నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 14వ తేదీ శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జయప్ప, ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ జాబ్ మేళాలో పది కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారని చెప్పారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యా సంబంధిత సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ జాబ్ మేళాకు అర్హులని అధికారులు తెలిపారు. --- ### **English News** Penukonda, November 13: A Mega Job Mela will be conducted on Saturday, November 14, at Paritala Sriramulu Government Degree College under the supervision of the Andhra Pradesh State Skill Development Corporation (APSSDC). College Principal Jayappa and APSSDC Officer Harikrishna announced this on Thursday. The Job Mela will begin at 9 AM, with representatives from ten companies participating. Candidates attending the interviews are advis...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి హిందూపూర్ ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications