COMEDK Update 2025🎓 Engineering Round 1 Counselling Schedule 2025 📢 ఇంజినీరింగ్ రౌండ్-1 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
🗓️ Counselling Schedule | కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు Activity ప్రారంభ తేది (Start Date) ముగింపు తేది (Last Date) 🎯 Mock Round Choice Filling 18 జూలై సాయంత్రం 4 గంటలు 20 జూలై సాయంత్రం 4 గంటలు 📢 Mock Round Allotment 22 జూలై సాయంత్రం 4 గంటలు 22 జూలై ✏️ Round 1 Choice Editing 22 జూలై సాయంత్రం 4 గంటలు 24 జూలై సాయంత్రం 4 గంటలు 📝 Round 1 Allotment Result, Decision & Fee Payment 28 జూలై సాయంత్రం 4 గంటలు 01 ఆగస్టు సాయంత్రం 4 గంటలు 🏫 College Reporting 28 జూలై సాయంత్రం 4 గంటలు 01 ఆగస్టు సాయంత్రం 4 గంటలు ❌ Seat Cancellation 28 జూలై సాయంత్రం 4 గంటలు 04 ఆగస్టు సాయంత్రం 4 గంటలు 🔍 Important Instructions | ముఖ్య సూచనలు ✅ Mock Round అనేది కేవలం పరీక్ష మాత్రమే — ఇందులో అభ్యర్థులకు decision బటన్ కనిపించదు. ✅ Round 1 Choice Filling జూలై 22 సాయంత్రం 4 గంటల నుండి జూలై 24 సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే live ఉంటుంది. ఇది documents approved అయిన అభ్యర్థులకే వర్తిస్తుంది. ✅ అభ్యర్థులు తమ ప్రాధాన్యతల ప్రకారం colleges/courses ను జత చేయడం, మార్చడం లేదా తొల...