Sainik: సైనిక్ స్కూల్ కొడగులో ఆర్ట్ మాస్టర్, వార్డెన్ పోస్టులు | ఒప్పంద ప్రాతిపదికన కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Sainik: సైనిక్ స్కూల్ కొడగులో ఆర్ట్ మాస్టర్, వార్డెన్ పోస్టులు కర్ణాటక రాష్ట్రం సైనిక్ స్కూల్ కొడగు… ఒప్పంద ప్రాతిపదికన కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: 1. ఆర్ట్ మాస్టర్: 01 పోస్టు 2. బ్యాండ్ మాస్టర్: 01 పోస్టు 3. వార్డెన్: 04 పోస్టులు 4. పీఈఎం/ పీటీఐ కమ్-మాట్రాన్ (ఫీమేల్): 01 పోస్టు మొత్తం పోస్టుల సంఖ్య: 07. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి రాత పరీక్ష/ నైపుణ్య/ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ కొడగు చిరునామాకు పంపించాలి. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 20-10-2023. Notification Information Posted Date: 01-10-2023 ...