AP POLYCET 2023 కు అప్లై చేసి పాసైన విద్యార్థులు మీరు డబ్బు కట్టిన తరువాత ఏమేమి చేయాలో ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు | తరువాత ఏమేమి చేయలో కాలేజీలలో ఎలా చేరాలో తెలుసుకోండి | మీరు హిందూపూర్‌కి చెందిన వారైతే GOVT POLYTECHNIC FOR WOMEN, EAR GUDDAM TEMPLE, HINDUPUR వద్ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ కచ్చితంగా చేయించుకోవాల్సిందే.

AP POLYCET పాసయిన విద్యార్థులు ఏమి చేయాలంటే, మీకు స్కోరును బట్టి మీకు ఏ కాలేజీ ఏ కోర్సుకు జాయిన్ అవ్వాలో వాటిని ముందే సిద్ధం చేసుకుని 29వ తేదీ నుండి మీకు నచ్చిన కాలేజీలకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అంతక ముందుగా మీరు మీ యొక్క ATM లను తీసుకువచ్చి జెమిని ఇంటర్ నెట్ (9640006015), ధనలక్ష్మి రోడ్డు, హిందూపురంలో counseling కొరకు ఫీజు చెల్లించవచ్చు. For OC/BC:Rs.700/- For SC/ST:Rs. 250/ ప్రాసెసింగ్ ఫీజు 25.05.2023 నుండి 01.06.2023 వరకు official website నందు చెల్లించవచ్చు సర్టిఫికేట్‌లను ధృవీకరించడానికి మరియు వెబ్ ఎంపికలకు అర్హత పొందడానికి షెడ్యూల్ ప్రకారం, దయచేసి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్‌లు & 2 సెట్ల XEROX కాపీలతో సమీపంలోని HLCని సందర్శించండి, మీరు హిందూపూర్‌కి చెందిన వారైతే

GOVT POLYTECHNIC FOR WOMENNEAR GUDDAM TEMPLEHINDUPUR

GOVT POLYTECHNIC FOR WOMEN, EAR GUDDAM TEMPLE, HINDUPUR వద్ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి. మీకు అలాట్ అయిన కాలేజీ లిస్ట్ లను allotment order రూపంలో 09.06.2023 after 06.00 p.m.న వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. వివరలకు help desk numbers Help Desk Numbers: 7995681678, 7995865456, 9177927677 (between 9:00 a.m. to 5:00 p.m.) లను సంప్రదించవచ్చు. WEB OPTION లను 01 నుండి 50000 వరకు ర్యాంకు కలవారు వారు 01.06.2023 to 02.06.2023 తారీఖులలో 50001 నుండి 90000 ర్యాంకు కలవారు 03.06.2023 to 04.06.2023, ర్యాంకు 90001 నుండి LAST RANK  ఉన్నవారు 05.06.2023 to 06.06.2023 వరకు WEB OPTION లను ఉంచుకోవచ్చు. About Web Counseling :: APPOLYCET - 2023 | వెబ్ కౌన్సెలింగ్ గురించి :: APPOLYCET - 2023 https://geminiinternethindupur.blogspot.com/2023/05/about-web-counseling-appolycet-2023.html

official website https://appolycet.nic.in/Default.aspx

ఈ క్రిందనున్న సర్టిఫికేట్లను తీసుకువెళ్ళాలి తరువాత వారి ఇచ్చే ICR ఫారం ను తీసుకుని మీ ర్యాంకుకు నిర్ణయించబడిన తేదీలలో WEB OPTIONS పెట్టుకోవలెను.

The qualified candidates of APPOLYCET-2023 are informed to attend for certificate
verification along with the Processing fee payment receipt in any one of the Help Line
Centres indicated below and as per the schedule given under, with all original certificates
and two sets of Xerox copies like

1) Processing fee payment receipt

2) APPOLYCET-2023 Hall ticket

3) APPOLYCET-2023 Rank Card

4) S.S.C or its Equivalent Marks memo(Original or Internet copy).

5) IV to X Study Certificate or Residence Certificate (in case where the candidate has no
institutionalized education) or Residence Certificate of either of parents in A.P. for 10 years
in case of non-local candidates.

6) EWS certificate valid for the year 2023-24 from MeeSeva, for OC candidates who want to
claim reservation under EWS category.

7) Income Certificate issued on or after 01.01.2020 for claiming tuition fee reimbursement.

8) Caste Certificate issued by the competent authority in case of reserved category(BC/SC/ST)
candidates

9) Transfer Certificate(T.C)

10) Local status certificate (if applicable)i.e a candidate who migrates to any part of the state of
Andhra Pradesh from the state of Telangana from 02-June-2014 to on/before 01-June-2021
shall be regarded as the local candidate in the state of Andhra Pradesh.

11) PH/CAP/NCC/Sports/Scouts & Guides/Minority/Anglo-Indian Certificate if applicable.

a. In respect of PH category, candidates have to produce a certificate issued by the District
Medical Board. Candidates who have disability of 40% and above will only be considered
under PH category.

b. CAP category candidates have to produce a certificate issued by Zilla Sainik Welfare Officer
(In case of Ex-Service Men), Identity Card and Discharge Book for verification. Candidates
whose parents are domicile of Andhra Pradesh are eligible under CAP Category. The decision
of authorities of Sainik Welfare of A.P is final in this matter.

c. Anglo-Indian Candidates have to produce a certificate issued by Competent Authority of
their place of residence.

d. NCC & Sports Produce original certificates issued by competent authorities. The candidate
should have represented from the state of AP
e. Scouts & Guides: Produce original certificates of Rastriya Certificate holders of Bharat
Scouts and Guides and other certificate holders of Bharat Scouts and Guides issued by
competent authorities.

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.