IBPS Clerk: ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు  									 										 											 												 																										 * ఫలితాల కోసం క్లిక్ చేయండి     		  ఈనాడు ప్రతిభ డెస్క్: ప్రభుత్వ  బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక పరీక్ష ఫలితాలను  ఐబీపీఎస్ సెప్టెంబర్ 14న విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు  26, 27, సెప్టెంబర్ 2వ తేదీల్లో ఐబీపీఎస్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ  నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545  క్లర్క్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు  రిజిస్ట్రేషన్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలు  పరిశీలించుకోవచ్చు. ఈ అవకాశం సెప్టెంబర్ 21 వరకు అందుబాటులో ఉంటుంది.  ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అక్టోబర్‌లో  మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.       ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి        For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATM...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications