన సమాచారం నమోదు కోసం SRO కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది.
  17. ఈ డేటా నమోదు అంటే పత్రం రిజిస్ట్రేషన్ కోసం ఆమోదించబడిందని కాదు. SRO అధికారికి పత్రాన్ని ఆమోదించడానికి/తిరస్కరించడానికి అధికారం ఉంది లేదా నియమం ప్రకారం పత్ర వివరాలను మార్చమని అతను పార్టీలను అడగవచ్చు.
+91 9121106359ఎమియల్

helpdesk-it@igrs.ap.gov.in 

Official Link http://cardprimme.rs.ap.gov.in/PDE

User Manual  































మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: