అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
14, సెప్టెంబర్ 2021, మంగళవారం
13, సెప్టెంబర్ 2021, సోమవారం
UPSC Recruitment 2021 Regional Director, Assistant Professor, Research Officer & Other – 28 Posts upsc.gov.in Last Date 30-09-2021
Name of Organization Or Company Name :Union Public Service Commission
Total No of vacancies:– 28 Posts
Job Role Or Post Name:Regional Director, Assistant Professor, Research Officer & Other
Educational Qualification:Degree (Engg), PG (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:30-09-2021
Website: upsc.gov.in
Click here for Official Notification
ICAR National Bureau of Soil Survey and Land Use Planning (NBSS&LUP) Recruitment 2021 Consultant, Research Associate, SRF, Project Assistant – 66 Posts www.nbsslup.in Last Date 24-09-2021
Name of Organization Or Company Name :ICAR National Bureau of Soil Survey and Land Use Planning (NBSS&LUP)
Total No of vacancies: – 66 Posts
Job Role Or Post Name:Consultant, Research Associate, SRF, Project Assistant
Educational Qualification:Degree, PG (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:24-09-2021
Website: www.nbsslup.in
Click here for Official Notification
CSIR-NML Recruitment 2021 Project Associate-I, II, Project Assistant, Field Worker & Other – 61 Posts www.nmlindia.org Last Date 21-09-2021
Name of Organization Or Company Name :CSIR-National Metallurgical Laboratory (NML)
Total No of vacancies: 61 Posts
Job Role Or Post Name:Project Associate-I, II, Project Assistant, Field Worker & Other
Educational Qualification:Diploma, Degree, PG (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:21-09-2021
Website: www.nmlindia.org
Click here for Official Notification
National Institute of Open Schooling Recruitment 2021 Director, Joint Director, Dy Director, Assistant Director Stenographer & Other – 112 Posts nios.ac.in Last Date 10-10-2021
Name of Organization Or Company Name :National Institute of Open Schooling
Total No of vacancies: 112 Posts
Job Role Or Post Name:Director, Joint Director, Dy Director, Assistant Director Stenographer & Other
Educational Qualification:Diploma, Degree (Engg), Degree, PG (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:10-10-2021
Website: nios.ac.in
Click here for Official Notification
12, సెప్టెంబర్ 2021, ఆదివారం
RITES Limited Recruitment 2021 Engineer - 40 Posts rites.com Last Date 19th September 2021
Name of Organization Or Company Name :RITES Limited
Total No of vacancies: 40 Posts
Job Role Or Post Name:Engineer
Educational Qualification:Diploma (Engg)/ BE/ B.Tech/ B.Sc (Engg)
Who Can Apply:All India
Last Date:19th September 2021
How To Apply:All Eligible and Interested candidates may fill the online application through official website http://rites.com before or on 19th September 2021
Website: rites.com
Click here for Official Notification

Indian Navy Recruitment 2021 SSC Officer 181 Posts www.joinindiannavy.gov.in Last Date 5th October 2021
Name of Organization Or Company Name :Indian Navy
Total No of vacancies:SSC Officer 181 Posts
Job Role Or Post Name:
1. Executive Branch - 90
2. Technical Branch - 73
3. Education Branch - 18 posts
Educational Qualification:BE/B.Tech,B.Sc,M.Sc
Who Can Apply:All India
Last Date:5th October 2021
How To Apply:All Eligible and Interested candidates may fill the online application through official website http://www.joinindiannavy.gov.in before or on 5th October 2021
Website: www.joinindiannavy.gov.in
Click here for Official Notification
Vizag Steel Plant Recruitment 2021 Specialist, Medical Officer – 8 Posts www.vizagsteel.com Last Date 21-09-2021
Name of Organization Or Company Name :Vizag Steel Plant
Total No of vacancies:– 8 Posts
Job Role Or Post Name:Specialist, Medical Officer
Educational Qualification:MBBS, MD/ MS/ DNB
Who Can Apply:Andhra Pradesh
Last Date:21-09-2021
Website: www.vizagsteel.com
Click here for Official Notification
11, సెప్టెంబర్ 2021, శనివారం
Doordarshan: దూరదర్శన్ హైదరాబాద్‌లో స్ట్రింగర్ పోస్టులు

ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద తేదీ నుంచి రెండేళ్లపాటు కొనసాగుతారని వెల్లడించింది. వ్యవధి పూర్తైన ప్రస్తుత స్ట్రింగర్లు కూడా ఈ కొత్త ఎంపా నెల్మెంట్ కోసం దరఖాస్తు చేసు కోవాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ దరఖా స్తులను సెప్టెంబర్ 30లోపు హైదరాబాద్ రామంతాపూర్‌లోని దూరదర్శన్ కేంద్రానికి పోస్ట్ ద్వారా లేదా స్వయంగా అందించవచ్చని పేర్కొంది. స్ట్రింగర్ల ఎంపికకు కావాల్సిన విద్యార్హత, అనుభవం, ఎంపిక విధానంతో పాటు పూర్తి వివరాలకుhttp://prasarbharati.gov.in/pbvacancies వెబ్ సైట్ చూడాలని సూచించింది.
Free Coaching: పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్: కేంద్ర ప్రభుత్వం
మొత్తం సీట్ల సంఖ్య: 1500
అర్హత: ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఎస్సీ, ఓబీసీ అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి.
వీటికే ఉచిత కోచింగ్
ఉద్యోగ పరీక్షలు: యూపీఎస్సీ నిర్వహించే గ్రూప్ ఎ,బీ
స్థాయి ఉద్యోగాలు, ఎస్ఎస్బీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్బీ)
చేపట్టే నియామకాలు, రాష్ట స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే
పోటీ పరీక్షలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలు చేపట్టే ఆఫీసర్ స్థాయి
కొలువులకు సంబంధించిన పరీక్షల కోచింగ్‌కు ఫీజు చెల్లిస్తారు.
ఎంట్రన్స్ టెస్టులు: ఐఐటీ జేఈఈ, నీట్, క్యాట్, క్లాట్,
సీడీఎస్, ఎన్డీఏ, జీఆర్ఈ, శాట్, జీమ్యాట్, టోఫెల్ లాంటి ఎంట్రన్స్
టెస్టులకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణకు అవసరమైన ఫీజు
చెల్లిస్తారు.
స్టయిపెండ్
స్థానికంగా ఉండే విద్యార్థులకు నెలకు రూ.3000, దూర ప్రాంత విద్యార్థులకు
నెలకు రూ.6000, దివ్యాంగులకు నెలకు రూ.2000 అదనంగా స్టయిపెండ్
అందిస్తారు.
రెండు విధాలుగా అమలు
- ఈ స్కీమును రెండు విధాలుగా అమలు చేస్తారు. మొదటగా గుర్తింపు పొందిన కోచింగ్ సెంటర్లుల/ఇన్స్టిట్యూట్లకు సీట్లు కేటాయిస్తారు. ఇందులో ఇన్స్టిట్యూట్లే అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తాయి.
- రెండో విధానంలో సంబంధిత మంత్రిత్వ శాఖ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఇష్టమైన కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకునే వెసులుబాటును కల్పిస్తుంది.
- ఆయా కోచింగ్‌లకు సంబంధించిన ఫీజు మొత్తాన్ని రెండు విడతల్లో విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 10, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.coaching.dosje.gov.inernet-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...