22, మార్చి 2025, శనివారం

ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులు Free training, employment opportunities Unemployed youth aged 18 to 35 years who have passed or failed 10th class, intermediate, engineering, degree are eligible for this training.

ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు
అనంతపురం అగ్రికల్చర్: నిహార్ స్కిల్స్, కడప ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు డీడీయూజీ కేవై కార్యక్రమం ద్వారా 4 నెలల పాటు ఉచిత నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అడ్మిషన్స్ కో-ఆర్డినేటర్ హరిప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జూనియర్ సాఫ్ట్‌వేర్ వెబ్ డెవలపర్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కడపలోని నిహార్ స్కిల్స్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కూడా అందజేస్తారు. శిక్షణ అనంతరం, కేంద్ర ప్రభుత్వ తరపున ఉచిత సర్టిఫికెట్‌తో పాటు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అన్నయమ్య, తిరుపతి జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉచిత కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9000487423 నంబర్కు సంప్రదించాలని తెలిపారు.

Free Training and Employment Opportunities
Anantapur Agriculture: Under the guidance of Nihar Skills, Kadapa, a 4-month free skill training and employment opportunities will be provided to unemployed youth through the DDUGKY program, as announced by Admissions Coordinator Hariprasad on Friday. Youth aged between 18 and 35 years who have completed 10th, Intermediate, Engineering, or Degree (Pass or Fail) are eligible for this training.
Training will be offered in Emergency Medical Technician, Junior Software Web Developer, and Beautician courses. Free food and accommodation will be provided under the Nihar Skills center in Kadapa. After the training, free certification will be given by the Central Government, along with job opportunities in various organizations.
Unemployed candidates from Anantapur, Sathya Sai, Kurnool, Nandyal, Chittoor, Annamayya, and Tirupati districts are invited to apply for the free courses starting from 24th of this month. For more details, contact 9000487423.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం Invitation for Applications for Admission in Residential Colleges

రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
పరిగి: ఏపీ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో (2025-26 విద్యాసంవత్సరం) ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఆర్ జేసీ, ఆర్ జేసీ, డీసీ విద్యా సంస్థల జిల్లా కోఆర్డినేటర్, కొడిగెనహళ్లి ఏపీఆర్ జేసీ ప్రిన్సిపాల్ జలజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు www.aprs.apcfss.in వెబ్సైట్ల ద్వారా ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ డీసీ సెట్కు ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఏప్రిల్ 25న రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి, అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించబడతాయని వివరించారు.
అలాగే, 38 సాధారణ పాఠశాలలు మరియు 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు 6, 7, 8 తరగతుల్లో మిగులు సీట్ల కోసం 'ఏపీఆర్ఎస్ క్యాట్ 2025'కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Invitation for Applications for Admission in Residential Colleges
Parigi: The AP Residential Colleges are inviting applications from eligible students for admission to Intermediate and Degree courses (for the academic year 2025-26). This was announced by Jalaja, District Coordinator for APRJC, APRDC, and DC Educational Institutions, and Principal of Kodigenahalli APRJC, in a statement on Friday. Interested students are advised to apply for APRJC and APRDC by visiting the website www.aprs.apcfss.in before the 31st of this month.
Examinations for admission to Junior Colleges will be held from 10 AM to 12 PM on April 25 in 26 districts across the state, and for Degree Colleges, it will be from 2:30 PM to 5:00 PM on the same day.
Additionally, applications are invited for 5th-grade admissions in 38 general schools and 12 minority gurukula schools. Students are also advised to apply online for remaining seats in 6th, 7th, and 8th grades for APRJC CAT 2025.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

13వ శతాబ్దం నాటి పురాతన విగ్రహం లభ్యం Ancient Statue from the 13th Century Found

13వ శతాబ్దం నాటి పురాతన విగ్రహం లభ్యం
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు పెద రుషికొండలో పురాతన శ్రీ మహావిష్ణువు విగ్రహం లభ్యమైంది. పలువురు పర్యాటకులు ఇసుకలో కొంత మేర కప్పబడిన విగ్రహాన్ని గమనించి, వెంటనే పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇక్కడకు చేరుకున్న అధికారులు విగ్రహాన్ని పరిశీలించి, విశాఖ మ్యూజియానికి తరలించారు.
ఇది సుమారు 13వ లేదా 14వ శతాబ్దానికి చెందిన విగ్రహం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, పురాతన దేవాలయాల్లో విగ్రహాలు శిథిలమైన క్రమంలో సముద్రంలో నిమజ్జనం చేయబడతాయి. కాలక్రమేణా ఆ విగ్రహాలు ఈ విధంగా తీరానికి కొట్టుకొచ్చి ఉండొచ్చని అనుకుంటున్నారు.

Ancient Statue from the 13th Century Found
Kommmadi: An ancient statue of Lord Sri Vishnu has been found at Pedda Rushikonda on the Bheemunipatnam Beach Road. Several tourists noticed the statue partially covered in sand and immediately informed the Archaeology Department officials. The authorities who arrived at the spot inspected the statue and then transported it to the Visakhapatnam Museum.
It is believed that the statue could be from the 13th or 14th century. However, it is common for statues from ancient temples to be submerged in the sea as the temples deteriorate over time. Over the years, these statues may have washed ashore like this, they speculate.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

గ్రూప్-1 పోస్టుల ప్రాధాన్యం మార్పునకు అవకాశం | జూన్లో లెక్చరర్ పోస్టులకు పరీక్షలు | Opportunity to Change Preferences for Group-1 Posts | Lecturer Post Exams in June

గ్రూప్-1 పోస్టుల ప్రాధాన్యం మార్పునకు అవకాశం
Sakshi, Amaravati:
గ్రూప్-1 మెయిన్స్‌కి అర్హత సాధించిన అభ్యర్థులు తమ పోస్టులు మరియు జోనల్ ప్రాధాన్యతను మార్చుకునేందుకు ఏపీపీఎస్సీ (APPSC) అవకాశం కల్పించింది. అలాగే, అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష రాసే మాధ్యమం మరియు పరీక్ష కేంద్రాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు ఈనెల 26 నుంచి ఏప్రిల్ 2 వరకు సర్వీస్ కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in లో స్పందించాల్సి ఉంటుంది. నిర్ణీత తేదీలోగా మార్చుకోకపోతే, గతంలో ఇచ్చిన ఎంపికలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని విజ్ఞప్తి చేసింది.

జూన్లో లెక్చరర్ పోస్టులకు పరీక్షలు
2023 డిసెంబర్‌లో విడుదల చేసిన నాలుగు నోటిఫికేషన్లకు జూన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, టీటీడీ డిగ్రీ, ఓరియంటల్, జూనియర్ లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Opportunity to Change Preferences for Group-1 Posts
Sakshi, Amaravati:
Candidates who have qualified for the Group-1 Mains exam can now change their post preferences and zonal preferences as the APPSC (Andhra Pradesh Public Service Commission) has provided this opportunity. The candidates can also change the medium of examination and the exam center, as per the announcement. Candidates are requested to visit the APPSC website https://psc.ap.gov.in from the 26th of this month to April 2nd to make the changes. If changes are not made within the given time, the previously selected preferences will be considered.

Lecturer Post Exams in June
The APPSC has announced that the exams for the four notifications released in December 2023 will be conducted in June. Exams for the Government Polytechnic College Lecturer, Junior Lecturer, Degree College Lecturer, TTD Degree, Oriental, and Junior Lecturer posts will be held from June 16 to 26.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

జేఈఈ మెయిన్స్-2 నిబంధనలివీ.. 📅 JEE Mains-2 Guidelines 📅

జేఈఈ మెయిన్స్-2 నిబంధనలివీ.. 📅

📝 ఏప్రిల్ 2 నుంచి 9 వరకు పరీక్షలు
• 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్-1 ఇంజినీరింగ్ పరీక్షలు 🏗️
• 9న పేపర్-2A B.Arch, పేపర్-2B Planning పరీక్షలు 🏛️
• ఎన్డీఏ సైట్లో ముందస్తుగా సిటీ ఇంటిమేషన్ వివరాలు 🌍
📅 పరీక్షకు మూడు రోజులు ముందుగా అడ్మిట్ కార్డుల విడుదల 🎟️
📚 ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్లలో నిర్వహణ 🕒
పరీక్ష సమయానికి అరగంట ముందు వరకే కేంద్రాల్లోకి అనుమతి ⏰

గుంటూరు ఎడ్యుకేషన్:
💡 జేఈఈ మెయిన్స్-2025 రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9 వరకు నిర్వహించబడతాయి.
👉 పేపర్-1 (B.E, B.Tech) పరీక్షలు ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఉదయం (9AM to 12PM) మరియు మధ్యాహ్నం (3PM to 6PM) రెండు షిఫ్ట్లలో జరుగుతాయి.
👉 పేపర్-2 (A B.Arch, B Planning) పరీక్షలు 9వ తేదీ ఉదయం జరగనున్నాయి.
🔹 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయి.
📅 సిటీ ఇంటిమేషన్ మరియు అడ్మిట్ కార్డులు ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.

📌 జేఈఈ మెయిన్స్-2 పరీక్ష రాసే విద్యార్థులకు సూచనలు:
పేపర్-1 పరీక్ష ఉదయం 9AM నుంచి 12PM మరియు మధ్యాహ్నం 3PM నుంచి 6PM వరకు ఉంటుంది.
ఉదయం పరీక్షకు 7AM, మధ్యాహ్నం పరీక్షకు 1PM నాటికి పరీక్ష కేంద్రం చేరుకోవాలి.
ఆధారిత వస్త్రాలు మాత్రమే ధరించాలి 👗👚
ట్రాన్సపరెంట్ వాటర్ బాటిళ్ళు మాత్రమే అనుమతిస్తారు 💧
ఆధార్, పాన్ వంటి ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
అడ్మిట్ కార్డుతో మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటో తీసుకోవాలి 📸
బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తీసుకోవాలి ✍️
ఆభరణాలు మరియు వాచీలు ధరించ కూడదు ⛔
సాధారణ చెప్పులు ధరించాలి 👟

💼 బయో మెట్రిక్ హాజరు నమోదు కూడా ఉంటుంది! 🔒
ముందుగానే సిద్ధం అవ్వండి! 🚀

JEE Mains-2 Guidelines 📅

📝 Exams from April 2 to 9
• Paper-1 (Engineering) exams on April 2, 3, 4, 7, 8 🏗️
• Paper-2A (B.Arch), Paper-2B (Planning) exams on April 9 🏛️
• City Intimation details available on the NDA website 🌍
📅 Admit cards to be released 3 days before the exam 🎟️
📚 Exams will be held in two shifts: Morning and Afternoon 🕒
Candidates will be allowed into the exam centers 30 minutes before the exam time

Guntur Education:
💡 JEE Mains-2025 2nd session exams will be held from April 2 to 9.
👉 Paper-1 (B.E, B.Tech) exams will take place on April 2, 3, 4, 7, 8 in two shifts: Morning (9 AM to 12 PM) and Afternoon (3 PM to 6 PM).
👉 Paper-2 (A B.Arch, B Planning) exams will be held on April 9 in the morning.
🔹 The exams will be conducted in Computer-Based Test (CBT) mode.
📅 City Intimation and Admit Cards are available on the NDA website.

📌 Instructions for JEE Mains-2 Candidates:
Paper-1 exams are from 9 AM to 12 PM (Morning) and 3 PM to 6 PM (Afternoon).
Arrive at the exam center by 7 AM for the morning shift and by 1 PM for the afternoon shift.
Wear only simple clothes 👗👚
Only transparent water bottles are allowed 💧
Carry original ID cards like Aadhaar, PAN, etc.
Bring your Admit Card and a passport-size photo 📸
Carry blue or black ballpoint pens ✍️
No jewelry or watches allowed ⛔
Wear regular slippers instead of shoes 👟

💼 Biometric attendance will be recorded! 🔒
Get ready in advance! 🚀

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

21, మార్చి 2025, శుక్రవారం

Come out from Betting

1998-99 ఆ టైం లో Y2K బగ్ అని ఒకటి వచ్చింది. దీన్ని మిలీనియం బగ్ అని కూడా అంటారు. అప్పట్లో ఉండే చాలా సిస్టమ్స్, వాటి డేటాను ఆ సంవత్సరం చివరి రెండు అంకెలలో స్టోర్ చేసేవారు. ఉదాహరణకి, 1988 అయితే 88, 1976 అయితే 76, 1999 అయితే 99 వంటివి. కానీ ఎప్పుడైతే 2000 వచ్చిందో, సిస్టం 00 దగ్గర సేవ్ చేసినప్పుడు, అది 1900తో కలిసిపోయేది. దీన్నే మిలీనియం బగ్ అనేవారు.

ప్రపంచంలో ఉండే అన్ని సిస్టమ్స్ ఆ టైం లో హ్యాంగ్ అయిపోయాయి. సిస్టమ్స్ క్రాషెస్, ఫైనాన్షియల్ ఫెయిల్యూర్స్ వంటి సమస్యలు ఏర్పడినవి. బ్యాంకింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ గ్రిడ్స్, ఎయిర్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా చాలా ప్రభావితం అయ్యాయి. దీన్ని ఫిక్స్ చేయాల్సిన అవసరం వచ్చింది.

ఈ స్పష్టమైన కారణం ఇది: ఆ సమయంలో మార్కెట్ లో గ్యాప్ ఏర్పడింది. హై వాల్యూమ్ ఐటి ప్రొఫెషనల్స్ అవసరం అయ్యారు. ప్రపంచానికి దొరికిన సమాధానం ఇండియా. ఇండియా టాలెంట్ పూల్ అవుట్ సోర్స్ చేయబడింది. ఐబిఎం, మైక్రోసాఫ్ట్, ఒరాకల్ వంటి కంపెనీలు ఇండియన్లను హైర్ చేసేవి.

ఇందుకే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కెరియర్ గా మారే అవకాశం వచ్చింది. Y2K సమస్య తర్వాత ప్రపంచం మార్చబడింది. అప్పుడు మునుపటి ప్రామాణిక ఉద్యోగాలు లక్షల్లో మారాయి. ఈ జనరేషన్ యంగ్ స్టర్స్ కు, మిడ్-క్లాస్ లేదా లోవర్ మిడ్-క్లాస్ వారు కలలు నెరవేర్చుకోవడానికి కష్టం పడతారు. కానీ ఇది సమర్థమైన స్కిల్స్ నేర్చుకుంటే, షార్ట్ కట్ గా లక్ష్యాలు చేరుకోవచ్చు.

ఇప్పుడు బెట్టింగ్ చేసే యాప్స్ వచ్చాయి. అవి యువతను టార్గెట్ చేస్తాయి. మీరు ఐపిఎల్ మ్యాచ్ లోకి వెళ్లకుండా, నెవరూ చెప్పినా కూడా, బెట్టింగ్ వద్దనుకుంటే తప్పు. ఈ రకమైన అల్ట్రా రాంగ్ మైండ్ సెట్ లో ఉండకండి.

కేవలం కష్టపడినవారికి మాత్రమే నిజమైన డబ్బు వచ్చి, న్యాయంగా సంపాదించే శక్తి ఉంటుంది. మీరు ఇష్టపడితే, AI వంటి టెక్నాలజీ ఉపయోగించి, ఆన్‌లైన్ మోడ్ లో రియల్ టైమ్ AI ని ఉపయోగించుకోవచ్చు.

AI మార్కెట్ లో ఉన్న గ్యాప్ ను చూసి, ఈ టెక్నాలజీని ఉపయోగించి డబ్బు సంపాదించేందుకు మార్గాలు తీసుకురావచ్చు. 2025 లో AI మన భారతదేశంలో వినియోగాన్ని పెంచుకుంటుంది. 15-64 సంవత్సరాల మధ్య 68% మంది యువత ఉన్నారు.

AI ఆధారంగా కోర్సులు సృష్టించి, మార్కెట్ లో బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయవచ్చు. YouTube లో కంటెంట్ రైటింగ్, టార్గెట్ ఆడియన్స్ ను చేరుకునే మార్గాలు. AI కు సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకుని, మీరు మీ స్కిల్స్ ని కేవలం భాష మీద మాత్రమే కాకుండా, బిజినెస్ ప్రొఫైల్ లోను వాడుకోవచ్చు. AI ని ఉపయోగించి సోషల్ మీడియా టార్గెట్ ఆడియన్స్ ని చేరుకోవచ్చు.

నేటి రోజుల్లో, AI తో జాబ్ అవకాశాలు, గ్లూబల్ గా, భవిష్యత్తులో సాధ్యపడినవి.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

Here’s a brief summary of job opportunities along with required qualifications: - **Ramagundam Fertilizers and Chemicals Limited**: Positions like Engineer, Senior Manager, Chief Manager, DGM, CMO, Assistant Manager, etc., across various departments (Chemical, Mechanical, Electrical, IT, Civil, Finance, Medical). **Qualification**: Engineering degrees, Medical, IT, and related fields. **Last Date**: April 10, 2025. - **Engineers India Limited (EIL)**: Hiring for Deputy Manager, Manager, and Officer roles in Planning & Scheduling, Fire & Safety, Rajbhasha. **Qualification**: Relevant experience in Planning, Safety, and Rajbhasha. **Last Date**: March 27, 2025. - **National Research Institute of Unani Medicine for Skin Disorders**: Positions for Professor, Reader, and Lecturer. **Qualification**: Relevant academic qualifications in the field of Unani Medicine. **Interview Dates**: March 19 & 20, 2025. - **Punjab National Bank (PNB)**: Specialist Officer roles such as Credit Officer, Industry Officer, IT Manager, Senior IT Manager, etc. **Qualification**: Relevant degrees in IT, Finance, or Management. **Last Date**: March 24, 2025. - **Indian Post Payments Bank (IPPB)**: Hiring for Executive positions. **Qualification**: Any degree. **Last Date**: March 21, 2025. - **Council of Scientific and Industrial Research (CSIR)**: Scientist positions. **Qualification**: BE/BTech, MTech, Ph.D. **Last Date**: March 22, 2025. - **Indian Military Academy (IMA)**: Assistant Professor and Associate Professor roles. **Qualification**: Relevant academic qualifications. **Last Date**: March 21, 2025 (Offline application). - **Power Grid Corporation**: Field Supervisor (Safety). **Qualification**: Relevant experience in safety management. **Last Date**: March 25, 2025. - **Pawan Hans Limited**: Positions like AGM, JGM, Assistant Manager, Electrician, Developer, Quality Manager. **Qualification**: Relevant technical and managerial qualifications. **Last Date**: April 6, 2025. Make sure to apply with the correct qualifications before the respective deadlines!

Job Information 📢

Ramagundam Fertilizers 🌾
Ramagundam Fertilizers and Chemicals Limited has announced vacancies for the following professional positions:

  • Total Vacancies: 40
  • Posts: Engineer, Senior Manager, Chief Manager, DGM, CMO, Assistant Manager, etc.
  • Departments: Chemical, Mechanical, Electrical, Instrumentation, Materials, Finance & Accounts, Safety, IT, Civil, Medical
  • Application: Online
  • Last Date: April 10, 2025
  • Website: https://www.rfcl.co.in

Engineers India Limited (EIL) 🛠️
Engineers India Limited has released a notification for the following vacancies:

  • Total Vacancies: 10
  • Posts: Deputy Manager, Manager, Officer
  • Departments: Planning & Scheduling, Fire & Safety, Rajbhasha
  • Application: Online
  • Last Date: March 27, 2025
  • Website: http://www.engineersindia.com

Faculty Posts 👩‍🏫
The National Research Institute of Unani Medicine for Skin Disorders in Hyderabad has released vacancies for faculty positions:

  • Total Vacancies: 9
  • Posts: Professor, Reader, Lecturer
  • Selection: Interview
  • Interview Date: March 19 & 20, 2025
  • Website: www.nriumsd.in

PNB (Punjab National Bank) 💳
Punjab National Bank has announced vacancies for Specialist Officer posts:

  • Total Vacancies: 350
  • Posts: Specialist Officer (Credit Officer, Industry Officer, IT Manager, Senior IT Manager, etc.)
  • Application: Online
  • Last Date: March 24, 2025
  • Website: http://www.pnbindia.in

Indian Post Payments Bank (IPPB) 📮
Indian Post Payments Bank has released a notification for vacancies to be filled on a contract basis:

  • Total Vacancies: 51
  • Posts: Executive
  • Eligibility: Any Degree
  • Selection: Interview
  • Last Date: March 21, 2025
  • Website: https://ippbonline.com

CSIR (Council of Scientific and Industrial Research) 🧑‍🔬
CSIR has released a notification for Scientist Posts:

  • Total Vacancies: 11
  • Posts: Scientist
  • Eligibility: BE/BTech, MTech, Ph.D.
  • Application: Online
  • Last Date: March 22, 2025
  • Website: https://rab.csir.res.in

Indian Military Academy (IMA) 🎖️
The Indian Military Academy in Dehradun has released a notification for vacancies on a contract basis:

  • Total Vacancies: 11
  • Posts: Assistant Professor, Associate Professor
  • Application: Offline
  • Last Date: March 21, 2025
  • Email: www.imaacc.2019@gmail.com

Power Grid Corporation
Power Grid has released a notification for vacancies on a contract basis:

  • Total Vacancies: 28
  • Posts: Field Supervisor (Safety)
  • Application: Online
  • Last Date: March 25, 2025
  • Website: www.powergrid.in

Pawan Hans Limited 🛫
Pawan Hans Limited has released a notification for regular/contractual vacancies:

  • Total Vacancies: 86
  • Posts: AGM, JGM, Assistant Manager, Electrician, Developer, Quality Manager, etc.
  • Application: Online
  • Last Date: April 6, 2025
  • Website: www.pawanhans.co.in

Don't miss out on these exciting opportunities! Apply before the last date. ✍️