అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
13, అక్టోబర్ 2020, మంగళవారం
Border Security Force Recruitment 2020 SI (Works), JE/ SI (Electrical) – 52 Posts
National Aluminium Company Limited Recruitment 2020
Name of Organization Or Company Name :National Aluminium Company Limited
Total No of vacancies: 16 Posts
Job Role Or Post Name:GDMO, Specialist
Educational Qualification:MBBS, MD/ MS
Who Can Apply:All India
Last Date:02-11-2020
Website:
Border Security Force Recruitment 2020 ASI, CT, HC – 64 Posts
Name of Organization Or Company Name :Border Security Force
Total No of vacancies: 64 Posts
Job Role Or Post Name:ASI, CT, HC – 64 Posts
Educational Qualification:10th Class with Diploma, ITI
Who Can Apply:All India
Last Date:28-10-2020
Website: bsf.gov.in
BSF Recruitment 2020 CT (Tradesman) – 75 Posts
Name of Organization Or Company Name :Border Security Force
Total No of vacancies: 75 Posts
Job Role Or Post Name:CT (Tradesman)
Educational Qualification:10th Class
Who Can Apply:All India
Last Date:23-10-2020
Website: bsf.gov.in
SSC Recruitment 2020
Name of Organization Or Company Name :Staff Selection Commission
Total No of vacancies:Various Posts
Job Role Or Post Name:1. Stenographer ‘C’
2. Stenographer ‘D’ posts
Educational Qualification:12th
Who Can Apply:All India
Last Date: 4th November 2020
How To Apply:All Eligible and Interested candidates may fill the online application through official website http://ssc.nic.in before or on 4th November 2020
Website:http://ssc.nic.in
Click here for Official Notification
Indian Army Recruitment 2020
Name of Organization Or Company Name :Indian Army
Total No of vacancies:Various posts
Job Role Or Post Name:1. Soldier Tradesmen (Chef Community, Dresser, Steward, Washerman, Tailor & Support Staff, Equipment Repairer)
2. Soldier Tradesmen (House Keeper)
Educational Qualification:8th / 10th
Who Can Apply:All India
Last Date:16th November 2020
How To Apply:All Eligible and Interested candidates may fill the online application through official website http://www.joinindianarmy.nic.in before or on 16th November 2020
Website:http://www.joinindianarmy.nic.in
Click here for Official Notification
IOCL Recruitment 2020 Junior Engineering Assistant -IV 57 posts
Name of Organization Or Company Name :Indian Oil Corporation Limited
Total No of vacancies:57 posts
Job Role Or Post Name:1. Junior Engineering Assistant -IV (Production) - 49
2. Junior Engineering Assistant -IV (Mechanical/Fitter cum Rigger)/Jr. Technical Assistant - 03
3. Junior Engineering Assistant – IV (Instrumentation)/Jr. Technical Assistant - 04
4. Junior Quality Control Analyst - 01
Educational Qualification:Diploma in Engineering, B.Sc
Who Can Apply:All India
Last Date:7th November 2020
How To Apply:All Eligible and Interested candidates may fill the online application through official website http://iocl.com. After successfully submitting the application, candidate must send hard copy of application along with relevant testimonials to the following Address before or on 7th November 2020.
Address -prpcrecruitment@indianoil.in
Post Box No. 128, Panipat Head Post Office, Panipat, Haryana-132103.
Website:iocl.com
Click here for Official Notification
National Investigation Agency Recruitment 2020
Name of Organization Or Company Name :National Investigation Agency
Total No of vacancies:89 posts
Job Role Or Post Name:1. Inspector - 29
2. Sub Inspector - 31
3. Assistant Sub Inspector - 29 posts
Educational Qualification:Bachelor Degree
Who Can Apply:All India
Last Date:9th November 2020
How To Apply:All Eligible and Interested candidates Can Download application Form through official website http://www.nia.gov.in. After Filling The application form, candidate must send hard copy of application along with relevant testimonials (Mentioned In Detailed Advertisement) to the following Address before or on 9th November 2020. Address -SP(Adm)-NIA- HQ, Opposite CGO Complex, Lodhi Road, New Delhi-110003 .
Website:www.nia.gov.in.
Click here for Official Notification
11, అక్టోబర్ 2020, ఆదివారం
సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
సంఖ్య : | 01 |
అర్హతలు | Diploma in Electrical / Electrical |
విడుదల తేదీ: | 03-10-2020 |
ముగింపు తేదీ: | 31-10-2020 |
వేతనం: | రూ.30,000 -1,20,000 |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
50 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ.
రిటన్ టెస్ట్.
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
Address
General Manager (HR),
Bharat Electronics Limited,
I.E.Nacharam, Hyderabad - 500076
---------------------------------------------------------
Website :-
www.bel-india.in
---------------------------------------------------------
Notification :-
https://www.bel-india.in/CareersGridbind.aspx?MId=29&LId=1&subject=1&link=0&issnno=1&name=Recruitment+-+Advertisements
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
District Medical & Health Officer , Kurnool Recruitment 2020
Name of Organization Or Company Name :District Medical & Health Officer , Kurnool
Total No of vacancies: 139 Posts
Job Role Or Post Name:Urban ASHA
Educational Qualification:10th Class
Who Can Apply:Andhra Pradesh
Last Date:13-10-2020
Click here for Official Notification
Samagra Siksha, Vizianagaram Recruitment 2020
Name of Organization Or Company Name :Samagra Siksha, Vizianagaram
Total No of vacancies: 6 Posts
Job Role Or Post Name:Assistant Statistical Officer, Community Mobilization Officer & Other
Educational Qualification:Master Degree, D.Ed / B.Ed / M.Ed, PG Diploma
Who Can Apply:Andhra Pradesh
Last Date:17-10-2020
Click here for Official Notification
CMHO, Eluru Recruitment 2020
Name of Organization Or Company Name :Chief Medical & Health Officer Eluru
Total No of vacancies: 156 Posts
Job Role Or Post Name:Specialist MO, Cardiologist & Other
Educational Qualification:DGO, DCH, Diploma, Degree, PG (Relevant Disciplines)
Who Can Apply:Andhra Pradesh
Last Date:16-10-2020
Website:http://www.westgodavari.org
10, అక్టోబర్ 2020, శనివారం
న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ)
లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి. |
ఖాళీలు : | 100 పైన |
అర్హత : | ఇంటర్ |
వయసు : | 30 ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 35,000 - 90,000 |
ఎంపిక విధానం: | కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ |
దరఖాస్తులకు ప్రారంభతేది: | అక్టోబర్ 10, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | నవంబర్ 04, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
Join Our Telegram Channel Now Link : All Govt Jobs In Telugu
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
8, అక్టోబర్ 2020, గురువారం
డబ్ల్యూఐఐలో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ప్రాజెక్ట్ స్టాఫ్. |
ఖాళీలు : | 5 |
అర్హత : | డిగ్రీ , అనుభవం. |
వయసు : | 35-40ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 30,000-50,000/- |
ఎంపిక విధానం: | షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఈమెయిల్ ద్వారా. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | October 8, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | October 15, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
Join Our Telegram Channel Now Link : All Govt Jobs In Telugu
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. L
డీఎంహెచ్ఓ, శ్రీకాకుళంలో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | స‌్టాఫ్ నర్సు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, సైకాలజిస్ట్ తదితరాలు. |
ఖాళీలు : | 225 |
అర్హత : | ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం/ బీఎస్సీ(నర్సింగ్), బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం. |
వయసు : | 45ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 30,000-1,20,000/- |
ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 300/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆఫ్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | October 8, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | October 10, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
Join Our Telegram Channel Now Link : All Govt Jobs In Telugu
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
.
ఎన్ఐఆర్‌టీలో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ప్రాజెక్ట్ టెక్నీషియన్. |
ఖాళీలు : | 6 |
అర్హత : | పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా(ఎంఎల్‌టీ) , సంబంధిత పని అనుభవం. |
వయసు : | 28-30ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 17,000-18,000/- |
ఎంపిక విధానం: | రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఈమెయిల్ ద్వారా. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | October 8, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | October 15, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
Join Our Telegram Channel Now Link : All Govt Jobs In Telugu
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
DMHO, Krishna Recruitment 2020
Name of Organization Or Company Name :District Medical & Health Officer, Krishna
Total No of vacancies: – 170 Posts
Job Role Or Post Name:Staff Nurse, OT Technician, MO, Social worker & Other
Educational Qualification:10th Class, 10+2, GNM, Diploma, Degree, PG (Relevant Discipline)
Who Can Apply:Andhra Pradesh
Last Date:10-10-2020
Click here for Official Notification
Medical & Health Department, Prakasam Recruitment 2020
Name of Organization Or Company Name :Medical & Health Department, Prakasam
Total No of vacancies: 225 Posts
Job Role Or Post Name:Specialist MO, Physician/ Consultant, Staff Nurse, MO & Other
Educational Qualification:12th, MBBS, GNM, Degree, PG Diploma/ Degree (Relevant Discipline)
Who Can Apply:Andhra Pradesh
Last Date:12-10-2020
Click here for Official Notification
7, అక్టోబర్ 2020, బుధవారం
ESIC హైదరాబాద్ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ESIC Hyderabad 114 Jobs Recruitment 2020
మరియు ఒక సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ | 5 అక్టోబర్ 2020 |
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 11 అక్టోబర్ 2020 |
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ | పోస్టు ను బట్టి 13 మరియు 14 అక్టోబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
కన్సల్టెంట్స్, సీనియర్ రెసిడెంట్ మరియు జూనియర్ రెసిడెంట్ విభాగాల్లో మొత్తం 114 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
జనరల్ మెడిసిన్ | 2 |
పల్మనాలజీ | 2 |
క్రిటికల్ కేర్ | 4 |
బ్రాడ్ స్పెషాలిటీస్ | 46 |
బ్రాడ్ స్పెషాలిటీస్ | 60 |
అర్హతలు:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ
లేదా డిప్లొమా చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి
ఉండాలి
మరియు సూపర్ స్పెషాలిటీ డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు వీరికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది
వయస్సు:
పోస్ట్ ని బట్టి కొన్ని పోస్టులకు 30 సంవత్సరాలు మరి కొన్ని పోస్టులకు 66 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
పోస్ట్ ని బట్టి 85000 నుండి 1,01,000 వరకు జీతం ఇవ్వడం జరిగింది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క అర్హత లో ఉన్న మెరిట్ ఆధారంగా మరియు అనుభవాన్ని బట్టి మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించవలసిన ఫీజు:
SC,
ST,ESIC రెగ్యులర్ ఎంప్లాయిస్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ మరియు ఎక్స్
సర్వీస్ మెన్ అండ్ PH కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు
చెల్లించవలసిన అవసరం లేదు
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. ESIC లో మరిన్ని ఉద్యోగాలు
Apply Now
TTD నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది మరియు ఈ పోస్టులకు కేవలం ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు BIRRD హాస్పిటల్ తిరుమల తిరుపతి దేవస్థానం లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. TTD Jobs Recruitment Telugu 2020
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 21 అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల లోపు |
పోస్టుల సంఖ్య:
మొత్తం 6 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
మెడికల్ ఆఫీసర్ | 6 |
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు
MBBS చేసి ఉండాలి
వయసు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఇతర కేటగిరీల వారికి రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కలదు
జీతం:
35000 జీతం ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన అప్లికేషన్ మరియు సర్టిఫికెట్లను పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపవలసి ఉంటుంది
చిరునామా:
To the director,
BIRRD Trust Hospital,
TTD, tirupati- 517501
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క
MBBS డిగ్రీ క్వాలిఫికేషన్ లో ఉన్న మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...