అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
29, ఆగస్టు 2021, ఆదివారం
28, ఆగస్టు 2021, శనివారం
ఇండియన్ నేవీలో 302 ట్రేడ్స్మెన్లు | దరఖాస్తులకు చివరి తేది: 19.09.2021
భారత
ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, ఇండియన్ నేవీకి చెందిన
పోర్ట్బ్లేయిర్లోని నావల్ షిప్ రిపేర్ యార్డ్.. ట్రేడ్స్‌మెన్ ఖాళీల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 302
ట్రేడులు: మెషినిస్ట్, ప్లంబర్, పెయింటర్, ట్రెయిలర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ పూర్తిచేసి ఉండాలి. ఎక్స్నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్‌లు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది.
పరీక్షా కేంద్రాలు: పోర్ట్‌బ్లెయిర్, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నావల్ షిప్ రిపేర్ యార్డ్, హడ్డూ, పోర్ట్‌బ్లెయిర్–744102, సౌత్ అండమాన్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 19.09.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.and.nic.in, www.ncs.gov.in

27, ఆగస్టు 2021, శుక్రవారం
NIOS Recruitment 2021 Consultant, Senior Consultant, Executive Officer, Executive Assistant – 9 Posts nios.ac.in Last Date 06 & 07–09-2021 – Walk in
Name of Organization Or Company Name :National Institute of Open Schooling
Total No of vacancies: 9 Posts
Job Role Or Post Name:Consultant, Senior Consultant, Executive Officer, Executive Assistant
Educational Qualification:Diploma, Any Degree, Degree (Engg), PG, B.Ed
Who Can Apply:All India
Last Date:06 & 07–09-2021 – Walk in
Website: nios.ac.in
Click here for Official Notification
Sports Authority of India SAI Recruitment 2021 Assistant Coach – 220 Posts www.sportsauthorityofindia.nic.in Last Date 10-10-2021
Name of Organization Or Company Name :Sports Authority of India
Total No of vacancies: 220 Posts
Job Role Or Post Name:Assistant Coach
Educational Qualification:Diploma (Coaching)
Who Can Apply:All India
Last Date:10-10-2021
Website: www.sportsauthorityofindia.nic.in
Click here for Official Notification
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...