3, జనవరి 2021, ఆదివారం

Eenadu Anantapuramu District Classifieds

 

AP Grama/ Ward Volunteer (Kurnool & Chittoor) Online Form 2020

Important Links
Apply OnlineClick here
Download Submitted ApplicationClick here
NotificationClick here
Official WebsiteClick here

CTET Image correction link available now

Important Links
Image CorrectionClick here

Competitive Bits

*🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥* 

*🔷1.ఏ అధిలేఖను అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయుటకు తగిన న్యాయ సంస్థలు లేదా సంఘం జారీ చేస్తోంది? బందీ హాజరు* 

*🔷2.భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఒక వర్గాన్ని దేని ఆధారంగా అల్పసంఖ్యాక వర్గాంగా  ప్రకటిస్తారు? మతము లేదా భాష రెండిట్లో ఏదైనా* 

*🔷3.భారత రాజ్యాంగ 93 వ సవరణ దీనితో వ్యవహరించును? విద్యాసంస్థల ప్రదేశాలలో రిజర్వేషన్* 

*🔷4.భారత రాజ్యాంగ నిబంధన 30 దేనితో వ్యవహరించును? అల్పసంఖ్యాకుల కు విద్యాసంస్థలను ఏర్పాటు మరియు నిర్వహించుకునే హక్కు* 

*🔷5.రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రాథమిక హక్కులకు మూలం వంటిది? 19*

*🔷6. 50 శాతం మించిన రిజర్వేషన్లు విరుద్ధమైన ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఇంద్ర హాసిని* 

*🔷7.ప్రాథమిక హక్కుల పరిరక్షణకై సుప్రీంకోర్టు ఏ నిబంధన కింద రిట్లను జారీ చేయవచ్చు? 32 వ నిబంధన* 

*🔷8.ఒక చేత హక్కులను ఇస్తూ మరొక చేత వాటిని హరిస్తున్నారు అని నివారక నిర్బంధ చట్టాల గూర్చి వ్యాఖ్యానించింది ఎవరు? ఎం.సి చాగ్లా.* 

*🔷9.ప్రాథమిక హక్కులను అమలుపరిచే బాధ్యత ఎవరిది? హైకోర్టు ,సుప్రీంకోర్టు* 

*🔷10.నిబంధన 14 ఎవరికీ మినహాయింపు లేదు? ప్రధానమంత్రి* 

*🔷11.ప్రాథమిక హక్కులకు వేటి అనుమతి ఉంది? రాజ్యాంగం* 

*🔷12.ప్రాథమిక హక్కులకు సంబంధించి మొత్తం ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 24*

*🔷13.ఏ ప్రాథమిక హక్కు సామాజిక అసమానతలు తొలగించడానికి కృషి చేస్తుంది? సమానత్వ హక్కు*

*🔥కరెంట్ అఫైర్స్🔥* 

*📚1.ప్రసిద్ధ జానపద పాట రంగబాటి  పేరును బిలింగ్ గ్రామానికి చెందిన రాష్ట్రం ఏది? ఒరిస్సా* 

*📚2.స్కోచ్ కార్డుల 66వ ఎడిషన్లో డిజిటల్ ఇండియా విభాగంలో స్కోచ్ ప్లాటినం అవార్డును రాష్ట్ర ప్రభుత్వం పొందింది? పశ్చిమ బెంగాల్* 

*📚3.పాకిస్థాన్ సైన్యం కోసం యుద్ధనౌక టైపు -054 తరగతిని ప్రారంభించిన దేశం ఏది? చైనా* 

*📚4.ఏటా అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 16* 

*📚5.బ్రిక్స్ గేమ్స్ 2020 ను నిర్వహించాలని యోచిస్తున్నారు దేశానికి పేరు? ఇండియా* 

*📚6.ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన లో పనితీరు పరంగా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్.*  

*📚7.ఇటీవల వార్తల్లో ఉన్న నుబ్రా  లోయ ఏ రాష్ట్రంలో ఉంది? లడక్* 

*📚8.సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పెన్షనర్స్ గవర్నర్ అనే యాప్ ను లాంచ్ చేసింది? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్* 

*📚9.భారతదేశం యొక్క ఒకటవ అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రాన్ని  ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబడుతుంది? కేరళ*

*🔥కరెంట్ అఫైర్స్🔥* 

*📚1.ఇంద్ర 2020 పేరుతో భారతదేశం ఏ దేశంతో కలిసి నావికాదళ కసరత్తులు  నిర్వహించనున్నారు? రష్యా* 

*📚2.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల వీటిపైన డేటాను విడుదల చేసింది? రైతు ఆత్మహత్యలు* 

*📚3.దేశంలో ఇంటిగ్రేటెడ్ గోల్డ్ చైన్ లను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ప్రధానమంత్రి కిసాన్ సంపాడా యోజన* 

*📚4.ఇటీవల వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంలో విలీనం చేయబడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి?  లక్షద్వీప్ ,లడక్* 

*📚5.AUDFs01 అనే పేరు గల గెలాక్సీ నుండి అల్ట్రావైలెట్ కిరణాల ను కనుగొన్న భారతదేశ ఉపగ్రహం పేరేమిటి? AstroSat*

*📚6.భారత దేశంతో కలిసి రెండు దేశాలు వాణిజ్య స్థిరత్వాన్ని సాధించడానికి త్రిసభ్య ఓపెన్ మార్కెట్ వ్యవస్థ అంగీకరించాయి? జపాన్  -ఆస్ట్రేలియా*  

*📚7.కోవిడ్ 19 పై సంక్షోభ నివారణకు జపాన్ ప్రభుత్వం భారత దేశానికి ఎంత మొత్తం రుణం సదుపాయాన్ని ప్రకటించింది? 3,500 కోట్లు* 

*📚8.రాజకీయ సంక్షోభంలో ఉన్న లెబనాన్ దేశ ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ముస్తఫా అడిడ్*

*📚9.విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ యొక్క డిఫెన్స్ షిప్ బిల్డింగ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? హేమంత్ క్రాంతి* 

*📚10.ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పిల్లల చిత్ర పుస్తకాన్ని రచించిన ప్రముఖ బాలీవుడ్ వ్యక్తి ఎవరు? karan johar* 

*📚11.2021 నిర్వహించే దేశంలోని మొట్టమొదటి సైకిల్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు? డిల్లీ, ముంబై ,బెంగళూరు,*  

*📚12 .భారతదేశం మొట్టమొదటి మహిళా గుండె చికిత్స వైద్యురాలు (103) ఇటీవల మరణించిన తన పేరు ఏమిటి? డాక్టర్ పద్మావతి* 

*📚13.ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? అవిక్ సర్కార్*

*📚14.చైనా కి చెందిన పబ్ జి తో పాటు ఎన్ని అప్లికేషన్స్ ని కేంద్రం పూర్తిగా నిషేధించింది? 118*

*📚15.మిషన్ కర్మయోగి కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదం తెలిపింది? 2 సెప్టెంబర్ 2020*

*🔥ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ బిట్స్🔥* 

*🌺1.1940 మార్చి 27న స్వామి సహజానంద సరస్వతి ఆధ్వర్యంలో అఖిలభారత మహాసభల ఎక్కడ జరిగింది? శ్రీకాకుళం జిల్లా పలాస* 

*🌺2.రైతు కూలీ ఉద్యమాలు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1940 సంవత్సరంలో* 

*🌺3.ఏ సంవత్సరంలో జమీందారీ వ్యవస్థ రద్దు అయింది? 1948* 

*🌺4.  ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు గుంటూరులో ఎప్పుడు ఏర్పడింది? 1954 జూలై 4న* 

*🌺5.ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి? కోకా సుబ్బారావు*

*🌺6. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు? పుచ్చలపల్లి సుందరయ్య* 

*🌺7.విశాలాంధ్రలో ప్రజారాజ్యం గ్రంధకర్త? సుందరయ్య* 

*🌺8.1949 నవంబర్ 26న విజయవాడలో జరిగిన విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు? కాళేశ్వరావు.* 

*🌺9.1958 ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? బెజవాడ గోపాల రెడ్డి*

*🌺10  వెట్టిచాకిరికి వ్యతిరేకంగా 1959 లో జరిగిన గిరిజన సంఘం స్థాపించింది?  సత్యం* 

*🌺11.ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్టు కమిటీ వర్గాన్ని ఏర్పాటు చేసింది? తరిమెల నాగిరెడ్డి.*

*🌺12. తెలంగాణ హక్కుల పరిరక్షణ దినం ఎప్పటినుండి ప్రారంభమైంది? 1968 జూలై 10* 

*🌺13.ముల్కి నిబంధనలు న్యాయసమ్మతమైన సుప్రీంకోర్టు ఎప్పుడు ప్రకటించింది? 1972 అక్టోబర్ 3న*


Fresher Jobs

 Jobs Images  

Financial Analyst
Qualification:
Degree with a focus in business or economics recommended or equivalent experience.

Skills:
  • Basic understanding of accounting processes.
  • Basic analytical skills.
  • Good business application skills (e.g., Microsoft Excel).
  • Good communication skills.
  • Good teamwork skills.
Location: Bangalore

For more details, please visit: jobs.hp.com/en-us/showjob/jobid/7479/financialanalyst?prefilters=none&CloudSearchLocation=none&CloudSearchValue=none
 
_______________________________________________________________________________
 

Jobs Images  
Statistical Programmer II
Qualification:
Graduate.
Skills:
  • Excellent analytical skills.
  • Proficiency in SAS.
  • Knowledge and understanding of the programming and reporting process.
  • Knowledge of SOPs/Guidelines, ICH-GCP, and any other applicable local and international regulations such as 21 CFR Part 11.
  • Ability to learn new systems and function in an evolving technical environment.
  • Ability to manage competing priorities and flexibility to change.
  • Attention to detail.
  • Ability to successfully work as part of a global team.
  • Work effectively in a quality-focused environment.
  • Effective time management in order to meet daily metrics or team objectives.
  • Show commitment to and perform consistently high quality work.
  • Business/operational skills that include customer focus, commitment to quality management, and problem solving.
Location: Hyderabad

For more details, please visit: sjobs.brassring.com/TGnewUI/Search/home/HomeWithPreLoad?partnerid=25617&siteid=5091&PageType=JobDetails&jobid=1600162#jobDetails=1600162_5091
______________________________________________________________________________
 Jobs Images  
Intern (Human Resources)
Qualification:
MBA or equivalent (Full time).

Skills:
  • Excellent verbal and written command on English Language.
  • Excellent interpersonal skills and attention to detail.
  • Ability to comprehend, interprets, and applies the appropriate sections of applicable laws, guidelines, regulations, ordinances, and policies.
  • Excellent time management skills
  • Strong analytical and problem-solving skills.
  • Proficient with Microsoft Office Suite or related software.
Location: Noida

For more details, please visit: jobs.gecareers.com/global/en/job/R3548872/Intern-Human-Resources
 

Important Things to know while applying Application for Physially Handycapped

Locomotor disability:
👉means problem in moving from one place to another, that is, disability in legs. But, in general, it is taken as a disability related to bones, joints and muscles.
👉It causes problems in a person's movements (like walking, picking or holding things in hand, etc.)
Amputation (removal of limb or a part of it) obviously becomes the cause of locomotor disability.
👉 Paralysis is caused due to a large number of reasons. ...Cerebral Palsy.
Muscular dystrophy.Short stature/ dwarfism. Neurological conditions.
Cardiopulmonary diseases.

Visual impairment:
👉 is defined as a decreased ability to see to a degree that causes problems not fixable by usual means, such as glasses or medication.
👉Visual impairment can be due to disease, trauma, or congenital or degenerative conditions.
👉Common types of visual impairment Loss of Central Vision Loss of Peripheral (Side) Vision Blurred Vision Generalized Haze
Extreme Light Sensitivity
Night Blindness

Mental illnesses:
👉are health conditions involving changes in emotion, thinking or behavior (or a combination of these).
👉Mental illnesses are associated with distress and/or problems functioning in social, work or family activities.
👉Excessive fear or uneasiness: Feeling afraid, anxious, nervous, or panicked Mood changes: Deep sadness, inability to express joy, indifference to situations, feelings of hopelessness, laughter at inappropriate times for no apparent reason, orthoughts of suicide Problems thinking:Inability to concentrate or problems with memory or logical thoughts and speech that are hard to explain
Sleep or appetite changes: Sleeping and eating dramatically more or less than usual, noticeable and rapid weight gain or loss
Withdrawal: Sitting and doing nothing for long periods of time or dropping out of previously enjoyed activities.

Mental retardation (MR) :
👉 refers to substantial limitations in present functioning.
👉 It starts before age 18 and is characterized by significantly subaverage intellectual functioning, existing concurrently with related limitations in two or more of the following applicable adaptive skill areas: communication
self-care home living
social skills community use
self-direction health and safety functional academics
leisure work Traditionally, MR has been classified into 5 categories: mild MR – IQ from (50-55) to 70 moderate MR – IQ from (35-40) to (50-55) severe MR – IQ from (20-25) to (35-40) profound MR – IQ below (20-25)

Hearing impairment :
👉is a full or partial decrease in the ability to detect or understand sounds.It can be mild, moderate, severe, or
profound, to the point of total deafness.
👉This is classified as a disability under the ADA and if unable to work is eligible for disability payments.
👉There are four types of hearing loss: Conductive Hearing Loss Hearing loss caused by something that stops sounds from getting through the outer or middle ear.
👉This type of hearing loss can often be treated with medicine or surgery.
👉Sensorineural Hearing Loss Hearing loss that occurs when there is a problem in the way the inner ear or hearing nerve works. Mixed Hearing Loss
Hearing loss that includes both a conductive and a sensorineural hearing loss.
Auditory Neuropathy Spectrum Disorder Hearing loss that occurs when sound enters the ear normally, but because of damage to the inner ear or the hearing nerve, sound isn’t organized in a way that the brain can understand.

Collected by Gemini Karthik (Gemini Internet) - 9640006015, Hindupur