27, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఇండియన్‌ నేవీలో 242 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌లు

ఇండియన్‌ నేవీలో 242 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌లు

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో 2025, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్‌ నేవీ దరఖాస్తులు కోరుతోంది.

  • జనరల్‌ సర్వీస్‌: 50
  • పైలట్‌: 20
  • నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌: 18
  • ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌: 08
  • లాజిస్టిక్స్‌: 30  
  • నావల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌ కేడర్‌: 10
  • ఎడ్యుకేషన్‌: 18
  • ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌): 30
  • ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌): 50
  • నావల్‌ కన్‌స్ట్రక్టర్‌: 20
  • ఖాళీలు: 242.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమాతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు.
ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-03-2024.
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: