27, ఫిబ్రవరి 2024, మంగళవారం

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3,000 ఖాళీలు | అప్రెంటిస్‌షిప్‌

అప్రెంటిస్‌షిప్‌

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3,000 ఖాళీలు

ముంబయిలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ (రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డివిజన్‌) సెంట్రల్‌ ఆఫీస్‌ 3000 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో 100 (గుంటూరు- 40, విజయవాడ- 30, విశాఖపట్నం- 30).
తెలంగాణలో 96 (హైదరాబాద్‌- 58, వరంగల్‌- 38)
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
అర్హత: గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత.
వయసు: 31.03.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు.
స్టైపెండ్‌: నెలకు రూ.15,000.
ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.800(ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌/ మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400).
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 06-03-2024.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 10-03-2024.
వెబ్‌సైట్‌: www.centralbankofindia.co.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఇండియన్‌ నేవీలో 242 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌లు

ఇండియన్‌ నేవీలో 242 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌లు

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో 2025, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్‌ నేవీ దరఖాస్తులు కోరుతోంది.

  • జనరల్‌ సర్వీస్‌: 50
  • పైలట్‌: 20
  • నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌: 18
  • ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌: 08
  • లాజిస్టిక్స్‌: 30  
  • నావల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌ కేడర్‌: 10
  • ఎడ్యుకేషన్‌: 18
  • ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌): 30
  • ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌): 50
  • నావల్‌ కన్‌స్ట్రక్టర్‌: 20
  • ఖాళీలు: 242.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమాతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు.
ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-03-2024.
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నాబార్డులో 31 స్పెషలిస్ట్‌ పోస్టులు

నాబార్డులో 31 స్పెషలిస్ట్‌ పోస్టులు

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, ప్రధాన కార్యాలయం దేశ వ్యాప్తంగా నాబార్డ్‌ శాఖల్లో 31 స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌
2. ప్రాజెక్ట్‌ మేనేజర్‌
3. లీడ్‌ ఆడిటర్‌
4. అడిషనల్‌ చీఫ్‌ రిస్క్‌ మేనేజర్‌
5. సీనియర్‌ అనలిస్ట్‌
6. రిస్క్‌ మేనేజర్‌
7. సైబర్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌
8. డేటాబేస్‌ అండ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ స్పెషలిస్ట్‌
9. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ బ్యాంకింగ్‌ స్పెషలిస్ట్‌
10. ఎకనామిస్ట్‌
11. క్రెడిట్‌ ఆఫీసర్‌
12. లీగల్‌ ఆఫీసర్‌
13. ఈటీఎల్‌ డెవలపర్‌
14. డేటా కన్సల్టెంట్‌
15. బిజినెస్‌ అనలిస్ట్‌
16. పవర్‌ బీఐ రిపోర్ట్‌ డెవలపర్‌
17. స్పెషలిస్ట్‌- డేటా మేనేజ్‌మెంట్‌
18. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కన్సల్టెంట్‌- టెక్నికల్‌
19. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కన్సల్టెంట్‌- బ్యాంకింగ్‌

అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏతో పాటు పని అనుభవం.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.50. మిగతా వారందరికీ రూ.800.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2024.
వెబ్‌సైట్‌: https://www.nabard.org/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

26, ఫిబ్రవరి 2024, సోమవారం

తీర రక్షక దళంలో కమాండెంట్‌ కొలువు! భారతీయ తీర రక్షక దళం అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి.

తీర రక్షక దళంలో కమాండెంట్‌ కొలువు!

భారతీయ తీర రక్షక దళం అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి.

భారతీయ తీర రక్షక దళం అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. ఎంపికైనవాళ్లు గ్రూప్‌ ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ హోదా పొందవచ్చు. ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు.

ఈ పోస్టులకు మహిళలూ అర్హులే. దాదాపు ఏటా ఈ ప్రకటన వెలువడుతుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులకు ఆప్టిట్యూడ్‌ టెస్టు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రానికి 400 మార్కులు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ఇంగ్లిష్‌, రీజనింగ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ ఒక్కో విభాగంలోనూ 25 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. దానిలో భాగంగా కంప్యూటరైజ్డ్‌ కాగ్నిటివ్‌ బ్యాటరీ టెస్టు (సీసీబీటీ), పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు (పీపీఅండ్‌డీటీ) ఉంటాయి. సీసీబీటీ ఆంగ్ల మాధ్యమంలో, ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పీపీ అండ్‌ డీటీ కోసం ఆంగ్లం/ హిందీలో మాట్లాడాలి. స్టేజ్‌-2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఎంపికైనవారికి స్టేజ్‌-3 నిర్వహిస్తారు. అందులో భాగంగా.. సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ ఉంటాయి. స్టేజ్‌-3లోనూ మెరిస్తే స్టేజ్‌-4లో మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో విజయవంతమైతే స్టేజ్‌-5లో భాగంగా స్టేజ్‌-1, 3ల్లో సాధించిన మార్కుల ప్రకారం మెరిట్‌ లిస్టు తయారు చేసి, ఖాళీలకు అనుగుణంగా అర్హులను శిక్షణకు తీసుకుంటారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు కోస్టు గార్డు వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.  

ఉద్యోగంలో...

వీరికి ఐఎన్‌ఏ, ఎజమాళలో 22 వారాల శిక్షణ నిర్వహిస్తారు. దాన్ని విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అన్నీ కలిపి తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే డిప్యూటీ కమాండెంట్‌, కమాండెంట్‌ హోదాలు పొందవచ్చు. భారత సముద్ర తీరాన్ని కాపాడటం వీరి ప్రాథమిక విధి. అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలి. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులనూ రక్షించాలి. కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేయాలి.

అర్హతలు..

పోస్టు: అసిస్టెంట్‌ కమాండెంట్లు (గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌)

1) జనరల్‌ డ్యూటీ ఖాళీలు: 50

అర్హత: కనీసం 60 శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులు అవసరం.

2) టెక్నికల్‌ (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌) ఖాళీలు: 20

అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. అలాగే ఇంటర్‌ ఎంపీసీ లేదా డిప్లొమాలోనూ 55 శాతం మార్కులు ఉండాలి.

వయసు: పై రెండు పోస్టులకూ జులై 1, 2024 నాటికి 21 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అంటే 01.07.1999 - 30.06.2003 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 157 సెం.మీ. ఎత్తు, అందుకు తగ్గ బరువు ఉండాలి. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 6 సాయంత్రం 5:30 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
పరీక్షలు: స్టేజ్‌-1 ఏప్రిల్‌, స్టేజ్‌-2 మే, స్టేజ్‌-3 జూన్‌-ఆగస్టు, స్టేజ్‌-4 జూన్‌-నవంబరు, స్టేజ్‌-5 డిసెంబరులో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/cgcat/

 -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్ 2024 – 150 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

పరీక్ష రుసుము

  • ఇతర అభ్యర్థులందరికీ: రూ. 100/-
  • SC/ ST/ స్త్రీ & PwBD కోసం: Nil
  • చెల్లింపు విధానం: ఏదైనా బ్యాంకు యొక్క నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా లేదా వీసా/మాస్టర్/రూపే/క్రెడిట్/డెబిట్ కార్డ్/UPI చెల్లింపును ఉపయోగించడం ద్వారా.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ తేదీ: 14-02-2024
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 05-03-2024 సాయంత్రం 06:00 వరకు
  • దిద్దుబాటు విండో కోసం తేదీ: 06-03-2024 నుండి 12-03-2024 వరకు
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 26-05-2024

వయోపరిమితి (01-08-2024 నాటికి)

  • కనీస వయస్సు : 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు
  • అంటే అతను 2 ఆగస్ట్, 1992 కంటే ముందు మరియు 1 ఆగస్ట్, 2003 కంటే ముందు జన్మించి ఉండాలి.
  • నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.

అర్హత

  • అభ్యర్థులు ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి.
ఖాళీ వివరాలు
పోస్ట్ పేరు మొత్తం మెయిల్
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ 2024 150
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి ఇక్కడ నొక్కండి
నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి

టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి ఇక్కడ నొక్కండి
Whatsapp ఛానెల్‌లో చేరండి
ఇక్కడ నొక్కండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

Navy: ఇండియన్ నేవీలో 242 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో 2025, జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 

కోర్సు వివరాలు:

షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జనవరి 2025 కోర్సు

బ్రాంచి వివరాలు:

1. జనరల్ సర్వీస్: 50 పోస్టులు

2. పైలట్: 20 పోస్టులు

3. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 18 పోస్టులు

4. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 08 పోస్టులు

5. లాజిస్టిక్స్: 30 పోస్టులు

6. నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్: 10 పోస్టులు

7. ఎడ్యుకేషన్‌: 18 పోస్టులు

8. ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 30 పోస్టులు

9. ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 50 పోస్టులు

10. నావల్ కన్‌స్ట్రక్టర్: 20 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 242.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. 

ప్రారంభ వేతనం: నెలకు రూ.56100, ఇతర అలవెన్సులు.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

Important Links

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

24, ఫిబ్రవరి 2024, శనివారం

District Women & Child Dev. Agency, Sri sathya sai District merit list of one stop center candidates., the date of interview is on 22.02.2024 venue at Collectorate by 10.00 a.m.

District Women & Child Dev. Agency, Sri sathya sai District merit list of one stop center candidates., the date of interview is on 22.02.2024 venue at Collectorate by 10.00 a.m.

View (412 KB) 

2 CASE WORKER (417 KB)  

3 PARA LEGAL PERSONAL LAWYER (226 KB)  

4 PARA MEDICAL PERSONNEL (411 KB)  

5 PSYCHO SOCIAL COUNSELLOR (411 KB)  

6 OFFICE ASSISTANT WITH COMPUTER KNOWLEDGE (416 KB)  

7 MULTI PURPOSE STAFF COOK (417 KB) 

8 MEN SECURITY GURARD OR NIGHT GUARD (418 KB)  

8 WOMEN SECURITY GUARD OR NIGHT GUARD (418 KB)  