27, ఫిబ్రవరి 2024, మంగళవారం

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3,000 ఖాళీలు | అప్రెంటిస్‌షిప్‌

అప్రెంటిస్‌షిప్‌

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3,000 ఖాళీలు

ముంబయిలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ (రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డివిజన్‌) సెంట్రల్‌ ఆఫీస్‌ 3000 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో 100 (గుంటూరు- 40, విజయవాడ- 30, విశాఖపట్నం- 30).
తెలంగాణలో 96 (హైదరాబాద్‌- 58, వరంగల్‌- 38)
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
అర్హత: గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత.
వయసు: 31.03.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు.
స్టైపెండ్‌: నెలకు రూ.15,000.
ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.800(ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌/ మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400).
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 06-03-2024.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 10-03-2024.
వెబ్‌సైట్‌: www.centralbankofindia.co.in/

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: