ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

RBI Notification 2023: ప్రాక్టీస్‌తోనే సక్సెస్‌ | డిగ్రీ అర్హతతో కేంద్ర బ్యాంక్‌లో కొలువులు..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ).. దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను నియంత్రించే, పర్యవేక్షించే కేంద్ర బ్యాంక్‌. ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలు బ్యాంకింగ్‌ రంగంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేస్తాయి. ఇంతటి కీలకమైన ఆర్‌బీఐ.. ఏటా పలు పోస్ట్‌లకు నియామకాలు చేపడుతోంది. తాజాగా 450 అసిస్టెంట్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.47,849 వేతనం అందించనుంది! ఈ నేపథ్యంలో.. ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు, ఎంపిక విధానంతో పాటు పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. 450 అసిస్టెంట్‌ పోస్ట్‌ల భర్తీకి ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక ప్రారంభంలో నెలకు రూ.47,849 వేతనం బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం మొత్తం 450 పోస్ట్‌లు ఆర్‌బీఐ తాజా నోటిఫికేషన్‌ ద్వారా 18 ప్రాంతీయ కార్యాలయాల్లో మొత్తం 450 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ప్రాంతీయ కార్యాలయాల వారీగా పోస్ట్‌ల సంఖ్య వివరాలు.. అహ్మదాబాద్‌ 13 పోస్టులు, బ...

VIZAG PORT: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ ఖాళీలు విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ… కింది విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

VIZAG PORT: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ ఖాళీలు  విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ… కింది విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  ఖాళీల వివరాలు: 1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 16 పోస్టులు 2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 24 పోస్టులు విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్,కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్. అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా 2020/ 2021/2022 సంవత్సరాలలో ఉత్తీర్ణులై ఉండాలి.  నెలవారీ స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9,000. టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8,000. శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం. ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్/ డిప్లొమా మార్కుల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస...

రెజ్యూమె ప్లాన్‌కు సూచనలు | రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

రెజ్యూమె.... ఎదుటివారికి మనపై కలిగే తొలి అభిప్రాయం. అది ఎంత పాజిటివ్‌ కోణంలో ఉంటే... మన పని అంత సులువుగా జరుగుతుంది. అయితే ఇందులో అకడమిక్‌ గ్యాప్‌ లేదా ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్న సమయం మనల్ని కాస్త ఇబ్బంది పెట్టే అంశం. దీనికి సంబంధించి ప్రశ్నలు ఎదుర్కొనే సమయంలో ఏం చేయాలంటే... ఏదైనా ముఖాముఖి పరీక్షకు హాజరయ్యేటప్పుడు... విద్యార్థిగానైనా, ఉద్యోగంలో చేరాక అయినా ఏడాది, రెండేళ్లు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తే... అది అవతలివారిని మనపట్ల ఆలోచనలో పడేస్తుంది. మనకిచ్చే అవకాశాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ విరామం అనివార్యంగా వస్తుంటుంది. అందుకే  దీనికి సంబంధించిన ప్రశ్నలకు కొంత ఆలోచించి సమాధానాలు ఇవ్వాలి. అప్పుడే మనకు రావాల్సిన అవకాశంపై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడొచ్చు. ‣ ఇటువంటి సమయాల్లో మొట్టమొదట చేయాల్సిన విషయం ఆ ఖాళీ గురించి నిజాయతీగా చెప్పడం. రెజ్యూమెలోనైనా, నేరుగానైనా గ్యాప్‌ గురించి పూర్తిగా నిజమే చెప్పాలి. అదే సమయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం ఎక్కడా ఆపలేదు అనే అంశాన్ని స్పష్టం చేయాలి. మీకున్న అదనపు నైపుణ్యాలను ప్రస్తావిస్తూ, ఆ ...

ANGRAU: కేవీకే, గరికపాడులో అగ్రోమెట్ అబ్జర్వర్ ఎన్టీఆర్ జిల్లా గరికపాడులోని డా.కె.ఎల్.రావు కృషి విజ్ఞాన కేంద్రం… కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: 10+2(సైన్స్ స్ట్రీమ్‌లో)తో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

ANGRAU: కేవీకే, గరికపాడులో అగ్రోమెట్ అబ్జర్వర్  ఎన్టీఆర్ జిల్లా గరికపాడులోని డా.కె.ఎల్.రావు కృషి విజ్ఞాన కేంద్రం… కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: అగ్రోమెట్ అబ్జర్వర్: 01 పోస్టు అర్హత: 10+2(సైన్స్ స్ట్రీమ్‌లో)తో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 35 సంవత్సరాలు. పే స్కేల్: నెలకు రూ.5200, రూ.2000 డీఏ, హెచ్‌ఆర్‌ఏ. ఇంటర్వ్యూ తేదీ: 20-10-2023. స్థలం: కేవీకే, గరికపాడు, ఎన్టీఆర్ జిల్లా. Notification Information Posted Date: 17-09-2023 PDF Website   For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR ...

CPGET Seat Allotment: 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు * కళాశాలలో రిపోర్టుకు గడువు అక్టోబర్ 4

CPGET Seat Allotment: 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు * కళాశాలలో రిపోర్టుకు గడువు అక్టోబర్ 4 ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ), పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీపీగెట్‌)-2023 కౌన్సెలింగ్‌కు సంబంధించి సెప్టెంబర్ 29న మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీటు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీ లోగా కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత రిజిస్ట్రేషన్‌ అక్టోబర్‌ 6న ప్రారంభం కానుంది.   For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు h...

Group-2 study: భారతదేశ చరిత్ర నుంచి వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయో నిపుణుల అంచనా....

భారతదేశ చరిత్ర నుంచి ఏయే ప్రశ్నలు అడగొచ్చంటే..? రాష్ట్రస్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్‌ అవుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్‌-2. ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్‌-2 పరీక్షలు రాష్ట్రస్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్‌ అవుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్‌-2. ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్‌-2 పరీక్షలు నవంబరు మొదటివారంలోని 2, 3 తేదీలకు వాయుదాపడ్డాయి. ఈ నేపథ్యంలో అదనంగా లభించిన సమయాన్ని భారతదేశ చరిత్ర ప్రిపరేషన్‌కు సద్వినియోగం చేసుకోగలిగితే విజయం సులువైనట్లే. మొదటగా చరిత్రలోని సిలబ్‌సను మూడు భాగాలు ...

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండ...