1, మార్చి 2025, శనివారం

APRS గురుకులాల్లో 5, 6, 7 & 8 వ తరగతుల్లో ప్రవేశాలకు అర్హతలు: అప్లికేషన్కు ఏమేమి అవసరము, పరీక్ష ఎలా ఉంటుంది ఏమేమి అడుగుతారో తెలుసుకోండి Qualifications for admissions to classes 5, 6, 7 & 8 in APRS Gurukuls: What is required for the application, what is the exam like, and what will be asked

CLICK HERE FOR VACANCIES LIST 

https://aprs.apcfss.in/APRS_Backlog_Prospectus_2025-26.pdf

అర్హతలు:

a) 📚 విద్యార్థినీ, విద్యార్థులు భారతపౌరులు గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండవలెను.

b) 5 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యాసంవత్సరంలో 3వ తరగతి చదివి, 2024-25 విద్యాసంవత్సరంలో 4 వ తరగతి చదువుతూ ఉండవలెను.

📅 ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు సంబంధించినవారు 01.09.2014 నుండి 31.08.2016 మధ్య పుట్టి ఉండాలి.
📅 యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2016 మధ్య పుట్టి ఉండాలి.

c) 6 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 5 వ తరగతి చదివి ఉండాలి.

📅 ఓ.సి. మరియు బి.సి. కు చెందినవారు 01.09.2013 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి.
📅 యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు సంబంధించినవారు 01.09.2011 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి.

d) 7 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి చదివి ఉండాలి.

📅 ఓ.సి. మరియు బి.సి. కు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి.
📅 యస్.సి. మరియు యస్.టి. (SC & ST) లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి.

e) 8 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 7 వ తరగతి చదివి ఉండాలి.

📅 ఓ.సి. మరియు బి.సి. కు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.
📅 యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.

f) జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఓ.సి., బి.సి. మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.

g) యస్.సి. మరియు యస్.టి. విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.

h) మైనారిటీ విద్యార్థులు, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును.

i) ఆదాయపరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల (2024-25) సంవత్సర ఆదాయం ₹1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు.

j) సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయ పరిమితి నియమం వర్తించదు. 🪖

Eligibility:

a) 📚 Students must be Indian citizens and must be studying in Andhra Pradesh state.

b) For 5th class admission, students must have studied 3rd class in the 2023-24 academic year in a government or government-recognized school in the relevant district and must be studying 4th class in the 2024-25 academic year.

📅 For O.C and B.C (O.C, B.C) students, they should have been born between 01.09.2014 to 31.08.2016.
📅 For S.C. and S.T (SC, ST) students, they should have been born between 01.09.2012 to 31.08.2016.

c) For 6th class admission, students must have studied 5th class in the 2024-25 academic year in a government or government-recognized school in the relevant district.

📅 For O.C. and B.C. students, they should have been born between 01.09.2013 to 31.08.2015.
📅 For S.C. and S.T (SC & ST) students, they should have been born between 01.09.2011 to 31.08.2015.

d) For 7th class admission, students must have studied 6th class in the 2024-25 academic year in a government or government-recognized school in the relevant district.

📅 For O.C. and B.C. students, they should have been born between 01.09.2012 to 31.08.2014.
📅 For S.C. and S.T. (SC & ST) students, they should have been born between 01.09.2010 to 31.08.2014.

e) For 8th class admission, students must have studied 7th class in the 2024-25 academic year in a government or government-recognized school in the relevant district.

📅 For O.C. and B.C. students, they should have been born between 01.09.2011 to 31.08.2013.
📅 For S.C. and S.T (SC & ST) students, they should have been born between 01.09.2009 to 31.08.2013.

f) For admission to general schools, O.C., B.C., and minority students must have studied in rural areas.

g) S.C. and S.T. students, even if they studied in rural or urban areas, are eligible for admission to general and minority schools.

h) Minority students can be eligible for admission to minority schools, whether they studied in rural or urban areas.

i) Income Limit: The annual income of the candidate's father, mother/guardian (for 2024-25) should not exceed ₹1,00,000/- or they must possess a white ration card to be eligible.

j) Children of military personnel are exempt from the income limit rule. 🪖

  1. దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు:

a) జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేయగోరు అందరు అభ్యర్థులు తప్పక APRS - CAT 2025 వ్రాయవలెను. ✍️📚
b) మైనారిటీ పాఠశాలల్లోని, మైనారిటీ కేటగిరి సీట్లు కూడా ప్రవేశ పరీక్ష (APRS CAT-2025) ద్వారా భర్తీ చేయబడును. ప్రవేశం పొందగోరు విద్యార్థులు APRS CAT-2025 తప్పక వ్రాయవలెను. 🏫📝
c) అభ్యర్థులు దరఖాస్తులను నింపుట కొరకు https://aprs.apcfss.in వెబ్ సైట్ ను సందర్శించవలెను.. 🌐
d) అభ్యర్థులు దరఖాస్తులను నింపుటకు ముందు వెబ్ సైట్ నందలి నియమావళిని జాగ్రత్తగా చదువుకొని తమ అర్హతల పట్ల సంతృప్తి చెందిన తరువాత మాత్రమే దరఖాస్తులను నింపవలెను 📖✔️
e) అభ్యర్థి అర్హత ప్రమాణాల గురించి సంతృప్తి చెందిన తర్వాత, రుసుము చెల్లింపు లింక్ ని క్లిక్ చేయడం/ తెరవడం ద్వారా రూ.100/- రుసుమును పేర్కొన్న వ్యవధిలో ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. 💳💰

  1. ఆన్లైన్లో ఫీజు చెల్లింపు సమయంలో, అభ్యర్థి అవసరమైన ప్రాధమిక వివరాలను అనగా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్ మొదలైనవి ఇవ్వవలెను. 📱🆔
    g) ఒక మొబైల్ నంబర్ను ఒక అప్లికేషన్ కోసం మాత్రమే ఉపయోగించవలెను. ఇవ్వబడిన మొబైల్ నెంబర్, OTP ద్వారా నిర్దారించబడుతుంది. 🔐📲
    h) ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాత, అభ్యర్థి ID జారీ చేయబడుతుంది. అభ్యర్థి ID జారీ చేయడం అంటే అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణను పూర్తి చేసినట్లు కాదు. ID. రుసుము రసీదుకి సంబంధించిన నిర్ధారణ మాత్రమే. 🆔✅
  2. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు అభ్యర్థి 3.5 X 45 సెంటీమీటర్ల పరిమాణంలో ఫోటో మరియు సంతకంతో సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు ఫారమ్తో పాటు ఫోటో & సంతకాన్ని కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 📸✍️
    j) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి, అప్లికేషన్ ఫారమ్ లింక్పై క్లిక్ చేసి, అభ్యర్థి ID మరియు పుట్టిన తేదీతో లాగిన్ చేయవలెను. పిదప ఆన్లైన్ అప్లికేషన్ తెరవబడుతుంది. 🔗💻
    k) ఆన్లైన్ దరఖాస్తును పూరిస్తున్నప్పుడు, తరగతిని జాగ్రత్తగా ఎంచు కోవలెను.. ఎంచుకున్న తరగతిని తర్వాత మార్చలేరు. 🏷️⚖️
  3. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించేటప్పుడు (PHC/CAP/ORPHAN మినహా) ఇతర ఎటువంటి ధృవపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ, ఎంపికైన అభ్యర్థి అడ్మిషన్ సమయంలో దరఖాస్తులో అందించిన సమాచారానికి తగిన ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించగలగాలి. (PHC/CAP/ORPHAN విద్యార్థులు ఈ కేటగిరి లకు సంబంధించిన SADAREM సర్టిఫికేట్ / CAP సర్టిఫికేట్/ ఎం ఆర్ ఓ జారీ చేసిన అందధ సర్టిఫికేట్ లు అప్ లోడ్ చేయవలెను. అనాధ కేటగిరి అనగా తల్లి తండ్రి ఇద్దరు లేని విద్యార్థులు మాత్రమే పరిగణింపబడును. 🧾📜
    m) దరఖాస్తులో అభ్యర్థి తన కులం / కేటగిరిని తప్పుగా నమోదు చేసి, మరొక కేటగిరిలో ఎంపిక కాబడినచో ప్రవేశం ఇవ్వబడదు మరియు కులం / కేటగిరి మార్చబడదు. 🚫📋
  4. ఎలాంటి లోపాలు లేకుండా వివరాలను జాగ్రత్తగా పూరించాలి. ఏదైనా తప్పులు/తప్పుడు సమాచారం సమర్పించినట్లయితే, దరఖాస్తు / అడ్మిషన్ తిరస్కరణకు అభ్యర్థి పూర్తిగా బాధ్యత వహించవలసి వుంటుంది. ⚠️❌
    o) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థి తదుపరి అవసరముల కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటన్ను తీసుకోవాలి. 🖨️📄
    p) అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమైతే మరియు నిబంధనల ప్రకారం ఏదైనా కారణంతో అతను/ఆమె అనర్హులైతే అభ్యర్థి యొక్క దరఖాస్తు / అడ్మిషన్ ఎలాంటి నోటీసు లేకుండా తిరస్కరించబడుతుంది. 🚷🛑

 

  1. Guidelines for Application Submission:

a) All candidates applying for admission in General and Minority Schools must necessarily write the APRS - CAT 2025 exam. ✍️📚
b) The seats under the Minority category in Minority Schools will also be filled through the entrance exam (APRS CAT-2025). Students seeking admission must write APRS CAT-2025. 🏫📝
c) Candidates must visit the website https://aprs.apcfss.in to fill out the application. 🌐
d) Before filling out the application, candidates should carefully read the instructions on the website and only proceed with the application if they are satisfied with their eligibility. 📖✔️
e) After being satisfied with the eligibility criteria, candidates should click the payment link and pay the fee of ₹100/- online within the specified period. 💳💰

  1. During online fee payment, the candidate will need to provide basic details such as their name, date of birth, Aadhar number, mobile number, etc. 📱🆔
    g) A mobile number should be used for only one application. The provided mobile number will be verified via OTP. 🔐📲
    h) After the online fee payment, the candidate will be issued an ID. Issuance of the candidate ID does not mean that the candidate has completed the online application submission. It is only the confirmation of the fee payment receipt. 🆔✅
  2. Before filling out the online application, the candidate should have a 3.5 X 4.5 cm photo and signature ready. The photo and signature should be scanned and uploaded along with the application form. 📸✍️
    j) To submit the online application, the candidate must click on the application form link and log in with their candidate ID and date of birth. The online application form will then open. 🔗💻
    k) While filling out the online application, candidates must carefully choose their category. Once selected, the category cannot be changed. 🏷️⚖️
  3. When submitting the online application, no additional documents are required (except for PHC/CAP/ORPHAN categories). However, selected candidates must submit the original certificates corresponding to the information provided in the application during admission. (PHC/CAP/ORPHAN students need to upload SADAREM certificate / CAP certificate / MRO issued disability certificate, etc. An orphan category means students who have no father or mother.) 🧾📜
    m) If the candidate incorrectly enters their caste/category and is selected in a different category, admission will not be granted, and caste/category changes will not be permitted. 🚫📋
  4. Details must be filled out carefully without any errors. If there is any mistake or false information submitted, the application/admission will be rejected, and the candidate will be fully responsible. ⚠️❌
    o) After submitting the online application, the candidate should take a printout of the application form for future reference. 🖨️📄
    p) If the candidate fails to submit the required documents during admission or becomes ineligible for any reason under the rules, their application/admission will be rejected without any notice. 🚷🛑
  5. హాల్ టిక్కెట్ల జారీ & పరీక్ష:

a) అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను https://aprs.apcfss.in వెబ్సైట్ నుండి "హాల్ టికెట్ డౌన్లోడ్" లింక్ని క్లిక్ చేసి, వారి అభ్యర్థి ID మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 📲🎫
b) అభ్యర్థులు వెబ్సైట్ నుండి మాత్రమే హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థికి ముద్రించిన హాల్ టికెట్ జారీ చేయబడదు. పోస్ట్ /మెయిల్ ద్వారా పంపబడదు. 🚫📬
c) హాల్ టికెట్ లేకుండా పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులెవరూ అనుమతించబడరు. ❌📝
d) అభ్యర్థులు హాల్ టిక్కెట్పై పేర్కొన్న తేదీ మరియు సమయానికి సూచించబడిన పరీక్ష కేంద్రంలో ప్రవేశ పరీక్షకి హాజరు కావాలి. 📅🕒
e) ప్రవేశ పరీక్ష 2 గంటల వ్యవధితో, 100 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించబడుతుంది. ⏳🔢
f) ఆయా తరగతుల పరీక్ష కొరకు ఇవ్వబడు ప్రశ్నల సబ్జెక్టులు, ప్రశ్నల సంఖ్య మరియు మార్కులు క్రింది విధముగా ఉండును. 📚🔍

  1. Hall Ticket Issuance & Exam:

a) Candidates can download their hall tickets by clicking on the "Hall Ticket Download" link on the website https://aprs.apcfss.in and entering their candidate ID and date of birth. 📲🎫
b) Candidates must download the hall tickets only from the website. Printed hall tickets will not be issued to the candidates. They will not be sent via post/mail. 🚫📬
c) No candidate will be allowed to attend the exam without the hall ticket. ❌📝
d) Candidates must attend the entrance exam at the designated exam center on the date and time mentioned on their hall ticket. 📅🕒
e) The entrance exam will be conducted for a duration of 2 hours, consisting of multiple-choice questions for a total of 100 marks. ⏳🔢
f) The subjects, number of questions, and marks for the exam of each category will be as follows. 📚🔍

 


g) పరీక్ష ప్రశ్నాపత్రము 5 వ తరగతికి (i) తెలుగు & ఇంగ్లీషు మీడియంలలోనూ 📚📝 మరియు (ii) ఉర్దూ & ఇంగ్లీషు మీడియంలలో 🖋️📖 వుంటుంది. మిగిలిన తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో మాత్రమే వుంటుంది. 🇮🇳📚
h) పరీక్ష ప్రశ్నాపత్రము అన్ని తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో వుంటుంది. 🗣️📝
i) అభ్యర్థులు OMR షీట్ను బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే బబుల్ చేయాలి ✒️✍️ మరియు జారీ చేసిన సూచనలను పాటించాలి. సూచనలకు వ్యతిరేక చర్యలు OMR షీట్ను రద్దు చేయుటకు దారిచేయును. 🚫📝
j) ప్రవేశ పరీక్ష, 26 జిల్లా ప్రధాన కేంద్రములలో మాత్రమే నిర్దేశించబడిన పరీక్ష కేంద్రాలలో నిర్వహించబడును. 🏫📍
k) సంబంధిత జిల్లాలోని పరీక్షా కేంద్రానికి తగినంతమంది అభ్యర్థులు లేని యెడల, ప్రక్క జిల్లాలోని పరీక్షా కేంద్రానికి కేటాయించబడతారు. 🔄🏢

g) The exam question paper for 5th grade will be available in (i) Telugu & English mediums 📚📝 and (ii) Urdu & English mediums 🖋️📖. For the remaining grades, it will be available only in Telugu and English mediums. 🇮🇳📚
h) The exam question paper will be available in both Telugu and English mediums for all grades. 🗣️📝
i) Candidates must fill the OMR sheet only with a blue/black ballpoint pen ✒️✍️ and follow the instructions provided. Any action contrary to the instructions may lead to the cancellation of the OMR sheet. 🚫📝
j) The entrance exam will be conducted only at the designated exam centers in the 26 district headquarters. 🏫📍
k) If there are not enough candidates for an exam center in the relevant district, candidates will be allocated to an exam center in a nearby district. 🔄🏢

APRS గురుకులాల్లో 5, 6, 7, 8 వ తరగతుల్లో ప్రవేశాలకు అర్హతలు:

అప్లికేషన్కు అవసరమయ్యే పత్రాలు 📄

  1. అభ్యర్థి యొక్క పుట్టిన తేదీ ఆధారంగా సర్టిఫికేట్ 🎂📅
  2. విద్యార్థి యొక్క ఆధార్ కార్డు 🆔
  3. తల్లి/తండ్రి యొక్క ఆదాయం సర్టిఫికేట్ 💰👨‍👩‍👧‍👦
  4. గత సంవత్సర విద్యా స్థితిని చూపించే మార్గదర్శకాలు (అంటే తరగతి/పాఠశాల రిపోర్టు) 🏫📑
  5. మునుపటి తరగతులలో పొందిన మార్కులు/గ్రేడ్ సర్టిఫికేట్ 🏅📊
  6. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన నోటిఫికేషన్ 🎫💻

పరీక్ష ఎలా ఉంటుంది?

  1. సమయం ⏳: 2 గంటలు (120 నిమిషాలు)
  2. మార్కులు 🎯: మొత్తం 100 మార్కులు
  3. ప్రశ్నల విధానం 📋: బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQs)
  4. ప్రశ్నలు 📝: 5 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు వివిధ సబ్జెక్టులు (తెలుగు, ఇంగ్లీషు, గణితం, విజ్ఞానం)
  5. మీడియం 🗣️: తెలుగు మరియు ఇంగ్లీషు
  6. OMR షీట్ 📝: బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో బబుల్ చేయాలి ✒️🖊️

Eligibility for Admission to 5th, 6th, 7th, 8th Grades in APRS Gurukulas:

Documents Basic Required for the Application 📄

  1. Candidate's Birth Certificate 🎂📅
  2. Student's Aadhar Card 🆔
  3. Parent's Income Certificate 💰👨‍👩‍👧‍👦
  4. Previous academic records (such as grade/school report) 🏫📑
  5. Marks/Grade certificate from previous classes 🏅📊
  6. Hall Ticket Downloaded Notification 🎫💻

How the Exam will be:

  1. Time ⏳: 2 hours (120 minutes)
  2. Marks 🎯: Total 100 marks
  3. Question Format 📋: Multiple Choice Questions (MCQs)
  4. Subjects 📝: Subjects like Telugu, English, Mathematics, Science for 5th to 8th grades
  5. Medium 🗣️: Telugu and English
  6. OMR Sheet 📝: Bubble with a blue or black ballpoint pen ✒️🖊️

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015

కామెంట్‌లు లేవు:

Recent

IPPB ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ ప్రకటన --- **సారాంశం:** - భారతదేశం పోస్టు చెల్లింపుల బ్యాంక్ (IPPB) ఒప్పంద ఆధారంగా 51 ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. - దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో, 01.03.2025 నుండి 21.03.2025 వరకు అందుబాటులో ఉంటుంది. - అభ్యర్థులు 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన గ్రాడ్యుయేట్లు కావాలి. - SC/ST/PWD అభ్యర్థులకు ₹150 మరియు ఇతరులకు ₹750 దరఖాస్తు ఫీజు ఉంది. - ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటాయి. - మరింత సమాచారం కోసం అభ్యర్థులు IPPB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. India Post Payments Bank (IPPB) is inviting applications for 51 executive posts on a contractual basis. The application process is online, starting from 01.03.2025 to 21.03.2025. Candidates must be graduates aged between 21 to 35 years. Application fees are ₹150 for SC/ST/PWD and ₹750 for others. The selection process includes a written exam followed by an interview. For more details, candidates should visit the official IPPB website.