Please download this app before going to proceed for Capricorn Signatures https://play.google.com/store/apps/details?id=dscenrollment.capricorn.com.capturevideodsc
Requirements For Digital Signature
Photograph
Email
Cell Phone
PAN Original
Aadhaar Original
Video Verification Process
1.
1. మీకు పంపిన లింక్ ను క్లిక్ చేయండి
2. ఇప్పుడు వీడియో రికార్డింగ్ కోసం సిద్ధంగా ఉంటుంది
3. దాని ఎదురుగా ఉండి మీ ముఖం కనిపించేటట్టు అలాగే ఒక చేత్తో ఒరిజినల్ PAN కార్డు ఒక చేత్తో ఒరిజినల్ Aadhaar కనిపించేటట్టు ఉండండి
4. తరువాత వీడియో రికార్డింగ్ బటన్ నొక్కండి
5. ఇప్పుడు వీడియో రికార్డింగ్ లో పైన మీకు ఒక వాక్యం కనిపిస్తుంది దానిని చదవండి
6. చదివి చివరలో ఒరిజినల్ PAN కార్డు ఒరిజినల్ Aadhaar ఒక్కోదానిని ఒక్కోసారి కెమెరాకు దగ్గరగా 5 సెకన్లు చూపించి తీసివేయండి
7. తరువాత సబ్మిట్ చేయండి
1. Click on the link sent to you
2. Now the video will be ready for recording
3. Stand in front of it so that your face is visible and hold the original PAN card with one hand and the original Aadhaar with the other hand
4. Then press the video recording button
5. Now you will see a sentence at the top of the video recording, read it
6. Read it and at the end show the original PAN card and original Aadhaar one by one close to the camera for 5 seconds and remove it
7. Then submit
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు