26, జులై 2024, శుక్రవారం

APHC: ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు… ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

* లా క్లర్క్: 12 పోస్టులు

* అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనూ అడ్వకేట్‌గా నమోదు చేసుకుని ఉండకూడదు.

* వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.

* పే స్కేల్: నెలకు రూ.35,000.

* ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, వైవా వోస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

* దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), హైకోర్టు ఆఫ్ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి. 

* దరఖాస్తుకు చివరి తేదీ: 06-08-2024.

ముఖ్యాంశాలు:

* ఒప్పంద ప్రాతిపదికన 26 లా క్లర్క్ ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దరఖాస్తులను కోరుతోంది. 

* అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. 
 
 -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

24, జులై 2024, బుధవారం

Required Details FOR Voter ID Name Correction in NVSP

  1. Water/Electricity/Gas connection Bill for that address(atleast 1 year)
  2. Aadhaar Card
  3. Current passbook of Nationalized/Scheduled Bank/Post Office
  4. Indian Passport
  5. Revenue Department's Land Owning records including Kisan Bahi
  6. Registered Rent Lease Deed(In case of tenant)
  7. Registered Sale Deed(In case of own house)
  8. Birth Certificate issued by Competent Local Body/Municipal Authority/Registrar of Births & Deaths
  9. Pan Card
  10. Driving License
  11. Certificates of Class X or Class XII issued by CBSE/ICSE/ State Education Boards, if it contains Date of Birth
  12. Any Other Document Name

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

20, జులై 2024, శనివారం

ANGRAU: ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీలో బీఎస్సీ, బీటెక్‌ ప్రోగ్రామ్ | 1. బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్: 1,232 సీట్లు 2. బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ): 73 సీట్లు | ANGRAU: B.Sc, B.Tech Program in Acharya NG Ranga University

ANGRAU: ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీలో బీఎస్సీ, బీటెక్‌ ప్రోగ్రామ్  

2024-25 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ వ్యవసాయ బీఎస్సీ, అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటన జారీ చేసింది. ఇంటర్‌లో బైపీసీ స్ట్రీమ్‌ కోర్సులు బీఎస్సీ (ఆనర్స్‌) వ్యవసాయం, బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సులకు ఈఏపీసెట్‌-2024లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సులు బీటెక్‌ (వ్యవసాయ ఇంజినీరింగ్‌), బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ)ల్లో రైతు కోటాలో ప్రవేశాలకు ఈఏపీసెట్‌-2024లో ర్యాంకులు సాధించిన వారు అర్హులు. 

ప్రోగ్రామ్ వివరాలు:

1. బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్: 1,232 సీట్లు

2. బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ): 73 సీట్లు

అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంకు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 31 డిసెంబర్ 2024 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500.

ముఖ్య తేదీలు...

రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: 02/08/2024.

ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 12/08/2024.

Important Links

Posted Date: 20-07-2024

ANGRAU: B.Sc, B.Tech Program in Acharya NG Ranga University

Acharya N. G. Ranga University of Agriculture has issued a notification for admissions in Undergraduate Agriculture B.Sc. and allied courses for the academic year 2024-25. Candidates who have qualified in EAPSET-2024 are eligible for BIPC stream courses B.Sc (Hons) Agriculture, B.Tech (Food Technology) courses in Inter. Candidates who have secured ranks in EAPSET-2024 are eligible for admission under farmer quota in MPC stream courses B.Tech (Agricultural Engineering) and B.Tech (Food Technology).

Program Details:

1. B.Sc (Hons) Agriculture: 1,232 seats

2. B.Tech (Food Technology): 73 seats

Eligibility: Pass in Intermediate (Physical Sciences, Biological or Natural Sciences) along with AP EAPSET 2024 rank.

Age Limit: Should be between 17 to 22 years as on 31 December 2024.

Selection Process: Based on AP EAPSET 2024 Rank, Rule of Reservation.

Registration Fee: Rs.1000 for General Candidates; Rs.500 for SC, ST, Handicapped candidates.

Important Dates...

Last Date of Registration: 02/08/2024.

Last date of registration with late fee: 12/08/2024.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

బెంగళూరు నిమ్ హాన్స్ లో 78 ఖాళీలు | 78 vacancies in Nimhans Bangalore

బెంగళూరు నిమ్ హాన్స్ లో 78 ఖాళీలు
బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(నిమ్హన్స్)... ఖాళీగా ఉన్న గ్రూపు ఎ, బి, సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
గ్రూప్-ఎ పోస్టులు
1. హిందీ ఆఫీసర్(అసిస్టెంట్ డైరెక్టర్): 1 పోస్టు
2. లెక్చరర్(నర్సింగ్): 1 పోస్టు
3. ఫిజిసిస్ట్ ఫర్ సైక్లోట్రోన్: 1 పోస్టు
4. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్(న్యూరోమస్కులార్): 1పోస్టు
5. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 5 పోస్టులు
6. సైంటిస్ట్-సి(ఆయుర్వేద): 1 పోస్టు 7. సైంటిస్ట్ - సి(కాగ్నెటివ్ సైన్స్): 1 పోస్టు
8. సైంటిస్ట్-సి(న్యూరోఫిలాసఫీ): 1 పోస్టు
9. సైంటిస్ట్-(యోగిక్ సైన్స్): 1 పోస్టు
గ్రూప్-బి పోస్టు
10. అకౌంటెంట్: 11 పోస్టులు
11. కంప్యూటర్ ప్రోగ్రామర్: 2 పోస్టులు 12. ఈఈజీ టెక్నీషియన్: 2 పోస్టులు
13. జూనియర్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్: 3 పోస్టులు
14. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీస్ట్: 18 పోస్టులు
15. న్యూరో అనస్థీషియా టెక్నాలజిస్ట్: 4 పోస్టులు
16. అక్యుపేషనల్ థెరపిస్ట్: 1 పోస్టు
17. ఫిజియోథెరపిస్ట్: 2 పోస్టులు 18. రీసెర్చ్ అసిస్టెంట్: 1 పోస్టు
19. రేడియోలాజికల్ టెక్నాలజిస్ట్: 8 పోస్టులు
20. సీనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: 1 పోస్టు
21. జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్: 1 పోస్టు
22. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్: 2 పోస్టులు
23. అసిస్టెంట్ డైటీషియన్: 2 పోస్టులు
గ్రూప్-సి పోస్టులు
24. అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్: 2 పోస్టులు
25. మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్: 2 పోస్టులు
26. మార్చురి అసిస్టెంట్: 1 పోస్టు
27. ఫార్మసిస్ట్: 1 పోస్టు
28. యోగా థెరపిస్ట్: 1 పోస్టు
విభాగాలు: సైకాలజీ, యోగా సైన్స్, కంప్యూ టర్ అప్లికేషన్స్, న్యూరో సైకాలజీ, అన సీషియా, ఫిజియోథెరపీ, రేడియోగ్రఫీ, ఎలక్ట్రానిక్స్, ఎల క్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్.
అర్హత: పోస్టును
అనుసరించి సంబంధిత విభాగంలో నర్సింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, పీహెచ్ఎ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 ఏళ్ల నుంచి 40 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు ఫీజు: గ్రూప్-ఎ పోస్టులకు
రూ.2360, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1180; గ్రూప్-బి పోస్టులకు రూ.1180, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.885; గ్రూప్-సి పోస్టులకు రూ.885; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5.590.
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను డైరెక్టర్ నిమన్స్, పీబీ నెంబర్.2900, హోసూరు రోజ బెంగళూరు చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 17 WEBSITE: https://nimhans.ac.in

78 vacancies in Nimhans Bangalore
National Institute of Mental Health and Neuro Sciences (NIMHANS), Bangalore... is inviting applications from eligible candidates for the vacant posts of Group A, B and C.
Group-A Posts
1. Hindi Officer (Assistant Director): 1 post
2. Lecturer (Nursing): 1 post
3. Physicist for Cyclotron: 1 post
4. Senior Scientific Officer (Neuromuscular): 1 post
5. General Duty Medical Officer: 5 Posts
6. Scientist-C(Ayurveda): 1 post 7. Scientist-C(Cognitive Science): 1 post
8. Scientist-C(Neurophilosophy): 1 post
9. Scientist-(Yogic Science): 1 post
Group-B Post
10. Accountant: 11 Posts
11. Computer Programmer: 2 Posts 12. EEG Technician: 2 Posts
13. Junior Operation Theater Technician: 3 Posts
14. Medical Lab Technologist: 18 Posts
15. Neuro Anesthesia Technologist: 4 Posts
16. Occupational Therapist: 1 post
17. Physiotherapist: 2 Posts 18. Research Assistant: 1 Post
19. Radiological Technologist: 8 Posts
20. Senior Translation Officer: 1 post
21. Junior Translation Officer: 1 post
22. Senior Scientific Assistant: 2 Posts
23. Assistant Dietician: 2 Posts
Group-C posts
24. Assistant Instructor: 2 Posts
25. Medical Records Technician: 2 Posts
26. Mortuary Assistant: 1 post
27. Pharmacist: 1 post
28. Yoga Therapist: 1 Post
Disciplines: Psychology, Yoga Science, Computer Applications, Neuropsychology, Anaesthesia, Physiotherapy, Radiography, Electronics, Electrical, Instrumentation.
Eligibility: Post
Following must have passed Nursing, Degree, MBBS, PG, PHA with relevant work experience.
Age Limit: 27 years to 40 years should not exceed
Application Fee: For Group-A Posts
Rs.2360, Rs.1180 for SC/ST candidates; Rs.1180 for Group-B posts, Rs.885 for SC/ST candidates; 885 for Group-C posts; 5,590 for SC/ST candidates.
Application: Offline applications should be sent to the address of Director Nimans, PB No.2900, Hosur Roja Bangalore.
Last Date to Apply: August 17 WEBSITE: https://nimhans.ac.in/