ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కళాశాలల్లో ఆయుష్ డిగ్రీలు | విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డావైఎస్సారియూ హెచ్ఎస్) - ఆయుష్ డిగ్రీ ప్రోగ్రామ్ లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనుబంధ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. నీట్ యూజీ 2024 స్కోర్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఆయుర్వేద/హోమియో/ యునానీ కళాశాలల్లో అడ్మిషన్స్ నిర్వహిస్తారు. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి అయిదున్నరేళ్లు. ఇందులోనే ఏడాది వ్యవధి గల కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ ఉంటుంది. మరింత సమాచారం కోసం లింక్ ను క్లిక్ చేయండి

విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డావై ఎస్సారియూ హెచ్ఎస్) - ఆయుష్ డిగ్రీ ప్రోగ్రామ్ లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అను బంధ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. నీట్ యూజీ 2024 స్కోర్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఆయుర్వేద/హోమియో/ యునానీ కళాశాలల్లో అడ్మిషన్స్ నిర్వహిస్తారు. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి అయిదున్నరేళ్లు. ఇందులోనే ఏడాది వ్యవధి గల కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ ఉంటుంది. 

Dr. YSR University of Health Sciences (D.Y.S.R.U.H.S.) Vijayawada has released notification for admission in Ayush degree programs. BAMS, BHMS, BUMS courses are available. Competent authority quota seats will be filled in affiliated colleges across the state. Admissions in Govt, Private, Minority Ayurvedic/Homeo/Unani Colleges are conducted on the basis of NEET UG 2024 score. The duration of each program is five and a half years. It includes a compulsory rotatory internship of one year duration.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/పన్నెండోత రగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్ సబ్జెక్టుల్లో జనరల్ అభ్య ర్థులకు కనీసం 50 శాతం; జనరల్ కేట గిరి దివ్యాంగులకు 45 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు 2024 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. బీయూఎంఎస్ కోర్సులో ప్రవేశానికి పదోతరగతి/ఇంటర్ స్థాయిలో ఉర్దూ/అరబిక్, పర్షియన్ లాంగ్వేజ్ను ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి.
నీట్ యూజీ 2024 కటాఫ్ స్కోర్: మొత్తం 720 మార్కులకుగాను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 162, జనరల్, ఈడబ్ల్యూఎస్ కేట గిరి దివ్యాంగులకు 144, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్య ర్థులకు 127 మార్కులను కటాఫ్ స్కోర్గా నిర్దే శించారు.
బీఏఎంఎస్ ప్రభుత్వ కాలేజీలు-సీట్లు:
– డా.ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్, విజయవాడ-34
ఎస్వీ ఆయుర్వేదిక్ కాలేజ్, తిరుపతి-27
బీహెచ్ఎంఎస్ ప్రభుత్వ కాలేజీలు-సీట్లు:
– డా.గురురాజు గవర్నమెంట్ హోమియోప తిక్ మెడికల్ కాలేజ్, గుడివాడ-42
– డా. అల్లు రామలింగయ్య గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, రాజమండ్రి-54
గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్, కడప-31
బీయూఎంఎస్ ఎయిడెడ్ కాలేజ్- సీట్లు:
డా.అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కాలేజ్, కర్నూలు-40
అప్లికేషన్ల  కోసం సంప్రదించండి   జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం
ఆన్లైన్ దరఖాస్తు విధానం
… ముందుగా అభ్యర్థులు మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరవాత నీట్ యూజీ 2024 రోల్ నెంబర్, ర్యాంక్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఆధా రంగా రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి. సంబం ధిత సర్టిఫికెట్లను అప్ లోడ్ చేసుకోవాలి
మొబైల్ ఫోన్, ట్యాబ్, ఐప్యాడ్ల ద్వారా దరఖాస్తు చేయకూడదు. డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ల్ను మాత్రమే ఉపయోగించాలి.
ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ను ఉపయోగించాలి. వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
… దరఖాస్తు చేసేటప్పుడు మొబైల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. కాబట్టి మొబైల్ను పక్కనే ఉంచుకోవాలి. ఓటీపీని ఇతరులకు షేర్ చేయకూడదు. ఎస్ఎంఎస్ ఫీచర్ను బ్లాక్ చేయకూడదు. ఈ-మెయిల్ను చెక్ చేసు కుంటూ ఉండాలి.
వెస్ఆప్షన్స్ తేదీలను వెబ్సైట్లో ప్రకటిస్తారు.
ముఖ్య సమాచారం
ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.2950; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2360
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 14
_ దరఖాస్తుతోపాటు అప్లోడ్ చేయాల్సిన
పత్రాలు: నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డ్; అభ్యర్థి ఫొటో, సంతకం; పదోతరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు, మార్కుల పత్రాలు; ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు; టీసీ; కులం, ఆదాయం, నివాసం, వైకల్యం, ఎన్సీసీ సంబంధిత ధ్రువ పత్రాలు; ఆధార్ కార్డ్
… ప్రోగ్రామ్లు ప్రారంభం:
నవంబరు 1 నుంచి
వెబ్సైటు: drntr.uhsap.in

Eligibility: Passed Inter/Twelfth Class/Equivalent course with Physics, Chemistry, Biology, English as main subjects from a recognized board. At least 50 percent for general candidates in science subjects; 45 percent for general Keta Giri Divyang; BC, SC, ST candidates should have 40 percent marks. Candidates age should be 17 years by 31st December 2024. For admission in BUMS course, one should have studied Urdu/Arabic and Persian language as a subject at 10th/Inter level.
NEET UG 2024 Cutoff Score: 162 for General and EWS candidates, 144 for General and EWS categories and 127 for BC, SC and ST candidates out of total 720 marks.
BAMS Government Colleges-Seats:
– Dr. NRS Government Ayurvedic College, Vijayawada-34
SV Ayurvedic College, Tirupati-27
BHMS Government Colleges-Seats:
– Dr.Gururaj Government Homeopathic Medical College, Gudivada-42
– Dr. Allu Ramalingaiah Government Homoeopathic Medical College, Rajahmundry-54
Government Homeo Medical College, Kadapa-31
BUMS Aided College- Seats:
Dr. Abdul Haque Unani Medical College, Kurnool-40
For Applications Contact Gemini Internet Dhanalakshmi Road Hindupuram
Online application procedure
… First candidates have to register through mobile number and e-mail. Then complete registration based on NEET UG 2024 roll number, rank, date of birth, mobile number. The relevant certificates should be uploaded
Application should not be made through mobile phone, tab, iPads. Only desktop computer or laptop should be used.
Internet Explorer browser should be used. Fast internet facility should be established.
… OTP will be sent to the mobile phone while applying. So keep the mobile next to you. Do not share OTP with others. SMS feature should not be blocked. E-mail should be checked.
WesOptions dates will be announced on the website.
Important information
Fee: Rs.2950 for General and BC candidates; 2360 for SC and ST candidates
Last Date to Apply: October 14
_ To be uploaded along with the application
Documents: NEET UG 2024 Rank Card; Candidate's photograph and signature; 10th class, inter certificates, mark sheets; Certificates of Study from Sixth Class to Inter; TC; Proof of Caste, Income, Residence, Disability, NCC; Aadhaar Card
… Start of programs:
From November 1
Website: drntr.uhsap.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.