Gemini Internet
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
4, ఆగస్టు 2022, గురువారం
3, ఆగస్టు 2022, బుధవారం
2, ఆగస్టు 2022, మంగళవారం
1, ఆగస్టు 2022, సోమవారం
31, జులై 2022, ఆదివారం
30, జులై 2022, శనివారం
29, జులై 2022, శుక్రవారం
Teaching Jobs: సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ, ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్ పోస్టులు | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.08.2022 దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 02.09.2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఏపీ.. వివిధ విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు–03, అసోసియేట్ ప్రొఫెసర్లు–05, అసిస్టెంట్ ప్రొఫెసర్లు–10.
విభాగాలు: బయోటెక్నాలజీ, బోటనీ, బిజినెస్ మేనేజ్‌మెంట్,
కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జియాలజీ, జర్నలిజం అండ్ మాస్
కమ్యూనికేషన్, సోషియాలజీ, సోషల్ వర్క్, టూరిజం అండ్ ట్రావెల్
మేనేజ్‌మెంట్, ట్రైబల్ స్టడీస్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో
మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్
అర్హతతోపాటు టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.08.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 02.09.2022
వెబ్‌సైట్: https://www.ctuap.ac.in/
Gemini Internet
28, జులై 2022, గురువారం
27, జులై 2022, బుధవారం
25, జులై 2022, సోమవారం
24, జులై 2022, ఆదివారం
*IT రిటర్న్ లో--పొందగలిగే మినహాయింపులు*
1. సెక్షన్ 24 : కొత్త ఇల్లు కొనుగోలుకు తీసుకున్న గృహ రుణాలపై చెల్లించిన వడ్డీ క్లెయిమ్ చేయొచ్చు.
2. సెక్షన్ 80D : బీమాలేని సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు మీరు మెడికల్ బిల్లులు చెల్లిస్తే రూ. 50,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.
3. సెక్షన్ 80D : ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్.. పర్సనల్, లైఫ్ పార్ట్‌నర్, డిపెండెంట్ చిల్డ్రన్ కోసం రూ. 5,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు.
4. సెక్షన్ 80GG : యజమాని నుంచి హెచ్‌ఆర్‌ఏ పొందకుంటే మీ అద్దెకు రూ. 60,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.
5. సెక్షన్ 80DDB : నిర్దేశిత వ్యాధులతో బాధపడుతున్న డిపెండెంట్స్ చికిత్స కోసం రూ. 40,000 తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.
6. సెక్షన్ 80U/80DD : వికలాంగ పన్ను చెల్లింపుదారులు U/s 80U, డిజేబుల్డ్ డిపెండెంట్స్ u/s 80DD ద్వారా రూ. 75,000 నుంచి రూ. 1,25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.
7. సెక్షన్ 80C/CCD : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1,50,000 u/s 80 C , రూ. 50,000 u/s 80CCD తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.
8. సెక్షన్ 80C/ 24 : మీరు ఉమ్మడి గృహ రుణగ్రహీత అయితే హోమ్ లోన్ పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఒక్కొక్కరు ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం రూ. 1,50,000 u/s 80C,
వడ్డీ రీపేమెంట్ కోసం రూ. 2,00,000 u/s 24 క్లెయిమ్ చేయొచ్చు.
80EE క్రింద మరొక 50000 అదనంగా మినహాయింపు పొందవచ్చు.
9. హిందూ అవిభాజ్య కుటుంబం (HUF).. ఒక ప్రత్యేక సంస్థ అయినందున వివిధ విభాగాల కింద మినహాయింపులను క్లెయిమ్ చేయొచ్చు.
10. సెక్షన్ 80G : రిజిస్టర్డ్ ధార్మిక సంస్థలు లేదా ఎన్‌జీవోలకు చేసిన విరాళాల కోసం తగ్గింపులను క్లెయిమ్ చేయొచ్చు.
11. మీ మూలధన నష్టాలను మర్చిపోవద్దు. మూలధన లాభాలపై పన్నులు చెల్లిస్తున్నప్పుడు.. స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికంగా, మీరు మీ నష్టాలను లాభాలకు వ్యతిరేకంగా సెట్ చేయొచ్చు.
ఈ సంవత్సరం మీ పన్నును ఆదా చేయడానికి లేదా వచ్చే ఏడాది పన్ను ఆదా కోసం ప్లాన్ చేసేందుకు ఈ తగ్గింపులను ఉపయోగించవచ్చు.
Gemini Internet
23, జులై 2022, శనివారం
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...