ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై 20, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

### 📢 **ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ నోటిఫికేషన్లు & ప్రభుత్వ జీతాల అప్డేట్స్! | Today’s Andhra Pradesh Job Notifications & Govt Salary Updates!**

--- ### 🌲 **APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | Forest Beat Officer & Assistant Beat Officer Notification Released** ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 691 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. The Andhra Pradesh Public Service Commission (APPSC) has released notification for 691 vacancies – 256 Forest Beat Officer (FBO) and 435 Assistant Beat Officer (ABO) posts. **దరఖాస్తు తేదీలు | Application Dates:** జూలై 16 నుండి ఆగస్టు 5, 2025 **Official Website:** [https://psc.ap.gov.in](https://psc.ap.gov.in) --- ### 🎟️ **లెక్చరర్ & జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్లు విడుదల | APPSC Lecturer & Junior Lecturer Hall Tickets Released** డిగ్రీ, జూనియర్ కళాశాలల లెక్చరర్ పోస్టులకు సంబంధించి హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. Hall tickets for Degree College, Polytechnic & TTD Lecturer exams are now available for download. **Download Link:** [https://psc.ap.gov.in](https://psc...

*🩺 NEET UG 2025 కౌన్సిలింగ్‌కు కావలసిన డాక్యుమెంట్లపై డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ 📑 | Required Documents for NEET UG 2025 Counselling: Dr. NTR Health University Notification Released 📢**

* **తెలుగు:** NEET UG 2025 కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ అధికారికంగా ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబిబిఎస్, బిడిఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్ అర్హత సాధించిన అభ్యర్థులు, కన్వీనర్ కోటా కౌన్సిలింగ్‌కు సంబంధించి కావలసిన డాక్యుమెంట్లను స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు కౌన్సిలింగ్ సమయంలో క్రింద పేర్కొన్న డాక్యుమెంట్లను **PDF ఫార్మాట్**‌లో సిద్ధంగా ఉంచాలి: 📌 NEET UG 2025 ర్యాంక్ కార్డు 📌 అడ్మిట్ కార్డు 📌 జనన ధృవపత్రం 📌 10వ తరగతి మార్క్స్ మెమో 📌 ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హత సర్టిఫికెట్ 📌 6వ తరగతి నుండి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ 📌 ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ 📌 క్యాస్ట్/మైనారిటీ/EWS/ఆదాయ ధృవపత్రాలు (2025 ఏప్రిల్ 1 తర్వాత జారీ అయ్యి ఉండాలి) 📌 తల్లిదండ్రుల ఆదాయ ధృవపత్రం లేదా వైట్ రేషన్ కార్డు 📌 పీడబ్ల్యుడీ/ఎన్‌సీసీ/స్పోర్ట్స్/క్యాప్/ఆంగ్లో ఇండియన్/భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ వంటి ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన సర్టిఫికెట్లు 📌 నాన్-లోకల్ అభ...

**🎓 సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీకి ప్రవేశాలు – 28 వరకు దరఖాస్తుకు అవకాశం** **🎓 Admissions Open for UG Courses at Central University – Apply Till 28th July**

అనంతపురం రూరల్, జూలై 19: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం, జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో 2025-26 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్సలర్ ఎస్.ఎ. కోరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. Anantapur Rural, July 19: The Central University located at Jantaluru, Bukkarayasamudram Mandal, Anantapur District, is inviting applications for UG admissions for the academic year 2025-26, announced Vice-Chancellor S.A. Kori on Saturday. ఈ సంవత్సరం బీఏ (పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్), బీకాం (హానర్స్), బీబీఏ కోర్సులతోపాటు బీఎస్సీ (ఎకనామిక్స్, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిటైల్ మేనేజ్‌మెంట్, ఐటీ) మరియు బీటెక్ (కంప్యూటర్ సైన్స్ - ఇంజినీరింగ్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. This year, the university is offering admissions in BA (Political Science, English), B.Com (Honours), BBA, B.Sc. (Economics, Psychology, Computer Science–Artificial Intelligence, Retail Management, IT), and B.Tech (Computer...

**🔔 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తిరుపతి – తాత్కాలిక నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం** **National Institute of Electronics and Information Technology, Tirupati – Applications Invited for Temporary Positions**

తిరుపతిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT), కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ, తాత్కాలిక మరియు ఒప్పంద ప్రాతిపదికన పని చేయడానికి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. National Institute of Electronics and Information Technology (NIELIT), Tirupati, functioning under the Ministry of Electronics and IT, Government of India, invites applications from eligible candidates for temporary and contractual positions. ఈ ఉద్యోగాలు మొదటగా 6 నెలల కాలానికి ఉంటాయి. అభ్యర్థి పనితీరు ఆధారంగా, ఆవశ్యకత మేరకు మరోసారి పొడిగించే అవకాశం ఉంటుంది. These positions are purely temporary for an initial period of six months, extendable based on candidate performance and requirement. **➡ ఖాళీలు | Vacancies** * **సీనియర్ ఫ్యాకల్టీ (Senior Faculty)** – 2 పోస్టులు, గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు, వేతనం రూ.35,000 – రూ.40,000 * **ఫ్యాకల్టీ (Faculty)** – 1 పోస్టు, గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు, వేతనం రూ.28,000 – రూ.33,000 * **జ...

**🗓️ డైట్సెట్ కౌన్సెలింగ్ 22వ తేదీ వరకు కొనసాగుతుంది | DIETCET Counseling Open Till 22nd July**

బుక్కపట్నం, న్యూస్ టుడే: ఉమ్మడి అనంతపురం జిల్లాలో డైట్సెట్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఈనెల 22వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. Out of the 156 candidates allotted seats, as of Saturday, admission orders have been issued to 31 candidates. కేటాయించిన 156 మంది అభ్యర్థుల్లో శనివారం నాటికి 31 మంది విద్యార్థులకు ప్రవేశ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. Among them, 21 students have been allotted seats in **Bukkapatnam DIET College**, and 10 students secured admission in **Balaji D.Ed. College, Anantapur**. ఈలోపు, 21 మందికి బుక్కపట్నం డైట్ కళాశాలలో, 10 మందికి అనంతపురంలోని బాలాజీ డీఎడ్ కళాశాలలో ప్రవేశాలు కల్పించినట్లు వెల్లడించారు. Students who have secured admission are instructed to report to the allotted colleges from **July 25** onwards. ప్రవేశం పొందిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీ నుంచి తాము కేటాయించబడిన కళాశాలలకు హాజరుకావాలని ఆయన తెలిపారు. -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట...

🏗️ SSC Junior Engineer Recruitment 2025 – Apply Online for 1340 Posts 🛠️ సిబ్బంది ఎంపిక సంఘం (SSC) జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ – మొత్తం 1340 ఖాళీలు 🎓 అర్హతలు / Educational Qualifications 📘 అభ్యర్థులు దిగువ అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి: 🔹 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా 🔹 సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా (Diploma in Engineering)

🏗️ SSC Junior Engineer Recruitment 2025 – Apply Online for 1340 Posts 🛠️ సిబ్బంది ఎంపిక సంఘం (SSC) జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ – మొత్తం 1340 ఖాళీలు 🗓 నోటిఫికేషన్ విడుదల తేది: 30-06-2025 🗓 దరఖాస్తు ప్రారంభం: 30-06-2025 🛑 చివరి తేదీ (దరఖాస్తు): 21-07-2025 (రాత్రి 11:00 గంటల వరకు) 💳 ఫీజు చెల్లింపుకు చివరి తేది: 22-07-2025 (23:00 గంటలలోపే) ✍️ సవరణల విండో (Application Correction): 01-08-2025 నుండి 02-08-2025 వరకు 💻 CBT (Paper-I) పరీక్ష తేదీలు: 27-31 అక్టోబర్ 2025 📘 CBT (Paper-II) పరీక్ష తేదీలు: జనవరి - ఫిబ్రవరి 2026 (అంచనా) 📢 జాబ్ వివరాలు | Vacancy Details 🔹 పోస్టు పేరు / Post Name: Junior Engineer (JE) 🔹 మొత్తం ఖాళీలు / Total Vacancies: 1340 🔸 విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, వాటర్ రిసోర్స్, BRO, CPWD, MES, మొదలైనవి 🎓 అర్హతలు / Educational Qualifications 📘 అభ్యర్థులు దిగువ అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి: 🔹 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా 🔹 సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా (Diploma in ...

🚆 RRB Technician Recruitment 2025 – Apply Online for 6238 Posts 🚉 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నీషియన్ ఉద్యోగాలు – మొత్తం 6238 ఖాళీలు 🎓 అర్హతలు / Educational Qualifications 🔹 అభ్యర్థులు సంబంధిత టెక్నికల్ అర్హతలు లేదా ITI/ కోర్సు పూర్తి చేసిన అప్రెంటిస్ అర్హత 28-07-2025 నాటికి కలిగి ఉండాలి. ⚠️ డిప్లొమా/డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, CCAA కోసం సరిపోదు (Graduate Apprentice కూడా నిరాకరించబడుతుంది). 👉 CBT హాజరైతే ₹400 రిఫండ్ అవుతుంది (బ్యాంక్ ఛార్జీలు మినహాయించి).

🚆 RRB Technician Recruitment 2025 – Apply Online for 6238 Posts 🚉 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నీషియన్ ఉద్యోగాలు – మొత్తం 6238 ఖాళీలు 🗓 నోటిఫికేషన్ విడుదల తేదీ: 12-06-2025  🗓 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 28-06-2025 🛑 చివరి తేదీ (దరఖాస్తు): 28-07-2025 (రాత్రి 11:59 గంటల వరకు) 💳 ఫీజు చెల్లింపుకు చివరి తేది: 30-07-2025 ✍️ దరఖాస్తు సవరణకు గడువు: 01-08-2025 నుండి 10-08-2025 🧑‍🦯 SCRIBE వివరాల నమోదు (వికలాంగ అభ్యర్థులు): 11-08-2025 నుండి 15-08-2025 📢 జాబ్ వివరాలు | Vacancy Details 🔸 Technician Grade-I (సిగ్నల్): 183 పోస్టులు 🔸 Technician Grade-III: 6055 పోస్టులు 🔹 మొత్తం ఖాళీలు / Total Vacancies: 6238 🎓 అర్హతలు / Educational Qualifications 🔹 అభ్యర్థులు సంబంధిత టెక్నికల్ అర్హతలు లేదా ITI/ కోర్సు పూర్తి చేసిన అప్రెంటిస్ అర్హత 28-07-2025 నాటికి కలిగి ఉండాలి. ⚠️ డిప్లొమా/డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, CCAA కోసం సరిపోదు (Graduate Apprentice కూడా నిరాకరించబడుతుంది). 🔞 వయో పరిమితి / Age Limit (as on 01-07-2025) 👷 Technician Grade I (Signal): ▪️ కనిష్ఠం: ...

🕵️‍♂️ IB ACIO II/ Executive Recruitment 2025 - Apply Online for 3717 Posts 🕵️‍♀️ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) ACIO II/ Executive ఉద్యోగాల భర్తీ - మొత్తం 3717 పోస్టులు 🔸 అర్హత / Qualification: ఏదైనా గ్రాడ్యుయేషన్ (Any Degree) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఉత్తీర్ణత

🕵️‍♂️ IB ACIO II/ Executive Recruitment 2025 - Apply Online for 3717 Posts 🕵️‍♀️ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) ACIO II/ Executive ఉద్యోగాల భర్తీ - మొత్తం 3717 పోస్టులు 🗓 నోటిఫికేషన్ విడుదల తేది: 14-07-2025 🗓 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 19-07-2025 🛑 దరఖాస్తు చివరి తేదీ: 10-08-2025 (రాత్రి 11:59 వరకు) 🏦 SBI చలాన్ ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: 12-08-2025 (బ్యాంకింగ్ గంటలలోపే) 📢 జాబ్ వివరాలు | Vacancy Details 🔸 పోస్టు పేరు / Post Name: ACIO II/ Executive 🔸 మొత్తం ఖాళీలు / Total Vacancies: 3717 🔸 అర్హత / Qualification: ఏదైనా గ్రాడ్యుయేషన్ (Any Degree) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఉత్తీర్ణత 🔸 వయో పరిమితి / Age Limit: 🔹 కనిష్ఠం: 18 సంవత్సరాలు 🔹 గరిష్ఠం: 27 సంవత్సరాలు 🔹 వయో సడలింపు వర్తిస్తుంది (ప్రభుత్వ నిబంధనల ప్రకారం) 💰 దరఖాస్తు ఫీజు | Application Fee 🔹 General, OBC, EWS అభ్యర్థులకు – ₹650/- 🔹 SC, ST అభ్యర్థులకు – ₹550/- 🔹 అన్ని మహిళా అభ్యర్థులకు – ₹550/- 💵 జీతం / Pay Scale 💼 Level-7: ₹44,900 – ₹1,42,400 + కేంద్ర ప్రభుత్వం అందించే ఇత...

**🎓 డిగ్రీ అడ్మిషన్లు ఈ నెల 21న | Degree Admissions on 21st July 🎓**

హిందూపురం టౌన్‌: పట్టణంలోని ఎన్ఎస్పీ ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో, బీఏ, బీఎస్సీ, బీకాం మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థినులు ఈనెల 21న ఉదయం 10 గంటలకు కళాశాలకి వచ్చి సంప్రదించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రగతి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ కోసం ఇంటర్ మార్కుల మెమో, టీసీ, స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. దూరప్రాంతాల నుండి వచ్చే విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని ఆమె చెప్పారు. Hindupur Town: The principal of NSPR Government Women’s Degree College, Dr. Pragathi, announced on Saturday that admissions into first-year BA, BSc, and BCom courses will be conducted on **21st July at 10 AM** at the college premises. Students must bring their **Intermediate mark memo, Transfer Certificate (TC), Study Certificate, Aadhaar Card, and three passport size photos** for the admission process. She also mentioned that **hostel facility** is available for students coming from distant areas. -| ఇలాంటి విద్యా ఉద్యోగ U...

🎓 **బీఎస్సీ నర్సింగ్ ఫలితాలు, ఇంటికి పంపనున్న పాస్ సర్టిఫికెట్లు | B.Sc Nursing Results & Home Delivery of Pass Certificates** 📄🏠

📢 **బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ ఫలితాలు విడుదల | B.Sc Nursing Entrance Exam Results Released** 🩺🎓 సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన *ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APNCET) - 2025-26* ఫలితాలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది. మొదటి మూడు ర్యాంకుల్లో విద్యార్థినులే స్థానాలను దక్కించుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో బెహరా సౌమ్యరాణి సత్యప్రకాష్ 85 స్కోర్‌తో, 100 పర్సంటైల్ సాధించి టాప్ ర్యాంక్‌ పొందింది. కొంగరపు కుంకుమ కుసుమాంజలి 83 స్కోర్‌తో 97.65 పర్సంటైల్ సాధించి రెండో ర్యాంక్‌, బుసర అనుష్క 83 స్కోర్‌తో 97.65 పర్సంటైల్‌తో మూడో ర్యాంక్‌ను పొందింది. మొత్తం 17,783 మంది ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయగా, 16,444 మంది హాజరయ్యారు. అందులో 10,687 మంది ఉత్తీర్ణత సాధించారు. జూలై 6న జరిగిన ఈ పరీక్షకు అర్హత పర్సంటైల్ 64.99గా నిర్ణయించారు. జనరల్ కేటగిరీకి కటాఫ్ స్కోర్ 85–43 (50 పర్సంటైల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూబీడీకి 38–34 (40 పర్సంటైల్), ఓసీ–పీడబ్ల్యూబీడీకి 42–39 (45 పర్సంటైల్) గా నిర్ణయించార...

📢 **ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం | Applications Invited for ‘Pride of India & Icon of India-2025’ Awards** 🇮🇳🏆

మధురానగర్ (విజయవాడ సెంట్రల్): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులను గుర్తించి, వారిని *‘ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఐకాన్ ఆఫ్ ఇండియా – 2025’* పురస్కారంతో సత్కరించనున్నట్లు, *ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ* స్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఈ.ఎస్.ఎస్ నారాయణ మాస్టారు శనివారం ప్రకటించారు. **Madhuranagar (Vijayawada Central):** On the occasion of Independence Day, *All The Best Arts Academy* will recognize and honor talented individuals from both Telugu states with the *‘Pride of India, Icon of India – 2025’* awards, said the Academy’s Founder-Chairman Dr. E.S.S. Narayana on Saturday. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఎంపికైన ప్రతిభావంతులకు *ఆగస్ట్ 17న హైదరాబాదులో* పురస్కార ప్రదానోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను *జూలై 31 లోగా* పంపించాలని కోరారు. According to him, the award ceremony for the selected candidates will be held on *August 17 in Hyderabad*. Interested and eligible candidates should send their applicat...