CDAC: సీడ్యాక్‌లో 277 వివిధ పోస్టులు
భారత
ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్
కంప్యూటింగ్(సీడ్యాక్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 277
పోస్టుల వారీగా ఖాళీలు:
1. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 35
2. ప్రాజెక్ట్ అసోసియేట్ / జూనియర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 04
3. ప్రాజెక్ట్ ఇంజినీర్ / ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 150
4. ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్: 25
5. ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఔట్‌రీచ్ & ప్లేస్‌మెంట్): 01
6. ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హిందీ): 01
7. ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హెచ్‌ఆర్‌డీ): 01
8. ప్రాజెక్ట్ టెక్నీషియన్: 08
9. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్: 50
విభాగాలు: పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, సిస్టమ్ సెక్యూరిటీ, నెట్‌వర్క్సె
క్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్,
సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ తదితరాలు.
అర్హత:
1. ప్రాజెక్ట్ అసిస్టెంట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 04 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.3.34లక్షలు చెల్లిస్తారు.
2. ప్రాజెక్ట్ అసోసియేట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.3.6లక్షలు-రూ.5.04లక్షలు చెల్లిస్తారు.
3. ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 0-4 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.4.49లక్షలు-రూ.7.11లక్షలు చెల్లిస్తారు.
4. ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 9-15 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.12.63లక్షలు-రూ.22.9లక్షలు చెల్లిస్తారు.
5. ప్రాజెక్ట్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 03 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.5.11లక్షలు చెల్లిస్తారు.
6. ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 03 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.3లక్షలు చెల్లిస్తారు.
7. ప్రాజెక్ట్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 03 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.3.28లక్షలు చెల్లిస్తారు.
8. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 3-7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.8.49లక్షలు-రూ.14లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 20.10.2023.
Notification Information
Posted Date: 01-10-2023
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి