27, ఫిబ్రవరి 2024, మంగళవారం

నాబార్డులో 31 స్పెషలిస్ట్‌ పోస్టులు

నాబార్డులో 31 స్పెషలిస్ట్‌ పోస్టులు

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, ప్రధాన కార్యాలయం దేశ వ్యాప్తంగా నాబార్డ్‌ శాఖల్లో 31 స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌
2. ప్రాజెక్ట్‌ మేనేజర్‌
3. లీడ్‌ ఆడిటర్‌
4. అడిషనల్‌ చీఫ్‌ రిస్క్‌ మేనేజర్‌
5. సీనియర్‌ అనలిస్ట్‌
6. రిస్క్‌ మేనేజర్‌
7. సైబర్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌
8. డేటాబేస్‌ అండ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ స్పెషలిస్ట్‌
9. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ బ్యాంకింగ్‌ స్పెషలిస్ట్‌
10. ఎకనామిస్ట్‌
11. క్రెడిట్‌ ఆఫీసర్‌
12. లీగల్‌ ఆఫీసర్‌
13. ఈటీఎల్‌ డెవలపర్‌
14. డేటా కన్సల్టెంట్‌
15. బిజినెస్‌ అనలిస్ట్‌
16. పవర్‌ బీఐ రిపోర్ట్‌ డెవలపర్‌
17. స్పెషలిస్ట్‌- డేటా మేనేజ్‌మెంట్‌
18. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కన్సల్టెంట్‌- టెక్నికల్‌
19. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కన్సల్టెంట్‌- బ్యాంకింగ్‌

అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏతో పాటు పని అనుభవం.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.50. మిగతా వారందరికీ రూ.800.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2024.
వెబ్‌సైట్‌: https://www.nabard.org/

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: