1, మే 2022, ఆదివారం

Regional Institute of Education 2022 - 23 Notification రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2022-23 సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2022-23 సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

 ·         4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ B Sc B Ed లో ప్రవేశానికి హయ్యర్ సెకండరీ / ఇంటర్మీడియేట్ / పి యు సి లలో 50 %  మార్కులతో పాసయినవారు అర్హులు.

PCM Stream కు అప్లై చేసేవారు Physics, Chemistry and Mathematics పూర్తిచేసి ఉండాలి.

CBZ Stream కు అప్లై చేసేవారు Physics, Chemistry and Biology/Biotechnology లేదా Chemistry, Botany, Zoology పూర్తిచేసి ఉండాలి.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

·         4 నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం ఇంటర్ లేదా PUCలలో ఆర్ట్స్ / కామర్స్ / సైన్స్ stream లలో 50 %  మార్కులతో పాసయినవారు అర్హులు.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

·         6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (M Sc Ed) (physics/ chemistry/mathematics) లలో ప్రవేశానికి, 50% మార్కులతో ఇంటర్ లేదా PUCలలో Physics, Chemistry and Mathematics పాసయి ఉండాలి.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

 ·         2 సంవత్సరాల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ M Ed కొరకు Arts / Science లలో B.Ed./BA Ed/B Sc Ed డిగ్రీలలో 50% మార్కులతో పాసయి ఉండాలి.

      అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

                        2 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్ 

(B Ed Science & Maths) మరియు English and Social Sciences (B.Ed. English and Social Sciences లలో ప్రవేశానికి B.A/ B.Sc/M.A/M  Sc లలో 50% మార్కులతో పాసయి ఉండాలి.

            అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

 Gemini Internet


 

 

 

 


26, ఏప్రిల్ 2022, మంగళవారం

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు APRJC CET - 2022 | APRDC CET - 2022 ప్రవేశ పరీక్షా ప్రకటన

ఎ.పి.ఆర్‌.జె.సి. సెట్‌ 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్సియల్‌ మైనారిటీ జూనియర్‌కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికే ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, 10వ తరగతీ ఏప్రిల్ మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విద్యార్థినీ, విద్యార్థుల నుండి మాత్రమే ఆన్లైన్‌  ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.

ప్రవేశములు కోరకు ది. 05-062022 నాడు ఆంధ్రప్రదేశేని 13 పాత జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక జరుగును. 03 స్టయిలే మంట్‌ జూనియర్‌ కళాశాలల నందు ప్రవేశం కోరు మైనారిటీ విద్యార్థులు ప్రవేశ పరీక్ష వ్రాయవలసిన అవసరములేదు మరియు వారి ప్రవేశములకు తదుపరి ప్రత్యేక మార్గదర్శకాలు జారచేయబడును.

తేది: 28-04-2022 నుండి 20-05-2022 వరకు ఆన్లైన్‌ ద్వారా దరఖాస్తు రుసుము: రూ.250.00 చెల్లించి, దరఖాస్తు సమర్పించవలెను. ఇతర మార్గదర్శకాలు మరియు నియమ, నిబంధనల కొరకు అధికారిక వెబ్ సైట్ https://aprs.apcfss.in/ ను, సందర్శించగలరు లేదా కార్యాలయముపనివేళలలో 9106332106, 96764 04618 మరియు 70933 23250 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించగలరు.