24, జనవరి 2021, ఆదివారం

Eenadu Main Edition Classifieds

 

Ananthapuramu District Classifieds

TIRUPATI Job Vacancies 2021 Update || తిరుపతిలో ఇంటర్మీడియట్ అర్హతతో ఖాళీల భర్తీ

తిరుపతిలో ఉన్న రేస్ క్యాపిటల్ సర్వీసెస్ లో వివిధ విభాగాలలో  మల్టీపుల్ ఉద్యోగాలను  ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు

ముఖ్యమైన తేదీలు :

స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహణ తేదిజనవరి 25,2021

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

S. V. యూనివర్సిటీ మొదటి గేట్, మోడల్ కెరీర్ సెంటర్ (MCC),APSSDC.

విభాగాల వారీగా ఖాళీలు :

రేస్ క్యాపిటల్ సర్వీసెస్ మల్టీపుల్ ఉద్యోగాలు.

అర్హతలు :

ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్యా అర్హతగా కలిగి ఉండాలి.

వయసు :

19 నుండి 24 సంవత్సరాల వయసు గల పురుషులు మరియు స్త్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 9000 రూపాయలు వరకూ జీతం లభించునున్నది.

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :

1800 – 425 – 2422.

Website

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS


DRDO JOBS

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలో అసోంలోని తేజ్‌పూర్‌కు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఆర్‌ఎల్).. జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: మాస్టర్స్ డిగ్రీ(పార్మాస్యూటికల్ సైన్స్‌, కెమిస్ట్రీ/ఇన్విరాన్‌మెంటల్ సైన్స్‌), ఎంఎస్సీ(బయోటెక్నాలజీ/మైక్రోబయాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. నెట్ అర్హత కలిగి ఉండాలి.
వయసు: 28ఏళ్లకు మించకూడదు. స్టయిపెండ్ నెలకు రూ.31,000 ఉంటుంది.
కాంట్రాక్ట్ వ్యవధి: 2 ఏళ్లు.

ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తును drlteztc@gmail.com మెయిల్ అడ్రస్‌కు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 14, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.drdo.gov.in