**NVS నోటిఫికేషన్ 2025 - LIBRARIAN, TGT, PGT ఉద్యోగాలు, అర్హత (డిగ్రీ, పీజీ, B.Ed) మరియు చివరి తేదీ (18 మార్చి 2025)** **NVS Notification 2025 - LIBRARIAN, TGT, PGT Jobs, Eligibility (Degree, PG, B.Ed) and Last Date (18th March 2025)**
NVS నోటిఫికేషన్ 2025: హాయ్ ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి Navodaya Vidyalaya Samiti (NVS) నుండి LIBRARIAN, TGT, PGT జాబ్స్ కోసం NVS Notification 2025 విడుదలైంది. NVS Notification 2025 Navodaya Vidyalaya Samiti నుండి LIBRARIAN, TGT, PGT జాబ్స్ కోసం కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు ఇవ్వడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ ఏప్రిల్ 7 నుండి 9 మధ్య నిర్వహించబడుతుంది. మీరు మార్చి 18 వరకు అప్లికేషన్ దాఖలు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ , పీజీ , మరియు B.Ed అర్హతలు కావాలి. వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి మరియు హైదరాబాద్ లో జాబ్ ఉంటుంది. జాబ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు : 👉 పోస్టులు : LIBRARIAN, TGT, PGT - కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు. జాబ్ లొకేషన్ : హైదరాబాద్ (AP మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు). 👉 వయస్సు : కనీసం 18 నుండి 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి. SC/ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయో పరిమితి లో సడలింపు ఉంటుంది. 👉 విద్య అర్హతలు : డిగ్రీ పీజ...