ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

AP POLYCET 2023 కు అప్లై చేసి పాసైన విద్యార్థులు మీరు డబ్బు కట్టిన తరువాత ఏమేమి చేయాలో ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు | తరువాత ఏమేమి చేయలో కాలేజీలలో ఎలా చేరాలో తెలుసుకోండి | మీరు హిందూపూర్‌కి చెందిన వారైతే GOVT POLYTECHNIC FOR WOMEN, EAR GUDDAM TEMPLE, HINDUPUR వద్ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ కచ్చితంగా చేయించుకోవాల్సిందే.

AP POLYCET పాసయిన విద్యార్థులు ఏమి చేయాలంటే, మీకు స్కోరును బట్టి మీకు ఏ కాలేజీ ఏ కోర్సుకు జాయిన్ అవ్వాలో వాటిని ముందే సిద్ధం చేసుకుని 29వ తేదీ నుండి మీకు నచ్చిన కాలేజీలకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అంతక ముందుగా మీరు మీ యొక్క ATM లను తీసుకువచ్చి జెమిని ఇంటర్ నెట్ (9640006015), ధనలక్ష్మి రోడ్డు, హిందూపురంలో counseling కొరకు ఫీజు చెల్లించవచ్చు. For OC/ BC: Rs. 7 00 / - For SC/ST:Rs. 250/ ప్రాసెసింగ్ ఫీజు 25.05.2023 నుండి 01.06.2023 వరకు official website నందు చెల్లించవచ్చు సర్టిఫికేట్‌లను ధృవీకరించడానికి మరియు వెబ్ ఎంపికలకు అర్హత పొందడానికి షెడ్యూల్ ప్రకారం, దయచేసి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్‌లు & 2 సెట్ల XEROX కాపీలతో సమీపంలోని HLCని సందర్శించండి, మీరు హిందూపూర్‌కి చెందిన వారైతే GOVT POLYTECHNIC FOR WOMEN NEAR GUDDAM TEMPLE HINDUPUR GOVT POLYTECHNIC FOR WOMEN, EAR GUDDAM TEMPLE, HINDUPUR వద్ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి . మీకు అలాట్ అయిన కాలేజీ లిస్ట్ లను allotment order రూపంలో 09.06.2023 after 06.00 p.m. న వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. వివరలకు help desk numbers Help...