National Testing Agency NTA Are Recently Uploaded Result 2021 and Question Paper for the Joint Entrance Exam JEEMAIN Session I Examination 2021. Those Candidates Are Enrolled with Vacancies Can Download the Answer Key.
|
|
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
National Testing Agency NTA Are Recently Uploaded Result 2021 and Question Paper for the Joint Entrance Exam JEEMAIN Session I Examination 2021. Those Candidates Are Enrolled with Vacancies Can Download the Answer Key.
|
|
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | మార్చి 17, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
గేట్ డిగ్రీ కాలేజీ, భవానీ నగర్ , తిరుపతి – 51750.
ఏజెంట్ కాల్ సెంటర్ (కలెక్షన్ ప్రాసెస్ ) | 50 |
10వ తరగతి పాస్ / ఫెయిల్, ఇంటర్మీడియట్ మరియు ఏదైనా విభాగంలో డిగ్రీ / పీజీ కోర్సులు పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలుగు భాష వచ్చి ఉండాలని మరియు సిస్టమ్ పై మంచి నాలెడ్జ్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
18 నుండి 28 సంవత్సరాలు వయసు కలిగిన పురుష / స్త్రీ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయలు జీతం మరియు ఇన్సెంటివ్స్ ( పెర్ఫార్మన్స్ ఆధారంగా ) లభించనున్నాయి.
83090 38348
83744 21195
1800-425-2422
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | మార్చి 22, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజీ, కందుకూరు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
హేటెరో డ్రగ్స్ | 200 |
ఇన్నోవ్ సోర్స్ (బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ ) | 50 |
అమర్ రాజా బ్యాటరీస్ | 100 |
మొత్తం 350 పోస్టులను ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ సంస్థలో ప్రొడక్షన్ కెమిస్ట్ /QA/QC/R&D ట్రైనీ /ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఐటీఐ / ఎనీ డిగ్రీ / ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ ) కోర్సులను 2016,17,18,19,2020 సంవత్సరాలలో పూర్తి చేసిన పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ సంస్థలో ఖాళీగా ఉన్న సేల్స్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఇంటర్మీడియట్ మరియు ఆపై విద్యా అర్హతలు గల స్త్రీ / పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ సంస్థల్లో ఖాళీగా ఉన్న మెషిన్ ఆపరేటర్ పోస్టుల భర్తీని చేయనున్నారు.
10వ తరగతి మరియు ఆపై విద్యా అర్హతలు గల పురుష అభ్యర్థులు అందరూ ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు.
18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఇంటర్వ్యూ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
హేటెరో డ్రగ్స్ లో ఉద్యోగాలకు ఎంపికైన వారికీ నెలకు 15,000 రూపాయలు వరకూ జీతం + ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.
ఇన్నోవ్ సోర్స్ లో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 15,000 రూపాయలు జీతం ఇవ్వనున్నారు.
అమర్ రాజా బ్యాటరీస్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు 10,500 రూపాయలు జీతం + ఉచిత భోజన, వసతి సౌకర్యాలు లభించనున్నాయి.
8008986256
1800-425-2422
తిరుపతి లో మరిన్ని ఉద్యోగాలు Clik Here
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు | మార్చి 20, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | 10:30 AM |
అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, అమరావతి – 522020, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెమీ స్కిల్డ్ వర్కర్స్ | 6 |
ల్యాబ్ టెక్నీషియన్స్ | 1 |
8వ తరగతి విద్యా అర్హతగా కలిగి బయో ఫర్టిలైజర్ కు సంబంధించిన అంశాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలక్ట్రిక్స్ / ఎలక్ట్రానిక్స్ /మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలలో బీ. టెక్ / డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎటువంటి వయసు పరిమితిని ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.
ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
సెమీ స్కిల్డ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 9,000 రూపాయలు మరియు ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులకు ఎంపికైన వారికీ 11,000 రూపాయలు జీతంగా లభించనున్నాయి.
NOTE :
ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ, తమ బయో డేటా, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు , ఒరిజినల్ సర్టిఫికెట్స్, అటెస్ట్డ్ సర్టిఫికెట్ లను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
arsamaravathi@yahoo.com
98490 36714