ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Indian Army Recruitment 2022: ఆర్మీ–ఇన్‌ఫ్రాంట్రీ స్కూల్‌లో 101 పోస్టులు దరఖాస్తులకు చివరితేది: 25.07.2022

మౌ(మధ్యప్రదేశ్‌)లోని ది ఇన్‌ఫ్రాంటీ స్కూల్‌ ప్రధాన కార్యాలయం.. గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 101 పోస్టుల వివరాలు: ఇన్‌ఫ్రాంటీ స్కూల్,మౌ స్టేషన్‌ –65, ఇన్‌ఫాంట్రీ స్కూల్, బెల్గాం(కర్ణాటక)–36. పోస్టులు: డ్రాఫ్ట్స్‌మెన్, లోయర్‌ డివిజన్‌ క్లర్క్, స్టెనోగ్రాఫర్, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్, కుక్, ట్రాన్స్‌లేటర్, బార్బర్, ఆర్టిస్ట్‌/మోడల్‌ మేకర్‌. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి. టైపింగ్‌ స్కిల్స్‌తోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిసైడింగ్‌ ఆఫీసర్, సివిలియన్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్, అప్లికేషన్‌ స్కృటినీ బోర్డు, ది ఇన్‌ఫాంట్రీ స్కూల్, మౌ, మధ్యప్రదేశ్‌–453441 చిరునామకు పంపించాలి. దరఖాస్తులకు చివరితేది: 25.07.2022 వెబ్‌సైట్‌: https://indianarmy....

Army Jobs 2022: టెరిటోరియల్‌ ఆర్మీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2022 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.07.2022

న్యూఢిల్లీలోని టెరిటోరియల్‌ ఆర్మీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 13 (పురుషులు–12, మహిళలు–01) అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌1లో రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ నుంచి 100 ప్రశ్నలు, పేపర్‌2లో జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం పేపర్‌1కి 2 గంటలు, పేపర్‌2కి 2 గంటలు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2022 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.07.2022 తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రం: హైదరాబాద్‌ పరీక్ష తేది: 25.09.2022 వెబ్‌సైట్‌: https://www.territorialarmy.in/   Gemini Internet

విద్యా ఉద్యోగ వివరాలు వార్తా పత్రికల ద్వారా సేకరణ

  Gemini Internet

Cell phone / Mobile Phone / Smart Phone * సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితుల కోసం " CHAT BOT"

* సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితుల కోసం " CHAT BOT" సేవలను ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు  ప్రారంభించారు. * పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/ మిస్ అయిన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తున్న విషయం తెలిసిందే * " CHAT BOT" సేవలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు సేవలు మరింత సులువుగా ఉంటుంది * మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440796812 నంబర్ వాట్సాప్ కు HI లేదా HELP అని పంపాలి... ఆ తర్వాత వెనువెంటనే Welcome to Anantapur police పేరున ఒక లింకు HI లేదా HELP అని పంపిన మొబైల్ కు వస్తుంది * ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. డిస్ట్రిక్ట్ , పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్ నంబర్ , మిసయిన మొబైల్ మోడల్ ,IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ , తదితర వివరాలను సబ్ మిట్ చేయాలి. వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది * CHAT BOT" సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తీ చేశారు * కేవలం వాట్సాప్ మెసేజీ సమాచారంతో రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఈరోజు జిల్లా ఎస్పీ 300 మ...

BSF Recruitment 2022: బీఎస్‌ఎఫ్, న్యూఢిల్లీలో 110 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం.. గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 110 పోస్టుల వివరాలు: సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ) –22, కానిస్టేబుల్‌–88. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ):  విభాగాలు: వెహికిల్‌ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, స్టోర్‌ కీపర్‌.  అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.  వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ. 35,400 నుంచి రూ.1,12,400వరకు చెల్లిస్తారు. కానిస్టేబుల్‌:  విభాగాలు: ఆటో ఎలక్ట్రిక్, వెహికల్‌ మెకానిక్, వెల్డర్, టర్నర్, పెయింటర్‌ తదితరాలు. అర్హత: పదో తరగతి తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి/సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు ...

Specialist Officer Posts: ఐడీబీఐలో 226 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ).. వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 226 విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఎమర్జింగ్‌ పేమెంట్స్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లీగల్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్ , ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆ«ధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 25.06.2022 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.07....

Bank of Baroda బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 325 పోస్టుల వివరాలు: రిలేషన్‌ల్‌షిప్‌ మేనేజర్లు–175, క్రెడిట్‌ అనలిస్టులు–150. అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫైనాన్స్‌ విభాగంలో పీజీ డిగ్రీ/సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటì టేటివ్‌ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 22.06.2022 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.07.2022 వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/     Gemini Internet