అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
21, జులై 2025, సోమవారం
🧑⚕️ **AIIMS Recruitment 2025 - 3,501 Group B & C Jobs Notification** | **ఎయిమ్స్ రిక్రూట్మెంట్ 2025 - గ్రూప్ B & C లో 3,501 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల** 🏥
**🎓 Degree, PG, M.Sc, Pharmacy, Engineering అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | Central Govt Jobs via UPSC, SIDBI & OU for Degree, PG, M.Sc, Pharmacy, Engineering Graduates 🇮🇳**
**📢 APPSC, AIIMS, IB ఉద్యోగాలు – ఇంటర్, డిగ్రీ, బీఈ/బీటెక్ అర్హతతో 12,000కుపైగా పోస్టులు | APPSC, AIIMS & IB Recruitment – 10+2, Degree, B.E/B.Tech Eligibility ✅**
📢 **విద్యార్థుల కోసం స్కాలర్షిప్ అలర్ట్** 📢 **Scholarship Alert for Students**
🎓🎨 **డా. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో తాత్కాలిక అధ్యాపక పోస్టులు** 🎓🎨 **Temporary Faculty Recruitment at Dr. YSR Architecture & Fine Arts University**
📚 **ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ కేంద్రాలు** 📚 **Free Coaching Centres for SC, ST Youth on Competitive Exams**
📚 ఎస్సీ, ఎస్టీ యువతకు పోటీ పరీక్షలపై ఉచిత శిక్షణ
📚 Free Coaching for Competitive Exams for SC, ST Youth
ఈనాడు, అమరావతి: త్వరలో రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా పోటీ పరీక్షల శిక్షణ అందించనుందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా ఈ శిక్షణ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో నిర్వహించనున్నారు. బ్యాంకు పీవో, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఉంటుంది. అభ్యర్థుల నుంచి త్వరలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
📢 Free coaching will soon be provided to unemployed SC and ST youth in Andhra Pradesh, announced Minister for Social Welfare Dola Sree Balaveeranjaneya Swamy. The training will be conducted through Ambedkar Study Circles at centers in Vijayawada, Visakhapatnam, and Tirupati. The coaching will cover competitive exams such as Bank PO, SSC (Staff Selection Commission), and RRB (Railway Recruitment Board). Applications from eligible candidates will be invited soon. Interested aspirants are encouraged to make use of this opportunity.
🌾 **వ్యవసాయ డిప్లొమా కోర్సులకు వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు** 🌾 **Web Options Deadline Extended for Agriculture Diploma Courses – ANGRAU 2025**
🎓🗞 **ఉద్యోగ నోటీసులు: డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా, ఐటీఐ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు | Govt Job Notifications for Degree, Engineering, Diploma & ITI Qualified Candidates**
Work for companies from where you are
20, జులై 2025, ఆదివారం
**🛥️ ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్మెంట్ 2025 – 170 పోస్టులకు దరఖాస్తు ప్రారంభం | Indian Coast Guard Assistant Commandant Recruitment 2025 - Apply Online for 170 Vacancies 🛥️**
Latest information regarding admissions in Andhra Pradesh:
🛠️ **BHEL Artisan Recruitment 2025 – ఆన్లైన్లో 515 ఖాళీలకు దరఖాస్తు చేసుకోండి!** 🛠️ **BHEL Artisan Recruitment 2025 – Apply Online for 515 Posts**
### 📢 **ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ నోటిఫికేషన్లు & ప్రభుత్వ జీతాల అప్డేట్స్! | Today’s Andhra Pradesh Job Notifications & Govt Salary Updates!**
*🩺 NEET UG 2025 కౌన్సిలింగ్కు కావలసిన డాక్యుమెంట్లపై డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ 📑 | Required Documents for NEET UG 2025 Counselling: Dr. NTR Health University Notification Released 📢**
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...