14, మే 2022, శనివారం

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు

India Post Gramin Dak Sevak Recruitment 2022: ఖాళీల వివరాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2,942 పోస్టులున్నాయి. తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21 పోస్టులున్నాయి. రెండేళ్ల కాలానికి ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. ఆ తర్వాత మరో ఏడాది గడువు పొడిగించవచ్చు.


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మే 20 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు IPPB అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. జూన్‌లో ఎగ్జామ్ ఉంటుంది. అదే నెలలో ఫలితాలు కూడా విడుదలవుతాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

 మొత్తం ఖాళీలు 650
 ఆంధ్రప్రదేశ్ 34
 తెలంగాణ 21
 అస్సాం 25
 బీహార్ 76
 చత్తీస్‌గఢ్ 20
 ఢిల్లీ 4
 గుజరాత్ 31
 హర్యానా 12
 హిమాచల్ ప్రదేశ్ 9
 జమ్మూ అండ్ కాశ్మీర్ 5
 జార్ఖండ్ 8
 కర్నాటక 42
 కేరళ 7
 మధ్యప్రదేశ్ 32
 మహారాష్ట్ర 71
 ఒడిషా 20
 పంజాబ్18
 రాజస్తాన్ 35
 తమిళనాడు 45
 ఉత్తరప్రదేశ్ 84
 ఉత్తరాఖండ్ 3
 పశ్చిమ బెంగాల్ 33
 ఈశాన్య రాష్ట్రాలు 15

India Post Gramin Dak Sevak Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

దరఖాస్తు ప్రారంభం- 2022 మే 10

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 మే 20

అడ్మిట్ కార్డుల విడుదల- 2022 మే 27 తర్వాత

ఎగ్జామ్- 2022 జూన్

ఫలితాల విడుదల- 2022 జూన్

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Gemini Internet

*అమ్మఒడి డబ్బులు విడుదల తేదీ ఖరారు చేసిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం..!*



 అమరావతి:- గురువారం  (12-5-2022) న కేబినెట్ మీటింగ్ జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాలలో ఈ అమ్మఒడి కార్యక్రమం గురించి, విద్యార్థులు యొక్క తల్లి ఖాతాలో జూన్ 21వ తేది (21-06-2022) డబ్బులు వేయడానికి తేదీని ఖరారు చేసారు.ఈ అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 10 వేల కోట్లు వరకు ఖర్చు అవుతాయి.

*అమ్మఒడి పధకంలో ఈ సంవత్సరం కూడా ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు పొందాలంటే ఈ క్రింద వాటిని మాత్రం మర్చి పోవద్దండి.*


1. విద్యార్థి మరియు తల్లి కి eKYC అయి ఉండాలి

2. తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధారీ లింక్ అయి ఉండాలి.ఆధార్ లింక్ అంటే NPCI లింక్ అయి ఉండాలి.

3. తల్లి, మరియు పిల్లలు ఒకే కుటుంభంగా వాలంటీర్ యొక్క హౌస్ మాపింగ్ లో మరియు రేషన్ కార్ద్ లొ కూడ ఉండాలి

4. విద్యార్థికి స్కూల్ నందు 75% హాజరు ఉంటేనే ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తుంది.అనే విషయాన్ని మాత్రం ఎక్కడా, ఎప్పుడూ మరచిపోవద్దండి

*గమనిక:-* ప్రతి సంవత్సరం మనము ఇచ్చిన బ్యాంక్ ఖాతాలలో అమౌంట్ జమ చేయడం జరిగింది కదా, అదే సరిపోతుంది అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది.  

● మొదట మీరు చేయాల్సింది ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార కార్డ్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో ఆ బ్యాంక్ పేరు చూపిస్తుంది. కాబట్టి ఆ బ్యాంక్ నే స్కూల్ లో ఇచ్చి అప్డేట్ చేసుకోవాలి.

◆ మీ ఆధార్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో ఈ లింక్ ద్వారా తెలుసుకోండి. 

*లింక్ :-* https://resident.uidai.gov.in/bank-mapper👆👆👍

AP LAW CET 2022 దరఖాస్తుల ఆహ్వానం


అప్లికేషన్ల కోసం సంప్రదించండి Gemini Internet, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015

11, మే 2022, బుధవారం

5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య భీమా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పదకం ఇప్పుడు  ABHA  హెల్త్ కార్డు గా మార్చబడింది..... వెబ్సైట్ ఓపెన్ అయింది.. ఇందులో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల   ఆయుష్మాన్   ABHA హెల్త్ కార్డ్   లభిస్తుంది.. 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది.  ఇందులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి  సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ని మరల టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ను టైప్ చేయమని చెప్పి అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ లో నమోదు చేసిన తరువాత మరలా ఓటిపి వస్తుంది ఆ ఓటిపి కూడా నమోదు చేస్తే మీ ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు... దయచేసి ప్రతి ఒక్కరు (ఆయుష్మాన్) ABHA హెల్త్ కార్డు పొందవలసిందిగా కోరుచున్నాము.. డౌన్లోడ్ చేసిన ఐడి కార్డును  జాగ్రత్తగా ల్యామినేషన్ చేసుకుని మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి, ఐడి కార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి.

Central Government వారి  ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ Health card కావలసిన వారికి గొప్ప ఆరోగ్య కరమైన శుభవార్త ప్రతి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లో చెల్లుబాటు.
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ఇవ్వడం జరిగింది.
అందరు అప్లై చేసుకొని హెల్త్ కు సంబంధించిన బెనిఫిట్స్ పొందగలరు.
దీనికి ఆధార్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి.
అప్లై చేసుకున్న ఒకే ఒక్క నిమిషాల్లో హెల్త్ కార్డు వస్తుంది.
కింద లింక్ పంపుతున్నానము క్లిక్ చేసి చూడండి.

https://healthid.ndhm.gov.in/

కేంద్ర ప్రభుత్వము వారు ప్రవేశ పెట్టిన ఈ ఉచిత ఆరోగ్య పదకమునకు సంబంధించిన పైన తేలీయ చేసిన విధముగా (wife and husband) కార్డు తీసుకొనవచ్హును.  

దయచేసి ప్రతి ఒక్కరూ కూడా  మీ ఫోన్ నుండే సులభంగా ఆయుష్మాన్  భారత్ ABHA  పథకంలో చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.                        

మీరు కార్డ్ డౌన్ లోడ్ చేసిన తరువాత మి గ్రూప్ లో పోస్ట్ చేయండి..అది చూసి  మిగతావారు కూడా ఆ విధముగా ఈ పదకం లో చేరుతారు 

మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి, ఐడి కార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి...

Gemini Internet

10, మే 2022, మంగళవారం

*🔰మెరిట్ ఆధారంగా* *ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు*

ఒంగోలు మెట్రో : పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగానే ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలు ఉండే అవకాశం ఉందని ఆర్జేయూకేటీ ఒంగోలు డైరెక్టర్ బి.జయరామిరెడ్డి పేర్కొన్నారు.

గత రెండు సంవత్సరాలలో కోవిడ్ కారణంగా పదో తరగతి విద్యార్థులు మొత్తం ఉత్తీర్ణులు అయిన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు *ప్రవేశపరీక్ష* నిర్వహించినట్లు తెలిపారు.

ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరం పరీక్షలు నిర్వహించినందున ఫలితాలు వెలువడిన వెంటనే ప్రవేశాలకు జూన్ మొదటివారంలో *ఆర్జేయూకేటీ - 2023* నోటిఫికేషన్ ను వీసీ రాజిరెడ్డి సూచనల మేరకు విడుదల చేస్తారని తెలిపారు.

    =============

9, మే 2022, సోమవారం

KGBV 6వ తరగతిలో ప్రవేశానికి కావలసినవి Requirements for KGBV 6th Class Admissions 2022-23

AADHAAR CARD, DATE OF BIRTH, Father/Mother Mobile Permanent Address With Pincode Details Of Major Health Problems, If Any Is orphan/ Semi orphan girl
Not Applicable Orphan Semi Orphan Covid-19 - Orphan Covid-19 - Semi Orphan
Father Name
Father Aadhaar
Mother Name
Mother Aadhaar
Parent Occupation
Annual Income of Parent
Ration Card
Mee seva Income Certificate Number Reservation Category
Sub Caste
Religion  ADRESS FOR COMMUNICATION
Year of Study
Class in which studied/studying
Medium of study
District in which school of study is located(select district name)
Select whether the school is Govt/Govt Aided/Govt Recognized
Select whether the school is located in rural/urban
PHOTOGRAPH Visit Gemini Internet, D L Road, Hindupur for applications ,9640006015.

KGBV 6వ తరగతిలో ప్రవేశానికి అందుబాటులో ఉన్న విద్యాలయాల వివరాలకు ఈ లింక్ ను క్లిక్ చేయండి 2022-23 

 అప్లికేషన్ నమూనా కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

 


5, మే 2022, గురువారం

10వ తరగతి అర్హతతో ఎటువంట పరీక్ష లేకుండా AP Postal Jobs | Requirements పోస్టల్ జాబ్స్ కు అప్లై చేయడానికి కావలసినవి తెలుసుకోండి

AP Postal Jobs Requirements: email, Phone number for OTP, SSC Marks Memo, OBC Certificate for BCs (Keep ready with you for future use), Caste Certificate for SC/STs (Keep ready with you  for future use), EWS Certificate for special quota for General Category candidates if eligible (Keep ready with you for future use), Disability Certificate if applicable (Keep ready with you for future use), Photograph, Signature, NOC if you are already employee, Computer Certificate Course (Keep ready with you for future use) ATM for Fee  payment (must have net banking facility) అమ్మాయిలకు, SC/ST అభ్యర్థులు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు for applications visit అప్లికేషన్ల  కోసం మీ సొంత ATM లతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015. అప్లికేషన్లకు చివరి తేది Last Date 05-06-2022 మరిన్ని వివరాలకు కిందనున్న వీడియో ను చూడండి.


https://www.youtube.com/watch?v=uC5kXwah0oE 

for SC Candidates