17, ఆగస్టు 2021, మంగళవారం

ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–మెయిన్ ఫోర్త్ ఎడిషన్ను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ప్రకటించారు.

అభ్యర్థుల సౌలభ్యం కోసం రెండు సెషన్ల మధ్య 4 వారాల విరామం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫోర్త్ ఎడిషన్ జేఈఈ–మెయిన్ పరీక్షను ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 2 వరకూ నిర్వహిస్తామన్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకూ జరగాల్సి ఉంది. జేఈఈ–మెయిన్ నాలుగో సెషన్ కోసం ఇప్పటికే 7.32 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రిజిస్ట్రేషన్ గడువును జూలై 20 దాకా పొడిగించినట్లు పేర్కొన్నారు. జేఈఈ–మెయిన్ నాలుగో సెషన్ ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో జరుగనుంది. ఈ పరీక్షను 334 దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ చెప్పారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 828కి పెంచినట్లు తెలిపారు.

ఎస్వీయూ దూరవిద్య 2021 నోటిఫికేషన్‌ విడుదల యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య విభాగం కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ ప్రకటన విడుదలైంది.

అడ్మిషన్‌ షెడ్యూల్, ఇంన్ఫర్మేషన్‌ బ్రోచర్‌ను వీసీ ప్రొఫెసర్‌ కే రాజారెడ్డి సోమవారం తన చాంబర్‌లో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఎస్వీయూ దూరవిద్య విభాగం ద్వారా 19 పీజీ, 5 యూజీ, 2 డిప్లమో కోర్సులు అందిస్తున్నామన్నారు. ఈ నెల 7వతేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. ఆగస్టు 31లోపు ఫీజు చెల్లించి సెప్టెంబర్‌ 6 లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఎలాంటి విద్యార్హత లేని వారు ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలో అడ్మిషన్‌ పొందవచ్చన్నారు. వారికి ఆగస్టు 29న అర్హత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. 9705105270, 9177220642లో సంప్రదించాలని సూచించారు. రెక్టార్‌ జీఎం సుందరవల్లి, రిజిస్ట్రార్‌ ఓ.మహ్మద్‌ హుస్సేన్, దూర విద్య విభాగం డైరెక్టర్‌ ఎస్వీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

CSIR–Advanced Materials And Process Research Institute (CSIR–AMPRI) Recruitment 2021 Junior Secretariat Assistant, Junior Stenographer – 8 Posts ampri.res.in Last Date 15-09-2021


Name of Organization Or Company Name :CSIR–Advanced Materials And Process Research Institute  (CSIR–AMPRI)


Total No of vacancies: – 8 Posts


Job Role Or Post Name:Junior Secretariat Assistant, Junior Stenographer


Educational Qualification:10+2/XII, Typing Knowledge


Who Can Apply:All India


Last Date:15-09-2021


Website: ampri.res.in


Click here for Official Notification


Pension Fund Regulatory and Development Authority Recruitment 2021 Officer Grade A (Assistant Manager) – 14 Posts www.pfrda.org.in Last Date 16-09-2021


Name of Organization Or Company Name :Pension Fund Regulatory and Development Authority


Total No of vacancies:– 14 Posts


Job Role Or Post Name:Officer Grade A (Assistant Manager) 


Educational Qualification:Any Degree, PG, CA, CFA, CS, CWA


Who Can Apply:All India


Last Date:16-09-2021


Website: www.pfrda.org.in


Click here for Official Notification



Department of Science and Technology Recruitment 2021 Scientist C, D & F – 19 Posts dst.gov.in Last Date Within 60 days



Name of Organization Or Company Name :Department of Science and Technology


Total No of vacancies: 19 Posts


Job Role Or Post Name:Scientist C, D & F


Educational Qualification:Degree, PG (Relevant Disciplines), Ph.D


Who Can Apply:All India


Last Date:Within 60 days from the date of advertisement (refer Noification)


Website: dst.gov.in


Click here for Official Notification



DEFENCE INSTITUTE OF ADVANCED TECHNOLOGY Recruitment 2021 Professor, Assistant Professor – 11 Posts www.diat.ac.in Last Date 31-08-2021


Name of Organization Or Company Name :DEFENCE INSTITUTE OF ADVANCED TECHNOLOGY


Total No of vacancies: 11 Posts


Job Role Or Post Name:Professor, Assistant Professor 


Educational Qualification:Ph.D


Who Can Apply:All India


Last Date:31-08-2021


Website: www.diat.ac.in


Click here for Official Notification



CSIR-NIIST Recruitment 2021 Project Associate-I, II, Laboratory Assistant, Senior Project Associate – 10 Posts www.niist.res.in Last Date 23-08-2021



Name of Organization Or Company Name :Council Of Scientific And Industrial Research–National Institute For Interdisciplinary Science And Technology (CSIR–NIIST)


Total No of vacancies: 10 Posts


Job Role Or Post Name:Project Associate-I, II, Laboratory Assistant, Senior Project Associate –


Educational Qualification:Diploma, B.Tech, PG (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:23-08-2021


Website: www.niist.res.in


Click here for Official Notification


Bank of India Recruitment 2021 Faculty, Office Assistant, Attendant & Watchman cum Gardener – 21 Posts bankofindia.co.in Last Date 31-08-2021



Name of Organization Or Company Name :Bank of India


Total No of vacancies:– 21 Posts


Job Role Or Post Name:Faculty, Office Assistant, Attendant & Watchman cum Gardener 


Educational Qualification:08th, 10th Class, Diploma, Degree (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:31-08-2021


Website: bankofindia.co.in


Click here for Official Notification


అగ్రికల్చర్ పాలిటెక్నిక్ గురించి తెలుగులో సమాచారం | Polytechnic Agriculture Info. in telugu