అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
3, జనవరి 2021, ఆదివారం
RRB NTPC Shift 2 Exams 2021 update || రైల్వే ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ పరీక్షల తేదీలు విడుదల
భారతీయ రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన సెకండ్ ఫేజ్ పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. తాజాగా భారతీయ రైల్వే బోర్డు నుంచి వచ్చిన ఈ ప్రకటన ద్వారా రైల్వే ఎన్టీపీసీ 2020 సెకండ్ ఫేజ్ పరీక్షలు జనవరి 16,2021నుండి ప్రారంభం అయ్యి జనవరి 30వరకూ జరగనున్నాయి.
రైల్వే ఎన్టీపీసీ 2021 పరీక్షల ఫేజ్ -2 షెడ్యూల్ :
పరీక్ష నిర్వహణ తేదీలు | జనవరి 16 – 30,2021 |
ఎగ్జామ్స్ సిటీ, తేదీల లింక్ విడుదల | జనవరి 6,2021 |
ఈ – కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది | పరీక్షకు 4 రోజుల ముందు |
ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు రైల్వే ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ లో మీ మీ పరీక్షల వివరాలను ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
Air Force School Gwalior Teacher Recruitment 2021 || ఎయిర్ ఫోర్స్ స్కూల్ లో టీచర్ ఉద్యోగాల భర్తీ
ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Air Force School Gwalior Teacher Recruitment 2021
ముఖ్యమైన తేదీలు :-
దరఖాస్తు ప్రారంభ తేది | 02 జనవరి 2020 |
దరఖాస్తు చివరి తేది | 15 జనవరి 2021 |
విభాగాలు :-
టీచర్ పోస్టు లకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు :-
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 30 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :-
బ్యాచిలర్/ ఫైన్ ఆర్ట్స్‌లో నాలుగేళ్ల డిప్లొమా మరియు ఎంఏ(డ్రాయింగ్)/ పీజీడీసీఏ/ ఎంసీఏ/బీఈ/ మాస్టర్ డిగ్రీ, బీఈడీ లో ఉత్తీర్ణత,రెండేళ్ల అనుభవం ఉండాలి.,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :-
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 21-50 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు స్త్రీ లకు అదేవిధంగా వికలాంగులకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :-
ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :-
అన్ని కేటగిరీ అభ్యర్ధులకు ఏటువంటి ఫీజు చెల్లించకుండా ఈ నోటిికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు .
ఎంపిక విధానం :-
రాత పరీక్ష ద్వారా మరియు ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.
జీతం :-
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 10,000/- నుంచి 25,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...