అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
26, జనవరి 2021, మంగళవారం
నిరుద్యోగులకు జగన్ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. త్వరలో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. జిల్లాల వారీ ఖాళీల వివరాలివే
ప్రధానాంశాలు:
- 403 బ్యాక్ లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు
- త్వరలో లిమిటెడ్ డీఎస్సీ నోటిఫికేషన్
- అనంతరం రెగ్యులర్ డీఎస్సీ
- డీఎస్సీకి ముందు టెట్
- టెట్ సిలబస్‌లో మార్పులు
ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత టీచర్ పోస్టుల
ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ముందుగా బ్యాక్‌లాగ్
పోస్టుల భర్తీకి లిమిటెడ్ డీఎస్సీ
నిర్వహించనున్నారు. గత డీఎస్సీల్లో మిగిలిపోయిన రిజర్వుడ్ కేటగిరీ
పోస్టుల భర్తీకి ప్రభుత్వం విద్యాశాఖకు మార్చిలోనే గ్రీన్‌సిగ్నల్
ఇచ్చింది. కరోనా కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
ప్రభుత్వ
పాఠశాలల్లో మిగిలిపోయిన 403 బ్యాక్‌లాగ్ పోస్టులను అధికారులు గుర్తించారు.
ఈ లిమిటెడ్ డీఎస్సీ వల్ల ముందు ఆయా వర్గాల వారికి మేలు చేకూరనుంది.
డీఎస్సీ-2018లో మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఖాళీలను
భర్తీచేయనున్నారు. ఆ పోస్టులకు అర్హులైన ఆ కేటగిరీ అభ్యర్థులు లేకపోతే
వాటిని జనరల్ కోటాలో తదుపరి డీఎస్సీలో భర్తీచేసే అవకాశాలున్నాయి.
సంక్షేమ స్కూళ్లలో ఖాళీలు: 182
- జోన్ -1: మొత్తం ఖాళీలు 58 (టీజీటీ-7, పీజీటీ-51)
- జోన్ -2: మొత్తం ఖాళీలు 5 (పీజీటీ)
- జోన్ -3: మొత్తం ఖాళీలు 47 (టీజీటీ-7, పీజీటీ-40)
- జోన్ -4: మొత్తం ఖాళీలు 72 (టీజీటీ-4, పీజీటీ-68)
జిల్లాల వారీగా ఖాళీలు: 221
(ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో ఖాళీలు)
- శ్రీకాకుళం - 42
- విజయనగరం - 7
- విశాఖపట్నం - 12
- తూర్పుగోదావరి - 12
- పశ్చిమ గోదావరి - 16
- క`ష్ణా - 6
- గుంటూరు - 5
- ప్రకాశం - 3
- నెల్లూరు - 7
- కడప - 20
- చిత్తూరు - 37
- కర్నూలు - 33
- అనంతపురం - 21
ఆన్‌లైన్ పరీక్ష..!
జనవరిలో ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో డీఎస్సీని ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆన్‌లైన్ పరీక్ష కోసం సాంకేతిక పరిజ్ఞానం అందించే సంస్థ స్లాట్ కేటాయించింది. ఈలోపు ఖాళీల సేకరణ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
ఫస్ట్ టెట్.. తర్వాత రెగ్యులర్ డీఎస్సీ:
ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత రెగ్యులర్ డీఎస్సీకి చర్యలు తీసుకోనున్నారు. ఈ డీఎస్సీకి ముందుగా టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్) నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈసారి టెట్ సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. టెట్ అనంతరం రెగ్యులర్ డీఎస్సీని నిర్వహించే అవకాశాలున్నాయి.
2020–21 విద్యాసంవత్సరం కోసం 8,700 కొత్త పోస్టులను నోటిఫై చేయాలని విద్యాశాఖ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల 2018 డీఎస్సీకి సంబంధించి 3000 ఎస్‌జీటీ పోస్టులను భర్తీచేశారు. ప్రస్తుత బదిలీల్లో గ్రామీణ ప్రాంత స్కూళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 15 వేల వరకు పోస్టులను బ్లాక్ చేసినట్లు మంత్రి ప్రకటించినందున ఆ మేరకు రానున్న డీఎస్సీకి పోస్టులు అందుబాటులో ఉండవచ్చని అంచనా.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ 2021- డేటా ప్రాసెసింగ్ ఇంజనీర్లు
ఖాళీలు: 296 పోస్టులు
- డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్- 116
- అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్- 80
- జూనియర్ టెక్నికల్ ఆఫీసర్- 06
- స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్- 45
- లెక్చరర్ (మెడికల్ సోషల్ వర్క్)- 01
- అసిస్టెంట్ డైరెక్టర్ (ఫిషింగ్ హార్బర్)- 01
ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా
ఏజ్ క్రైటీరియా: 30-40 సంవత్సరాలు
విద్యా అర్హత:
- డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్- కంప్యూటర్లలో మాస్టర్ డిగ్రీ లేదా B.E / B.Tech. కంప్యూటర్లలో
- అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్- లా డిగ్రీ
- జూనియర్ టెక్నికల్ ఆఫీసర్- బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (ఆయిల్ టెక్నాలజీ)
- స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్- ఎంబిబిఎస్ డిగ్రీ
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 11.02.2021
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల దరఖాస్తుదారులు https://www.upsc.gov.in/ వద్ద అందుబాటులో ఉన్న సూచించిన దరఖాస్తు ఆకృతిలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. “ఆన్‌లైన్‌లో వర్తించు” లింక్‌పై క్లిక్ చేయండి. అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన మహిళా / ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులను మినహాయించి) రూ. 25 / -
Post Details |
Links/ Documents |
అధికారిక నోటిఫికేషన్ | Download |
ఇక్కడ నొక్కండి | Click Here |
Rank |
Level | Pay |
Lieutenant | On Commission (Level-10) | Rs. 56,100 - 1,77,5 |
Captain | Level 10B | Rs.61,300-1,93,900 |
Major | Level 11 | Rs. 69,400-2,07,200 |
Lt Colonel | Level 12A | Rs. 1,21,200-2,12,400 |
Colonel (TS) | Level 13 | Rs. 1,21,200-2,12,400 |
Brigadier | Level 13A | Rs. 1,39,600-2,17,600 |
Major General | Level 14 | Rs. 1,44,200-2,18,200 |
Lieutenant General HAG Scale | Level 15 | Rs. 1,82,200-2,24,100 |
Lieutenant General HAG +Scale | Level 16 | Rs. 2,05,400-2,24,400 |
VCOAS/Army Cdr/Lieutenant General (NFSG) |
Level 17 | Rs. 2,25,000/-(fixed) |
COAS | Level 18 | Rs. 2,50,000/-(fixed) |
Allowances:-
1) Military Service Pay (MSP) to the officers from the rank of Lt to Brig- Rs. 15,500/- Per month fixed.
Associate Graduate Trainee jobs at CtrlS
Associate Graduate Trainee (Datacenter)
Qualifications:
Last Date: January 28, 2021
For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/CtrlS_Datacenters_Ltd-_2020
- B.Sc. (Computers)/ B.Sc. (Computers with Honors) and BCA.
- 2020 graduates with 60% throughout the academics and no back logs only need to apply.
- Strong analytical skills in analyzing complex problems, processes, and systems to propose solutions
- Knowledge of basic networking technologies, services and equipment including, Ethernet, VPN routing protocols and architectures, multicast, LAN infrastructures
- Knowledge of cloud computing concepts & infrastructures
- Excellent communication and presentation skills with ability to communicate across cross-functional teams
- Ability to multi-task and work independently in a fast-paced, dynamic environment
- Written test/ Online test ( Subjects: Basic of electronics, Networking, Computer Science, Analytical and logical reasoning and quants, coding and programming languages)
- Technical interview by Panel.
- HR Interview – Issue of offer letters for training
Last Date: January 28, 2021
For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/CtrlS_Datacenters_Ltd-_2020
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...