11, మే 2023, గురువారం

BSF HC రేడియో ఆపరేటర్ & రేడియో మెకానిక్ రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు మొత్తం : 247 | ITI సర్టిఫికేట్‌తో 10వ తరగతి మొత్తం 60% మార్కులతో భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులో 10+2 ఇంటర్మీడియట్ పరీక్ష PCM (ఫిజిక్స్ / కెమిస్ట్రీ / మ్యాథ్స్).

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 22/04/2023
  • ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 21/05/2023
  • పరీక్ష ఫీజు చెల్లించండి చివరి తేదీ : 21/05/2023
  • పరీక్ష తేదీ: షెడ్యూల్ ప్రకారం
  • అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంది: పరీక్షకు ముందు

దరఖాస్తు రుసుము

  • జనరల్ / OBC / EWS : 100/-
  • SC / ST / PH : 0/-
  • అన్ని వర్గం స్త్రీలు : 0/-
  • పోర్టల్ రుసుము (అదనపు) : 47.20/-
  • డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, చలాన్ ద్వారా పరీక్ష రుసుము చెల్లించండి

BSF హెడ్ కానిస్టేబుల్ RO/RM నోటిఫికేషన్ 2023 వయోపరిమితి 12/05/2023 నాటికి

·         కనీస వయస్సు : 18 సంవత్సరాలు

·         గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు

·         BSF కమ్యూనికేషన్లో BSF హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్ / రేడియో మెకానిక్) ప్రకారం వయో సడలింపు అదనపు 2023 రిక్రూట్మెంట్ నియమాలు.

పోస్ట్ పేరు

మొత్తం పోస్ట్

BSF హెడ్ కానిస్టేబుల్ RO RM అర్హత

హెడ్ ​​కానిస్టేబుల్ HC రేడియో ఆపరేటర్ RO

217

  • ITI సర్టిఫికేట్తో 10 తరగతి మొత్తం 60% మార్కులతో భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులో 10+2 ఇంటర్మీడియట్ పరీక్ష PCM (ఫిజిక్స్ / కెమిస్ట్రీ / మ్యాథ్స్ ........... మరిన్ని వివరాలు నోటిఫికేషన్ చదవండి.

హెడ్ ​​కానిస్టేబుల్ HC రేడియో మెకానిక్ RM

30

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి

ఇక్కడ నొక్కండి

నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి

BSF HC RO/RM షార్ట్ నోటీసు

విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం | ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : 15th June 2023. Online పరీక్ష తేది : 02nd July 2023.

సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఇప్పటివరకు విద్యాధాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, రాష్ట్రాల నుంచి 6,500 మంది విద్యార్థులు లబ్దిపొందారు. ఆంధ్రప్రదేశ్ లో 2016 విద్యాసంవత్సరం నుంచి విద్యదాన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఎంపికైనా విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందెదరు. విద్యార్థి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్థులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా నిర్దేశ్యం చేయడం జరుగుతుంది.
"దయచేసి విద్యాధాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ 2023 పై క్లిక్ చేసి వివరాలు
చూడగలరు".
ANDHRA PRADESH Intermediate Programme for 2023 స్కాలర్షిప్ వివరాలు 2023 విద్యా సంవత్సరం లో 11వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు మరియు 2024 విద్యా సంవత్సరం లో 12వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు, స్కాలర్షిప్ రూపేణ వితరణ చేయబడును.
ఎవరు అర్హులు?
విద్యార్ధుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లోపు ఉన్నవారు మరియు 2022-2023 విద్యాసంవత్సరంలో 10th (SSC) పూర్తి చేసి ఇంటర్ చదువుతున్న వారు. విద్యార్థి 10th class లో కనీసం 90% లేదా 9 CGPA సాధించినవారు అర్హులు. దివ్యాంగులకు మాత్రం కనీసం 75% లేదా 7.5 CGPA మార్కులు సాధించినవారు
అర్హులు.
ఎంపిక విదానం :
విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని Online ద్వారా పరీక్షకు /మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష వివరాలు విద్యార్థులకు email ద్వారా తెలియజేయబడుతుంది. 

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : 15th June 2023.
Online పరీక్ష తేది : 02nd July 2023.
Online పరీక్ష పై తేదిల వ్యవధిలో జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఖచ్చితమైన తేది, పరీక్ష కేంద్రం వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులు June 20th 2023 నుండి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు:
దరఖాస్తు చేసుకొనుటకు ఈ క్రింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలెను
10th వ తరగతి మార్క్ సీట్ (ఒరిజినల్ మార్క్ సీట్ అందుబాటులో లేని యెడల SSC/CBSE/ICSE వెబ్ సైట్ పొందినది వంటి ప్రోపిషినల్ మార్క్ సీటును అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ ప్రాస్పోర్ట్ సైజ్ )
2023లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (మండల రెవెన్యూ అధికారి ధృవీకరించినదై ఉండాలి).
దివ్యాంగుల ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం (ఒకవేళ విద్యార్థి దివ్యంగుడు అయితే)
15th June 2023 లోపు మీ విద్యాధాన్ ఆన్లైన్ అప్లికేషన్ లో ఇంటర్ కాలేజీ వివరాలు, పెట్టగలరు. లేనియెడల మీ అప్లికేషన్ అంగీకరించబడదు.
పైన తెలుపబడిన మొదటి మూడు పత్రాలు అప్లోడ్ చేసిన తరువాత మీ అప్లికేషన్ అంగీకరించబడుతుంది.
సంప్రదించవలసిన వివరాలు:
Email: vidyadhan.andhra@sdfoundationindia.com or sms or whatsapp ద్వారా 8367751309 / 8985801326. పని దినములలో సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలలో సంప్రదించగలరు.
ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం:
1. విద్యార్ధి వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో SDF నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా SMS ద్వారా తెలిజేడం
జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను గుర్తుపెట్టికోండి.

2. మీ వివరాలు నమోదు కొరకు ఈ క్రింది వివరాలు పొందిపరచండి:
a. First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి పేరు ను ఎంటర్ చేయాలి.
b. Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ పేరును ఎంటర్ చేయాలి.
c. Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. విద్యాధాన్ SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.
d. Password: మీ Password కోసం కనీసం 8 అక్షరాలు లేదా అంకెలు కలిసిన వాటిని Password గా ఎంపికచేసుకోండి. దీనిని తప్పనీ సరిగా గుర్తు పెట్టుకోండి. విద్యాధాన్ అప్లికేషన్ లో login అయినప్పుడు
విద్యాధాన్ Password ను మాత్రమే వాడాలి. ఒకవేళ మీ విద్యాధాన్ password మరిచి పొయినఎడల Forgot Password ను క్లిక్ చేసి Reset చేసినట్లైతే మీ Email కు password వస్తుంది. అ Password తో login అవ్వవచ్చు.
3. "Apply Now " పైన క్లిక్ చేసి మీ Email కు మీ Account Activation కొరకు మీకు లింక్ వస్తుంది.
4. మీ Email ను కొత్త Window లో ఓపెన్ చేసి అందులో ఉన్న Account Activation mail ను open చేసి Activation లింక్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు విద్యాధాన్ హెూం పేజి లో Account Activated అనే మెసేజ్ కనిపిస్తుంది.
5. మీ Email ID మరియు విద్యాధాన్ password ద్వారా login అయి step-2 లో అడుగు పెడతారు.
6. login అయిన తరువాత HELP పై క్లిక్ చేసి సూచనలు చదివి దాని ప్రకారం అప్లికేషన్ పూర్తిచేసి, మీ documents upload చేయాలి.
7. మీ అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత "Edit" పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ను Edit చేసుకోవచ్చు.
8. అప్లికేషన్ వివరాలు ఎంటర్ చేసిన తరువాత "SUBMIT" పై క్లిక్ చేసిన తరువాత "Submission Successfully" అని చూపిస్తుంది. అంతేకాకుండా మీ documents & పాస్పోర్ట్ సైజు ఫోటో ను upload చేసిన తరువాతనే మీ application అంగీకరించడం  జరుగుతుంది.
9. దయచేసి మీ email ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరిచిపోవద్దు ఎందుకంటే SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.
10. విద్యార్థులు నేరుగా play store లోని విద్యార్థాన్ ని దాచితంగా apply లేదా విద్యాదాన్ వెబ్సైటు (www.vidyadhan.org) చేసుకోవచ్చు. విద్యార్థులు అవసరం లేదు. గమనించగలరు ! ఎవరికి కూడా అప్లికేషన్ fee కట్టవలసిన అవసరం లేదు.

https://www.vidyadhan.org/apply

for details in telugu pdf

------------------------------------------------------------------------ For applications visit Gemini Interne

t with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నిరుద్యోగులు మీ ఉపాధి కోసం 'ఈ స్టాంపింగ్'కు దరఖాస్తు చేసుకోండి

అనంతపురం టౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్టాంపింగ్ విధానంలో స్టాంప్ల విక్రయాలు చేపట్టేందుకు దరఖాస్తు చేసుకోవాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఆపైన విద్యార్హతలున్ననిరుద్యోగులతో పాటు ప్రస్తుత స్టాంప్ వెండర్లు సైతం ఉమ్మడి జిల్లాలోని 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రోజుకారోజు తేదీల వారీగా, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా స్టాంప్ విధానం అమలవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో నెల 15 నుంచి అమలు చేస్తున్నామన్నారు. వివరాలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | Share the link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

10, మే 2023, బుధవారం

గల్ఫ్ లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | Jobs in Gulf Countries

హిందూపురం: హౌస్ కీపింగ్, కేర్ టేకర్ తదితర విభాగాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పించేందుకు 1 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యుమ్ మంగళవారం తెలిపారు. కనీసం 5వ తరగతి ఉత్తీర్ణులై.. చదవడం, రాయడం తెలిసిన 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక చేసిన వారికి హిందూపురం పరిసర ప్రాంతాల్లో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణలో భాగంగా గల్లో అనుసరించే మత పరమైన సంస్కృతులు, వారి పద్ధతులు, అలవాట్లు విధానాలతో పాటుగా ఆయా దేశాల చట్టాల గురించి అవగాహన కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి గల్ఫ్లో ఉపాధి అవకాశాలు చూపుతామన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో జరిగే కార్యక్రమమని వెల్లడించారు. అందువల్ల నకిలీ ఏజెంట్ల బారినపడి మోసపోవడం ఉండదన్నారు. అలాగే ఉద్యోగికి ఆ దేశ చట్టాల ప్రకారం తగిన జీతభత్యాలు అందుతున్నాయా...లేదా అని ప్రభుత్వమే ఆరా తీస్తుందన్నారు. అలాగే పని చేసే ప్రాంతంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తిన సందర్భంలో భారత రాయబార కార్యాలయం బాధ్యత వహిస్తుందన్నారు. పూర్తి వివరాలకు 9398643930 నంబరులో సంప్రదించాలని సూచించారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

బోధనాసక్తి గల టీచర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం | Recruitment for Teachers

రాప్తాడు రూరల్: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ తోటగేరిలోని అప్గ్రేడ్ బాలికల ఉన్నత పాఠశాల (ప్లస్)లో వివిధ తరగతుల బోధనకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల (పీజీటీ) నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అనంతపురం జిల్లా డీఈఓ సాయిరామ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు అర్హులు. ఆసక్తి గల ఉపాధ్యాయులు తగిన విద్యార్హత ప్రతులు జత చేసిన దరఖాస్తును ఈ నెల 10వ తేదీలోపు ఉప విద్యాశాఖ అధికారికి అందజేయాలి. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

13న ఉద్యోగమేళా | Job Mela on 13th

అనంతపురం: ఈ నెల 13న నగర శివారులోని ఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మెడికల్ కోడింగ్, మెడికల్ బిల్లింగ్ (అడ్వాన్సెడ్ సర్టిఫికేషన్) ఉద్యోగాలకు సంబంధించి అర్హులైన వారిని చెన్నైలోని ఇండియన్ హెల్త్కేర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి సంబంధిత అంశాలపై 60 రోజుల పాటు శిక్షణ టుంది. బీఫార్మసీ, ఎంఫార్మసీ, నర్సింగ్, బీడీఎస్, బీహెచ్ఎంఎంస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీపీటీ, ఎంపీటీ, బీఎంఎల్, బయో టెక్నాలజీ, బయో మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్( మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, జువాలజీ, బయాలజీ, న్యూట్రిషన్ )కోర్సు పూర్తి చేసి, 19 నుంచి 32 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులు. ఎంపికైన వారికి ప్రాథమిక దశలో నెలకు 15 వేలు నుంచి 20 వేలు జీతం ఇస్తారు. తర్వాత ఐదేళ్లలో రూ.80 వేల వరకు జీతం అందజేస్తారు. ఎంపికైన వారు బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రతిభ చాటుకున్న వారికి అమెరికా, యూకే, కెనడా, గల్ఫ్ దేశాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తారు. పూర్తి వివరాలకు 9840014983, 77807 52418లో సంప్రదించవచ్చు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

9, మే 2023, మంగళవారం

10న పాలీసెట్ | • నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ • హిందూపురంలో ఏడు కేంద్రాలు | హాల్ టికెట్ జనరేట్ కాకపోతే...

హిందూపురం: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'పాలీసెట్-2023'ను ఈనెల 10వ తేదీన (బుధవారం) నిర్వహించనున్నట్లుపాలీసెట్ హిందూపురం కోఆర్డినేటర్ ఎన్.హరీష్ బాబు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ టి.శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష ఉంటుందన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. హిందూపురంలో మొత్తం 2,555 మంది పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు కోసం శ్రీ బాలాజీ విద్యా విహార్ డిగ్రీ కళాశాల, సప్తగిరి డిగ్రీ కళాశాల, బాలయేసు డిగ్రీ కళాశాల, బాలయేసు జూనియర్ కళాశాల, ఎంజీఎం హైస్కూల్, ఎన్ఎస్పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, SDGS డిగ్రీ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హెచ్బీ/2హెచ్బీ పెన్సిల్, ఎరేజర్, షార్పనర్ వెంట తీసుకు రావాలన్నారు. సెల్ఫోన్, క్యాలిక్యులేటర్తో సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలేవీ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. 

హాల్టికెట్ జనరేట్ కాకపోతే...పాలీసెట్ పరీక్షకు దరఖాస్తు చేసినా హాల్ టికెట్ జనరేట్ కాని అభ్యర్థులు 10వ తేదీ ఉదయం 9 గంటలకు హిందూపురం మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ కోఆర్డినేటర్ను సంప్రదించి సూచించారు. హాల్ టికెట్ పొందడానికి పాలీసెట్ అప్లికేషన్, రెండు ఫొటోలు, ఆధార్ కార్డు, ఫీజు కింద ఓసి/బీసీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఉచిత విద్య దరఖాస్తు గడువు పొడిగింపు | ప్రైవేట్ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ప్రవేశానికి రెండోవిడత దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు.

రాప్తాడురూరల్: విద్యాహక్కు చట్టం-2009, ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1)సి అనుసరించి ప్రైవేట్ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ప్రవేశానికి రెండోవిడత దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. ఈ మేరకు డీఈఓ సాయిరామ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎస్ఈ పోర్టల్లో ఈ నెల 15 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తులను 16 నుంచి 20 వరకు సచివాలయాల్లో పరిశీలించి విద్యార్థుల అర్హతపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 22న లాటరీ ద్వారా సీట్లు కేటాయిస్తారని, 24 నుంచి 28 వరకు విద్యార్థులు ప్రవేశం పొందవచ్చని డీఈఓ వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SHRESHTA శ్రేష్టా స్కీమ్ 2023 | SC కులాల విద్యార్థులు 9వ తరగతిలో ప్రవేశానికి 8వ తరగతి NCERT సిలబస్ మరియు 11వ తరగతిలో ప్రవేశానికి 10వ తరగతి సిలబస్ ఆధారంగా ఉంటుంది |

సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ లక్ష్య ప్రాంతాలలో ఉన్నత పాఠశాలలో ఎస్సీ విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్య కోసం శ్రేష్ట పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా, 9వ తరగతి నుండి 11వ తరగతి వరకు ప్రతిభ కనబరిచిన విద్యార్థుల విద్యా ఖర్చులన్నింటిని లబ్ధిదారులకు ఉపకార వేతనాలు అందించబడతాయి. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ పథకం నుండి ప్రయోజనం పొందగలరు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి, విద్యార్థులు NETS లేదా శ్రేష్ట కోసం జాతీయ ప్రవేశ పరీక్ష అని పిలువబడే ప్రవేశ పరీక్షను ఇవ్వాలి. ఇది ప్రాథమికంగా జాతీయ స్థాయి పరీక్ష, దీనిని కంప్యూటర్ ఆధారిత రీతిలో జాతీయ పరీక్షా సంస్థ నిర్వహిస్తుంది.  అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

IX నుండి XI తరగతి వరకు ఉన్న పిల్లలు ఉన్నత స్థాయి విద్యను పొందగలరు మరియు ఎటువంటి రుసుము లేకుండా సులభంగా తదుపరి చదువులు చేయగలరు. ద్వారా పిల్లలకు అవకాశాన్ని అందించింది దీని కోసం ప్రభుత్వం ఈ శ్రేష్ట పథకం 2023 , దీనిలో విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అంటే shreshta.nta.nic.in ని సందర్శించడం ద్వారా తమను తాము నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వం శ్రేష్టా స్కీమ్ అంటే నెట్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానించడం ప్రారంభించింది.

పథకం పేరు శ్రేష్ట పథకం
ద్వారా ప్రారంభించబడింది భారత ప్రభుత్వం
సంవత్సరం 2023 లో
లబ్ధిదారులు షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
లక్ష్యం స్టడీస్‌లో తెలివైన విద్యార్థులకు సహాయం చేయడం
లాభాలు ఉన్నత విద్యలో సహాయం
వర్గం కేంద్ర ప్రభుత్వ పథకం
అధికారిక వెబ్‌సైట్ shreshta.nta.nic.In.

Online Submission of Application Form 3 May 2023 to 24 May 2023
Correction Window
25th May 2023 to 26th May 2023
Announcement of the City of Examination
05th June 2023
Downloading of Admit Cards from NTA
website
14th June 2023
Date of Examination
18th June 2023
Timing of Examination
02.00 PM to 05.00 PM (3 Hours Paper)
Duration of Examination
03 Hours (180 minutes)
Declaration of Result
To be announced on NTA website

శ్రేష్ట పథకానికి సంబంధించిన సూచనలు

ఈ పథకం కింద, విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఒక పేపర్‌ను కలిగి ఉంటుంది, దీనిలో నాలుగు విభాగాలు ఉన్నాయి:- గణితం, సైన్స్, సోషల్ సైన్స్ మరియు జనరల్ అవేర్‌నెస్.

  • ఈ పథకం కింద, లక్ష్య ప్రాంతాలలో 10వ తరగతి విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్య కింద దేశంలోని అత్యుత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.
  • కేంద్ర ప్రభుత్వ ఈ పథకం కింద నిర్వహించే ప్రవేశ పరీక్ష యొక్క ప్రశ్నపత్రం 9వ తరగతిలో ప్రవేశానికి 8వ తరగతి NCERT సిలబస్ మరియు 11వ తరగతిలో ప్రవేశానికి 10వ తరగతి సిలబస్ ఆధారంగా ఉంటుంది.
  • ఈ పథకం కింద, 2021-22 అకడమిక్ సెషన్‌లో 8వ తరగతి లేదా 10వ, 9వ లేదా 11వ తరగతిలో ప్రవేశానికి ఉత్తీర్ణులైన లేదా హాజరైన విద్యార్థులు మాత్రమే అర్హులుగా పరిగణించబడతారు.
  • కేంద్ర ప్రభుత్వ ఈ పథకం కింద నిర్వహించే ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం హిందీ మరియు ఇంగ్లీషు విధానంలో నిర్వహించబడుతుంది. 

 శ్రేష్టా పథకం యొక్క ప్రయోజనాలు & ఫీచర్లు

  • శ్రేష్ట పథకం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది.
  • ఈ పథకం యొక్క లక్ష్యం షెడ్యూల్డ్ కులాల ప్రతిభావంతులైన విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం మరియు ఇది 9 నుండి 12వ తరగతి వరకు విద్యార్థుల డ్రాప్ అవుట్‌లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
  • ఈ మెచ్చుకోదగిన పథకం మంచి నాణ్యమైన రెసిడెన్షియల్ పాఠశాల విద్యను ప్రతిభగల విద్యార్థులందరికీ అందిస్తుంది.
  • నీతి ఆయోగ్ ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆకాంక్షించే జిల్లాల్లో ప్రతిష్టాత్మకమైన నాన్-పబ్లిక్ రెసిడెన్షియల్ సౌకర్యాలను గుర్తించింది.
  • అమలుకు రూ. 300 కోట్లు అవసరమవుతాయని భారత ప్రభుత్వం అంచనా వేసింది ఈ శ్రేష్ట పథకం 2023 .
  • ఈ పథకం ద్వారా రానున్న ఐదేళ్లలో 24,800 మందికి పైగా విద్యార్థులకు సహాయం అందుతుందని భావిస్తున్నారు.
  • అర్హులైన విద్యార్థులందరూ ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ప్రయోజనాలను పొందవచ్చు.
  • ఈ సదుపాయం అన్ని అర్హత గల స్కాలర్‌షిప్ పాఠశాల ఫీజులు మరియు హాస్టల్ ఫీజులను కవర్ చేస్తుంది.
  • ఆర్థికంగా వెనుకబడిన మరియు షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోగలరు.
  • ప్రభుత్వం నిర్వహించే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, విద్యార్థులు NETS లేదా శ్రేష్ఠ కోసం జాతీయ ప్రవేశ పరీక్షగా పిలవబడే ప్రవేశ పరీక్షను తీసుకోవాలి.
  • శ్రేష్ట పథకం 2023 ద్వారా , ప్రభుత్వం పాఠశాల మరియు హాస్టల్ ఫీజులను చెల్లించబోతోంది. ఈ పథకం అమలుతో దేశంలో అక్షరాస్యత శాతం మెరుగుపడుతుంది.
  • ఇది కాకుండా, విద్యార్థులు తమ విద్యా ఖర్చుల కోసం ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారి విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.

శ్రేష్ట పథకం 2023 అడ్మిట్ కార్డ్

  • ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు NTA వెబ్‌సైట్ ద్వారా తాత్కాలిక అడ్మిట్ కార్డ్ జారీ చేయబడుతుంది.
  • కేంద్ర ప్రభుత్వ ఈ పథకం కింద, లబ్ధిదారుడు దరఖాస్తుదారు ఈ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం తప్పనిసరి.
  • దరఖాస్తుదారుడు ఈ పథకం యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోలేకపోతే, వారు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల మధ్య హెల్ప్‌లైన్ నంబర్ 011407590000ని సంప్రదించాలి.
  • ఈ పథకం కింద, లబ్ధిదారుల అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లో కేటాయించినది కాకుండా ఇతర పరీక్షా కేంద్రంలో హాజరయ్యేందుకు అనుమతించబడరు.
  • ఈ పథకం కింద, అభ్యర్థులందరూ అడ్మిట్ కార్డ్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవాలి మరియు అనుసరించాలి.
  • అభ్యర్థి అడ్మిట్ కార్డ్‌లో వారి వివరాలు లేదా నిర్ధారణ పేజీ మరియు వారి ఫోటో మరియు సంతకంలో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే, అభ్యర్థి వెంటనే NTA హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
  • అభ్యర్థులు ఒరిజినల్ అడ్మిట్ కార్డును మాత్రమే ఉపయోగించడం తప్పనిసరి, పరీక్షా కేంద్రంలో వారికి నకిలీ అడ్మిట్ కార్డు జారీ చేయబడదు.
  • కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ పథకం కింద, అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లో ఎటువంటి మార్పులు చేయడానికి అనుమతించబడరు.
  • లబ్ధిదారుల అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌ను భవిష్యత్తు సూచన కోసం మంచి స్థితిలో సురక్షితంగా ఉంచుకోవడం తప్పనిసరి.
  • కింద అభ్యర్థుల అడ్మిట్ కార్డును జారీ చేయడం శ్రేష్ట పథకం అంటే అర్హతను అంగీకరించడం కాదు, అభ్యర్థుల అర్హత అడ్మిషన్ ప్రక్రియ యొక్క తదుపరి దశలలో తనిఖీ చేయబడుతుంది.

విద్యార్థులకు అర్హత ప్రమాణాలు

  • ఈ ప్రశంసనీయ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • విద్యార్థి షెడ్యూల్డ్ కేటగిరీకి చెందినవారై ఉండాలి అప్పుడే అతను ఈ ప్రయోజనకరమైన పథకానికి అర్హులుగా పరిగణించబడతారు.
  • పథకం కింద దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు జాతీయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి, అప్పుడు మాత్రమే అతను అర్హత పొందుతాడు.
  • ఈ పథకం కింద అవసరమైన అన్ని పత్రాలు తప్పనిసరిగా అసలైనవిగా ఉండాలి.

పాఠశాలలకు అర్హత ప్రమాణాలు

  • పాఠశాల CBSEకి అనుబంధంగా మరియు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన రెసిడెన్షియల్ పాఠశాల అయి ఉండాలి.
  • పాఠశాల 12వ తరగతి వరకు ఉండాలి, అప్పుడే అతను అర్హులుగా పరిగణించబడతారు.
  • ఈ పథకం కింద పాఠశాల కనీసం 5 సంవత్సరాలు పనిచేయాలి.
  • పాఠశాల చరిత్రలో దాదాపు గత 5 సంవత్సరాలలో 75% కంటే ఎక్కువ మంది విద్యార్థులు 10వ మరియు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

అవసరమైన పత్రాలు

  • దరఖాస్తుదారు యొక్క ఆధార్ కార్డ్
  • డొమిసైల్ అకామోడేషన్ సర్టిఫికేట్
  • దరఖాస్తుదారు యొక్క కుల ధృవీకరణ పత్రం
  • కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం
  • రేషన్ పత్రిక
  • దరఖాస్తుదారు యొక్క జనన ధృవీకరణ పత్రం
  • పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్
  • మొబైల్ నంబర్
  • ఇమెయిల్ ఐడి

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

8, మే 2023, సోమవారం

ఏపీ బీసీ గురుకులాలో ఇంటర్ ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 14 బీసీ బాలబాలికల జూనియర్ కళాశాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ (ఇంగ్లిష్ మీడియం) ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మే 18లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు.
మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023
విద్యార్హతః విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో పదో తరగతి మార్చి 2023 ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించకూడదు.
వయసు: 31.08.2023 నాటికి 17 ఏళ్లు మించకూడదు.
ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. మ్యాథ్స్ (20 మార్కులు), ఫిజికల్ సైన్స్ (20 మార్కులు), బయో సైన్స్ (20 మార్కులు), సోషల్ సైన్స్ (15 మార్కులు), ఇంగ్లిష్ (15 మార్కులు), లాజికల్ రీజనింగ్(10 మార్కులు) సబ్జెక్టుల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
ఎంపిక: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.250.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-05-2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 28-05-2023.
వెబ్సైట్: https://mjpapbcwreis.apcfss.in/
ఫలితాల ప్రకటన : 10-06-2023. 

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | Share the link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు Application Fee Rs 100/- ----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

RDT CET ఆర్డీటీ సెట్ కు దరఖాస్తు చేసుకోండి

నల్లమాడ: ఇంటర్లో ప్రవేశాలకు ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్డీటీ సెటు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏటీఎల్ సుదర్శన్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్టేట్ సిలబస్కు 500 మార్కులపైనా, సీబీఎస్ఈకి 420 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆర్డీటీ స్పాన్సర్షిప్ కలిగిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదివినా కూడా అర్హులేనని వెల్లడించారు. ఈనెల 9వ తేదీ నుంచి స్థానిక ఆర్డీటీ ఏరియా కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. నెట్లో డౌన్లోడ్ చేసిన పదో తరగతి మార్కుల కాపీ, హాల్టికెట్, విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్కార్డులు, తల్లి లేదా తండ్రితో కలిసి చేయించుకున్న బ్యాంక్ ఖాతా పుస్తకం, స్టడీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్ఫటోతో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.