శ్రీ సత్య సాయి విద్యాలయాల్లో 1వ తరగతిలో మరియు శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల ప్రవేశానికి విద్యార్థులకు/పిల్లలకు ఉండాల్సిన అర్హత వివరాలు
· సాయిరాం . మీ పిల్లల అడ్మిషన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు దయచేసి ఈ క్రింది వాటిని జాగ్రత్తగా పరిశీలించండి . · ప్రవేశ సమయంలో , పిల్లల బరువు 16 కిలోల కంటే ఎక్కువ ఉండాలి మరియు ఎత్తు కనీసం 100 సెం . మీ . పిల్లలకి సరైన టాయిలెట్ అలవాట్లతో శిక్షణ ఇచ్చి ఉండాలి (అంటే, ఎవరైతే పిల్లలు వారున్నచోటే మలమూత్ర విసర్జన చేసే అలవాటు ఉందో వారిని అనర్హులుగా గుర్తిస్తారు) . · దయచేసి పిల్లలకు మంచి , ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో శిక్షణ ఇవ్వండి . పిల్లలకి చక్కగా తినడం నేర్పించి ఉండాలి . · కింది వ్యాధులు / వైద్య పరిస్థితులతో బాధపడుతున్న పిల్లలు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేయకూడదు 1. మూర్ఛరోగము ఆస్తమా లేదా గురక గుండె , కిడ్నీ లేదా ఊపిరితిత్తుల వ్యాధులు మంచం చెమ్మగిల్లడం (పక్క తడపడం/నిద్రలోనే మూత్రాన్ని విసర్జించడం) ప్రత్యేక రకమైన ఆహారం అవసరమయ్యే పరిస్థితులు (మాంసాహారం లేదా ఒకే రకమైన తిండి అలవాటు ఉండటం) 2. తల్లిదండ్రులు పిల్లలన...