3, జులై 2025, గురువారం

💰 ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్: ₹2 లక్షలు గెలుచుకోండి! 🎓 💰 IDFC First Bank MBA Scholarship: Win ₹2 Lakhs! 🎓




ఆర్థిక ఇబ్బందులతో, ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్న, ప్రతిభావంతులైన విద్యార్థులకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, గొప్ప అవకాశం కల్పిస్తోంది. ప్రైవేట్ రంగానికి చెందిన ఈ బ్యాంక్, ఎంబీఏ కోర్సు చేస్తున్న విద్యార్థులకు, ₹2 లక్షల ఉపకారవేతనాన్ని అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు, జులై 20, 2025 లోపు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు:

  • ప్రోగ్రామ్: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025

  • అర్హత:

    • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సూచించిన విద్యాసంస్థలో, 2025-27 విద్యా సంవత్సరం, రెండేళ్ల ఫుల్‌టైమ్ ఎంబీఏ కోర్సులో, మొదటి ఏడాది చదువుతూ ఉండాలి.

    • కుటుంబ వార్షికాదాయం, ₹6 లక్షలు మించకూడదు.

  • ఉపకారవేతనం: ఏడాదికి ₹1 లక్ష చొప్పున, రెండేళ్లకు మొత్తం ₹2 లక్షలు లభిస్తుంది.

  • ఎంపిక: మొత్తం 700 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. 🌟

  • వయోపరిమితి: అభ్యర్థులకు 35 ఏళ్లు మించకూడదు.

  • దరఖాస్తు విధానం:

    • బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 💻

    • అడ్మిషన్ ఫారమ్, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రసీదు, ఆదాయ, జనన ధ్రువీకరణ పత్రాలు తదితరాలను అప్‌లోడ్ చేయాలి.

  • చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 20.07.2025. ⏳

ఏమైనా సందేహాలుంటే, మీరు mbascholarship@idfcfirstbank.com కు ఈమెయిల్ చేయవచ్చు. 📧



IDFC First Bank is offering a great opportunity for talented students who are unable to pursue higher education due to financial constraints. This private sector bank is providing a scholarship of ₹2 lakhs to students pursuing an MBA course. Eligible students must apply online by July 20, 2025.

Details:

  • Program: IDFC First Bank MBA Scholarship Program 2025

  • Eligibility:

    • Must be pursuing the first year of a two-year full-time MBA course in the 2025-27 academic year, at an educational institution specified by IDFC First Bank.

    • The family's annual income should not exceed ₹6 lakhs.

  • Scholarship Amount: ₹1 lakh per year, totaling ₹2 lakhs over two years.

  • Selection: A total of 700 students will be selected. 🌟

  • Age Limit: Applicants should not be over 35 years of age.

  • Application Process:

    • Apply online through the bank's website. 💻

    • Upload documents such as the admission form, fee receipt for the current academic year, income, and birth certificates.

  • Last Date: The last date for online applications is 20.07.2025. ⏳

For any queries, you can contact mbascholarship@idfcfir


stbank.com
. 📧

 

IDFC First Bank Shcolarship Program 2025

Official Website

Online Application

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

కామెంట్‌లు లేవు: