**📢 ఇంటర్మీడియట్ అడ్మిషన్లు, జాబ్ మేళా, పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు – కీలక తేదీలతో పూర్తి సమాచారం | Intermediate Admissions, Job Mela & Polytechnic Spot Admissions – Complete Details with Important Dates**
**🔔 ఇంటర్ అడ్మిషన్ల గడువు 11వ తేదీ వరకు పొడిగింపు – జాబ్ మేళా, పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు సమాచారం | Admissions Extended till 11th, Job Mela & Polytechnic Spot Admissions Updates** **📚 ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు పొడిగింపు | Intermediate Admission Deadline Extended** **తెలుగు:** పెనుకొండ, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లకు గడువును ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించామని ప్రిన్సిపాల్ సుదర్శన్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఇంకా ఏ కళాశాలలోనూ చేరని విద్యార్థులు, ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని సూచించారు. **English:** Penukonda, August 2 (Andhra Jyothi): The deadline for Intermediate admissions in the Government Junior College has been extended till August 11, Principal Sudarshan announced. Students who passed 10th and haven’t yet joined any college are advised to utilize this final opportunity. --- **🎯 జాబ్ మేళా పోస్టర్ల ఆవిష్కరణ | Job Mela Posters Released** **తెలుగు:** గుంతకల్లు, ఆగస్టు 2: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం జ...