12, నవంబర్ 2021, శుక్రవారం

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఖాళీల వివరాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు శుభవార్త. డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్-విజయవాడ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వాచ్మెన్, స్వీపర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 23 ఖాళీలున్నాయి. ఇవి ఔట్సోర్సింగ్ పోస్టులు (Outsourcing Jobs) మాత్రమే. పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 20 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్కు చివరి తేదీలోగా చేరేలా పోస్టులో పంపాల్సి ఉంటుంది.

Visit Gemini Internet for Applications

మొత్తం ఖాళీలు

23

విద్యార్హతలు

వేతనం

జూనియర్ అసిస్టెంట్

8

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, ఆఫీస్ ఆటోమేషన్ తెలిసి ఉండాలి.

రూ.15,000

రికార్డ్ అసిస్టెంట్

1

ఇంటర్మీడియట్ పాస్ కావాలి.

రూ.12,000

ఆఫీస్ సబ్ ఆర్డినేట్

12

ఏడో తరగతి పాస్ కావాలి.

రూ.12,000

వాచ్మెన్

1

ఐదో తరగతి పాస్ కావాలి.

రూ.12,000

స్వీపర్

1

తెలుగులో రాయడం, చదవటం తెలిసి ఉండాలి.

రూ.12,000

గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 11

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 20 సాయంత్రం 5 గంటలు

దరఖాస్తు నిబంధనలు- ఒక అభ్యర్థి వేర్వేరు పోస్టులకు దరఖాస్తు వేర్వేరు అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేస్తే విద్యార్హతలను పరిగణలోకి తీసుకొని ఒకే దరఖాస్తుగా పరిగణిస్తారు.

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

వయస్సు- అభ్యర్థుల వయస్సు 2021 అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

జాబ్ నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి.

Andhra Pradesh Jobs: దరఖాస్తు విధానం

Step 1- అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారిక వెబ్‌సైట్ https://www.apindustries.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.
Step 3- నోటిఫికేషన్ చివర్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.
Step 4- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి,
నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 నవంబర్ 20 సాయంత్రం 5 గంటల్లోగా పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Director of Industries,
1st Floor, Government Printing Press Buildings,
Muthyalamapadu, Vijayawada.
PIN Code- 520011 

ANGRAU Notification 2021 For Teaching Associate (Microbiology)

Teaching Associate (Microbiology): 01 Post

Qualification: i) Master degree in Microbiology/ Biochemistry/ Any other equivalent degree with PhD. ii) Teaching experience in relevant subject.

Salary: Rs.35,000/- per month for M.Sc. and Rs.40,000/- per month for PhD.

Venue: College of Community Science, Near Chalapathi Institute of Pharmaceutical Sciences, Jonnalagadda X Road, Lam, Guntur - 522034.

Date of interview: November 15, 2021

Qualification POST GRADUATE
Last Date November 15,2021
Experience Fresher job
For more details, Click here

Gemini Internet

ANGRAU Notification 2021 For Part Time Teacher

Part Time Teacher (English)

Qualification: i) Masters degree in English. ii) Teaching experience in relevant subject. iii) Proficiency in Computers.

Salary: Rs.650/- per hour

Venue: College of Community Science, Near Chalapathi Institute of Pharmaceutical Sciences, Jonnalagadda X Road, Lam, Guntur - 522034.

Date of interview: November 15, 2021

 

Qualification POST GRADUATE
Last Date November 15,2021
Experience Fresher job

Gemini Internet

For more details, Click here