28, ఏప్రిల్ 2023, శుక్రవారం

Andhra News: ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల వెల్లడి

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు టైం టేబుల్ విడుదలైంది. మే 24 నుంచి జూన్ 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ ఇంటర్: మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు తెలిపారు. ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 26న విడుదల కాగా.. 66,21శాతం ఉత్తీర్ణత నమోదైన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాలకు కలిపి 8,13,033 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరుకాగా.. వారిలో 5,38,327 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.-------------------------

----------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

26, ఏప్రిల్ 2023, బుధవారం

30న 'ఏకలవ్య' ప్రవేశ పరీక్ష మరింత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 28 ఏకలవ్య
గురుకులాల్లో ప్రవేశానికి ఈ నెల 30న ఉద
యం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి
గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్ర
దేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల
సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపిం
ది. ఈ నెల 26 ఉదయం 11 గంటల నుంచి
https://aptwgurukulam.ap.gov.in/
వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసు
కోవచ్చునని పేర్కొంది. 7, 8, 9వ తరగతుల్లో
ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీలకు గిరిజన బాల బాలి
కలు మాత్రమే అర్హులని తెలిపింది. 6వ తరగ
తిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలో మార్కు ల
ఆధారంగా 80 శాతం సీట్లు ఎస్టీలకు మాత్రమే
కేటాయిస్తారని పేర్కొంది. బాల బాలికలు
2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి
ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన
స్కూల్లో చదివి ఉండాలని స్పష్టం చేసింది.

5 రోజుల్లో తేలిక పాటి వర్షాలు

బుక్కరాయసముద్రం: జిల్లాలో రానున్న ఐదు
రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
ఉందని రేకులకుంటలోని ఆచార్య ఎన్జీ రంగా
వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్
సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త అశోక్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు పెద్దఎత్తున పెరగవచ్చునని పేర్కొన్నారు. మధ్యాహ్నం 39.8-40.8, రాత్రి 26 -27.1 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు.

అరుణాచలంకు ప్రత్యేక బస్ సర్వీస్

హిందూపురం టౌన్: పౌర్ణమి సందర్భంగా స్థానిక ఆర్టీసీ డీపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. మే 4న సాయంత్రం 5గంటలకు హిందూపురం నుంచి బయల్దేరుతుందని తెలిపారు. వివరాలకు ఫోన్నం బర్ 7382861542 కు సంప్రదించాలని కోరారు.

రైతులు 30లోగా ఈ-కేవైసీచేయించుకోండి

కుందుర్పి: పీఎం కిసాన్, రైతు భరోసా తదితర
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు
ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవ
సాయ అధికారి మహేష్ సూచించారు. మంగ
ళవారం కుందుర్పి ఆర్బీకేలో ఖరీఫ్ పంటల
సాగు, మట్టి నమూనాల పరీక్షలు, సేంద్రియ
వ్యవసాయ పద్ధతులపై రైతులకు ఆర్బీకే సిబ్బం
దికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనె
లాఖరులోగా ఈ-కేవైసీ చేయించుకోని రైతులు
ఆయా ఆర్బీకేల్లో లేదా మీసేవా కేంద్రాల్లో చేయిం
చుకోవాలన్నారు. అలాగే పొలాల్లో మట్టి పరీక్షల
అనంతరం వాటి ఫలితాల మేరకు ఖరీఫ్ లో పం
టలు సాగుచేయాలన్నారు. రసాయనిక ఎరువు
లకు స్వస్తి పలికి సేంద్రియ పద్ధతుల్లో పంటలు
సాగుచేస్తే ఆశించిన దిగుబడులు వస్తాయన్నారు.
అలాగే రైతు భరోసా కేంద్రాల్లోని సేవలను
రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన
సూచించారు. కార్యక్రమంలో ఆర్బీకే సిబ్బంది,
రైతులు పాల్గొన్నారు.

25, ఏప్రిల్ 2023, మంగళవారం

RDT CET Admissions 2023 ఆర్టీటీ సెట్ కు దరఖాస్తు చేసుకోండి

తాడిపత్రి టౌన్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యకు ఆర్థిక సాయం అందించేందుకు ఆర్టీటీ నిర్వహించనున్న ఆర్టీటీ సెట్కు దరఖాస్తు చేసుకోవాలని ఏటీయల్ రామాంజనేయులు ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి స్టేట్ సిలబస్లో 400/ 500 మార్కులు, సీబీఎస్ఈలో 420/500 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు పరీక్షకు అర్హులన్నారు. ఆర్టీటీ కార్యాలయం పరిధిలోని తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు మండలాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Vacancy in Samagra Shiksha ATP జీసీడీఓ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి

రాప్తాడురూరల్: సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (జీసీడీఓ) పోస్టుకు డిప్యుటేషన్పై పని చేసేందుకు అర్హులైన మహిళా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, డైట్ కళాశాల లెక్చరర్లు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ అధికారి, డీఈఓ సాయిరామ్ కోరారు. http://samagrashikshaatp.blogspot.com నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని పూరించిన తర్వాత, ఈనెల 26న సాయంత్రం 5 గంటల్లోపు సమగ్ర శిక్ష డీపీఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. జీసీడీవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం విద్య, న్యూస్టుడే: సమగ్ర శిక్షణ కార్యాలయంలో గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీ సర్ (జీసీడీవో) ఉద్యోగానికి డిప్యూటేషన్పై పనిచేయడానికి మహిళా ప్రధానోపాధ్యాయులు, మహిళా ఎంఈవోలు, డైట్ అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో సాయిరాం తెలిపారు. 26 సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

Work for Companies from Where you are