అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
23, నవంబర్ 2020, సోమవారం
Cashier | Super Visor | Floor Executive | Telecaller
Sr Accountant | Area Sales Manager
Sr Accountant
TATA Pravesh Show Room
Job Details
Area Sales Manager
PrivateJob Details
Nursing Staff
Job Details
X-Ray Technician
Job Details
Office Staff
Job Details
Faculty-Civil/EEE/Mechanical/ECE/CSE
Job Details
Librarian
Job Details
System Administartor
Job Details
Office work & Assistant
Job Details
Warden For Both Boys & Girls
Job Details
Drivers
Job Details
Office Co-Ordinator
Job Details
VIKASA WALK IN interview jobs 2020 Telugu || కాకినాడలో రేపు వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా
నిరుద్యోగ యువతీ యువకులకు వికాస ద్వారా భారీగా ఉద్యోగాల భర్తీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణం కాకినాడ నగరంలో వికాస ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ విభాగాలలో ఉద్యోగాలను కల్పించనున్నారు.
పలువిభాగాలలో ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాల భర్తీకి వికాస ద్వారా కాకినాడ లో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ | నవంబర్ 23, 2020 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | 9AM |
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక | వికాస కార్యాలయం, కలెక్టరేట్ ఆవరణలో, కాకినాడ. |
ఉద్యోగాలు – వివరాలు :
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ప్రాంగణంలో వికాస కార్యాలయంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
విభాగాల వారీగా ఉద్యోగాలు – విద్యా అర్హతలు :
రైనా సాఫ్ట్ వేర్ సంస్థల్లో డెవలపర్ ఉద్యోగాలు :
రైనా సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థల్లో వెబ్ డెవలపర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీకు ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, బీ. టెక్ కోర్సులను పూర్తి చేసి ఉండాలి.
రాక్ సిరామిక్ సంస్థల్లో ఉద్యోగాలు :
రాక్ సిరామిక్ సంస్థల్లో భర్తీ చేయబోయే ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు సంబంధిత విద్యా అర్హతలు కలిగి ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అని తెలుపబడినది.
మొబైల్ అసెంబ్లర్ ఉద్యోగాలు :
ఈ ఉద్యోగాలకు ప్రత్యేకంగా మహిళలను మాత్రమే ఎంపిక చేయనున్నారు. RMIC సంస్థల్లో మొబైల్ అసెంబ్లర్ ఉద్యోగాలకు మహిళలకు ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులకు SSC ఆ పైన చదివిన వారు అర్హులు అని ప్రకటనలో తెలిపారు.
హెటేరో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఉద్యోగాలు :
వికాస ద్వారా హెటేరో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రొడక్షన్ కెమిస్ట్, క్యూ ఏ, క్యూ సీ ఉద్యోగాలకు వికాస ద్వారా ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కెమిస్ట్రీ విభాగంలో బీ. ఎస్సీ / ఎం. ఎస్సీ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించవలెను.
జీత భత్యాలు – వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 10,000 రూపాయలు నుండి 18,000 రూపాయలు వేతనాన్ని పొందనున్నారు. వేతనంతో పాటు ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగ విభాగాన్ని అనుసరించి ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
ముఖ్య గమనిక :
వికాస కార్యాలయం, కాకినాడ లో నవంబర్ 23,2020 న నిర్వహించే ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి విద్యార్హత ప్రామాణిక సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీ లను తమ వెంట తీసుకువెళ్లవలెను.
RGUKT 2020 Hall Tickets News Update || ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ కు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ :
దేశంలో ఉన్న ప్రముఖ ట్రిపుల్ ఐటీ కళాశాలలు మరియు వ్యవసాయ అనుబంధ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మరియు డిప్లొమో కోర్సులలో ప్రవేశాలకు తొలిసారిగా నిర్వహించబోతున్న ట్రిపుల్ ఐటీ -2020 ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.
ట్రిపుల్ ఐటీ -2020 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు నేటి నుంది ట్రిపుల్ ఐటీ అధికారిక వెబ్సైటు లో అభ్యర్థులకు అందుబాటులోనికి వచ్చాయి.
ఈ నెల నవంబర్ 28,2020 న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.
నవంబర్ 16వ తేదీన ఈ ప్రవేశపరీక్షకు దరఖాస్తు గడువు పూర్తికాగా మొత్తం 88,972 మంది అభ్యర్థులు ఈ ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 కు దరఖాస్తు చేసుకున్నారు.
అభ్యర్థులు ఈ అధికారిక వెబ్సైటు లోనికి వెళ్లి ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...