అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
28, మార్చి 2021, ఆదివారం
ఏపీ, ఐఎంఎస్‌డీలో 101 ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది మార్చి 31..

పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సు–92, ల్యాబ్ టెక్నీషియన్–07, ఈసీజీ టెక్నీషి యన్–02.
స్టాఫ్ నర్సు: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్) డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 42ఏళ్లు మించ కూడదు. వేతనం నెలకు రూ.17,500 చెల్లిస్తారు.
ల్యాబ్ టెక్నీషియన్: అర్హత: పదో తరగతితోపాటు రెండేళ్ల డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.04. 2021 నాటికి 42 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.17,500 చెల్లిస్తారు.
ఈసీజీ టెక్నీషియన్: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఆరు నెలలకు తగ్గకుండా ఈసీజీ ట్రెయినింగ్ కోర్సు పూర్తిచేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 42 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కేశినేని వెంకయ్య నగర్, 100 ఫీట్ రోడ్ న్యూ ఆటోనగర్ రోడ్, ఎంకిపాడు, విజయవాడ–521108
దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.labour.ap.gov.in
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు...దరఖాస్తులకు చివరితేది ఏప్రిల్ 09....
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
డేటా ఎంట్రీ పోస్టులు: 08
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా బ్యాచిలర్‌ఆఫ్ కంప్యూటర్స్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 09, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://vizagport.com/wp-content/uploads/2021/03/Dy.CME-Corrigendum.pdf (or)
https://vizagport.com/wp-content/uploads/2021/03/Publication-of-Data-Entry-posts-8-Nos..pdf
502 పోస్టులకు... మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్–2021 నోటిఫికేషన్
భారత సైనిక విభాగానికి చెందిన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 502 సూపర్వైజర్ (బ్యారక్ స్టోర్), డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి ఎంఈఎస్ నోటిఫికేషన్–2021 విడుదలైంది. ఈ నేపథ్యంలో.. అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల సంఖ్య: 502
ఎంఈఎస్–2021 నోటిఫికేషన్ ద్వారా మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 502 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 450 సూపర్వైజర్ పోస్టులు, 52 డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు:
- డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ అసిస్టెంట్స్‌షిప్‌లో డిప్లొమా ఉండాలి. దీంతో పాటు ఆటోక్యాడ్, ఆపరేషన్ ఆఫ్ జిరాక్స్, ప్రింటింగ్ అండ్ లామినేషన్ మెషీన్ పై ఏడాది కాలం అనుభవం అవసరం.
- సూపర్వైజర్ పోస్టులకు ఎకనామిక్స్/కామర్స్/స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ తప్పనిసరి. దీంతోపాటు స్టోర్స్ అండ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ లో ఏడాది అనుభవం తప్పనిసరి.లేదా ఎకనామిక్స్/కామర్స్/ స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ తోపాటు మెటీరియల్ మేనేజ్మెంట్/వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్/ పర్చేజ్/లాజిస్టిక్స్/ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో డిప్లొమా, స్టోర్స్ అకౌంట్స్ మెయింటెనెన్స్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
- రెండు విభాగాల పోస్టులకు అభ్యర్థుల వయసు దరఖాస్తు చేసుకునే నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు.
వేతనం: సూపర్వైజర్, డ్రాఫ్ట్స్‌మెన్ గా ఎంపికైనవారు పే లెవెల్–6 ప్రకారం నెలకు రూ.35,400 – 1,12,400 వరకూ వేతనం అందుతుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2021.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు ఫీజు లేదు)
రాత పరీక్ష తేది: మే 16, 2021.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖపట్నం
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.mesgovonline.com/mesdmsk
వ్యాపకోస్ లిమిటెడ్‌లో 15 ఖాళీలు.. చివరి తేది ఏప్రిల్ 6
ఆంధ్రప్రదేశ్‌లోని భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ వ్యాపకోస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్ (సివిల్, మెకానికల్, ఎల్ఏ–ఆర్ఆర్)–03, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్–01, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్–01, మేనేజర్ (సివిల్, ఎల్ఏ–ఆర్ఆర్, జీఐఎస్)–05, అసిస్టెంట్ మేనేజర్ (ఎల్ఏ–ఆర్ఆర్, ఫైనాన్స్)–03, అమిన్స్–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: wapcos.recruitmentcell@gmail.com
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 6, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.wapcos.gov.in
27, మార్చి 2021, శనివారం
SSC CHSL 10+2 Tier I Admit Card-21
Staff Selection Commission (SSC) has Recently Uploaded Tier I Admit Card for the Combined Higher Secondary Level CHSL 10+2 (4726 Post) Recruitment 2020-21. Those Candidates Who have Applied for this Exam can Download Admit Card.
IMPORTANT LINKS | ||||||||
Download Tier I Admit Card (CR Region) | Click Here | |||||||
Download Tier I Admit Card (Other Region) | Click Here | |||||||
Apply Online (Registration) | Click Here | |||||||
Candidates Login | Click Here | |||||||
Download Date Extended Notice | Click Here | |||||||
Download Vacancy Details Notice | Click Here | |||||||
Download Notification | Click Here | |||||||
Official Website | Click Here |
ఎపిడిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు
ఖాళీలు: 72 పోస్టులు
స్పెషల్ ఆఫీసర్, సోషల్ మీడియా ఖాళీ (1)
- ఎసెన్షియల్ క్వాలిఫికేషన్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. అనుభవం
- సంబంధిత ప్రాంతం / సంస్థలో కనీసం 4-6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- B.Tech/BE/M.Tech/MBA- సిస్టమ్స్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల పని పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ / ప్రచారంలో ముందు అనుభవం ఉత్తమం.
సోషల్ మీడియా విశ్లేషకుల ఖాళీలు (46)
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయ అనుభవం నుండి ఏదైనా గ్రాడ్యుయేట్
- సంబంధిత ప్రాంతం / సంస్థలో కనీసం 1 నుండి 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- బి.టెక్ / బిఇ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల పని పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- డిజిటల్ కంటెంట్ అనుభవం ఉత్తమం.
డిజిటల్ క్యాంపెయినర్స్ ఖాళీలు (25)
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయ అనుభవం నుండి ఏదైనా గ్రాడ్యుయేట్
- సంబంధిత ప్రాంతం / సంస్థలో కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- బి.టెక్ / బీఈ, వర్కింగ్ నో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
ఆసక్తి గల అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు--> jobsatapdc@gmail.com
కవర్ లేఖతో దయచేసి మీ ఇటీవలి CV ని ఇమెయిల్ చేయండి. (కవర్ లెటర్ లేకుండా దరఖాస్తులు పరిగణించబడవు)
ఏదైనా ప్రశ్నలు దయచేసి మాకు ఇమెయిల్ చేయండి gm.hrd.apdc@gmail.com
దరఖాస్తులను ఇమెయిల్ ద్వారా లేదా ముందు ఇమెయిల్ ద్వారా సమర్పించడానికి చివరి తేదీ / సమయం 5:00 PM of 02.09.2020.
Post Details |
Links/ Documents |
Official Notification | Click Here |
Online Application | Open Here |
26, మార్చి 2021, శుక్రవారం
UPSC Civil Service IAS DAF Online Form 2021
Union Public Service Commission, UPSC has Recently Uploaded Link for DAF Online Form for the Civil Service Indian Administrative and Indian Forest Service IAS, IFS Exam Recruitment 2020. Those Candidates Who have Appeared in this Exam can Download Mains Result. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యుపిఎస్సి ఇటీవల సివిల్ సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఎస్, ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ 2020 కోసం డిఎఎఫ్ ఆన్లైన్ ఫారం కోసం లింక్‌ను అప్లోడ్ చేయబడింది. ఈ పరీక్షలో హాజరయ్యే అభ్యర్థులు మెయిన్స్ ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
IMPORTANT LINKS | |||||||||||
| Click Here | ||||||||||
| Click Here | ||||||||||
Download Mains Exam Admit Card (IFS) | Click Here | ||||||||||
Download Mains Exam Admit Card (IAS) | Click Here | ||||||||||
Apply Online for Mains Exam (IFS)) | Click Here | ||||||||||
Download Mains Exam Notification (IFS) | Click Here | ||||||||||
Download Mains Exam Schedule | Click Here | ||||||||||
Apply Online for Mains Exam | Click Here | ||||||||||
Download Mains Exam Notification | Click Here | ||||||||||
Download IFS Pre Exam Result | Click Here | ||||||||||
Download IAS Pre Exam Result | Click Here | ||||||||||
Download IAS Pre Exam Admit Card | Click Here | ||||||||||
Change Exam Centre | Click Here | ||||||||||
New Exam Date | 04/10/2020 | ||||||||||
Exam Postponed Notice | Click Here | ||||||||||
Apply Online | Click Here | ||||||||||
Pay Exam Fee | Click Here | ||||||||||
Print Application Form | Click Here | ||||||||||
Download Notification | IFS | IAS | ||||||||||
Official Website | Click Here |
UPSC NDA I Admit Card 2021
Union Public Service Commission (UPSC) has Recently Uploaded Admit Card for the Post of National Defence Academy NDA I Recruitment 2021. Those Candidates Who have Applied for this Recruitment Exam can Download Admit Card.
IMPORTANT LINKS | |||||||||
| Click Here | ||||||||
Pay Exam Fee | Click Here | ||||||||
Print Application Form | Click Here | ||||||||
Download Notification | Click Here | ||||||||
Official Website | Click Here |
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...