18, నవంబర్ 2023, శనివారం

21వ తేదీన జాబ్ మేళాJob Mela on 21st



అనంతపురం క్లాక్ టవర్, నవంబరు 17:
హైదరాబాద్కు చెందిన ఎంఎస్.ఎన్ ల్యాబోరేటరీస్  ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఖాళీగా ఉన్న ఉద్యో గాల భర్తీకి మంగళవారం జాబ్మేళా నిర్వహిస్తు న్నట్లు ఎఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. ఇంటర్, ఫార్మసీ 2022-23 విద్యాసంవ త్సరంలో పూర్తి చేసి, 20 ఏళ్ల వయస్సులోపు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు రూ.11వేలు వేతనం చెల్లిస్తారు న్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మంగళ వారం ఆరీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్ఎ కాలజీ సెంటర్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజ రుకావాలన్నారు. వివరాలకు 9182063878, 9154829055 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

● పీజీలో నచ్చిన విభాగానికి మారొచ్చు ● కొత్త విద్యావిధానం మేరకు యూజీసీ నిబంధనల ముసాయిదా సిద్ధం

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 
నాలుగేళ్ల డిగ్రీ ఉంటే.. ఏడాదిలో పోస్టుగ్రాడ్యుయేషన్‌





న్యూఢిల్లీ, నవంబరు 17: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు శుభవార్త..! కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) మేరకు పీజీ కోర్సుల కాలపరిమితి, క్రెడిట్స్‌, ఎంపిక విధానాలు, విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్టు, నచ్చిన మోడ్‌ను ఎంచుకునే వెసులుబాట్లను కల్పిస్తూ.. యూనివర్సిటీస్‌ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) కొత్త నిబంధనల ముసాయిదాను సిద్ధం చేసింది. త్వరలో ఈ ముసాయిదాను పబ్లిక్‌ డొమైన్‌లో పెడతారు. తాజా ముసాయిదాలో పీజీ కోర్సుల కోసం పాఠ్యాంశాలు, క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తూ.. విద్యార్థులు ఇకపై పీజీని పూర్తి చేసేందుకు యూజీసీ మూడు విధానాలను ప్రతిపాదించింది. అవి.. ఏడాది కాలపరిమితితో పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఇప్పుడున్న రెండేళ్ల పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ యూజీ–పీజీ కోర్సులు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ– బ్యాచిలర్‌ డిగ్రీ)లో నాలుగేళ్ల కోర్సులను చదివిన విద్యార్థులు, పరిశోధనను పూర్తిచేసి ఉంటే.. ఇకపై ఏడాదిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ)ని పూర్తిచేయొచ్చు. ఒకవేళ పరిశోధన లేనిపక్షంలో.. ప్రొఫెషనల్‌గా డిమాండ్‌ ఉన్న కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌) వంటి సబ్జెక్టులను పూర్తి చేసినా.. అలాంటి వారు ఒక సంవత్సరంలో పీజీని పూర్తి చేయొచ్చు. అంతేకాదు..! పీజీలో నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు. అది ఆన్‌లైన్‌ మోడ్‌లోనా? లేక ఆఫ్‌లైన్‌/దూరవిద్య ద్వారానా? లేదంటే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మోడ్‌లను కలగలిపిన హైబ్రీడ్‌ విధానమా? అన్నదాన్ని విద్యార్థులు ఎంచుకోవచ్చు. దీంతోపాటు.. రెండేళ్ల పీజీ విధానం కొనసాగుతుంది. ఐదేళ్ల యూజీ–పీజీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులోనూ క్రెడిట్స్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ను పెంచాలని తాజా ముసాయిదా ప్రతిపాదించింది. యూజీ పూర్తిచేసిన విద్యార్థులు ఇప్పటి వరకు రెగ్యులర్‌ పద్ధతిలో పీజీలో చేరేందుకు ప్రవేశపరీక్షలను అధిగమించాల్సిందే..! స్టెమ్‌ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ.. లేదా మూడేళ్ల డిగ్రీతోపాటు రెండేళ్ల పీజీ.. లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను పూర్తి చేసినవారు ఎంఈ, ఎంటెక్‌లో చేరేందుకు అర్హులని ముసాయిదా ప్రతిపాదిస్తోంది.
 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

డిసెంబరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు పరీక్షలు Exams for the posts of Assistant Professors in December

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు సంబంధించిన రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)లను డిసెంబరు 18–23 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్‌ కుమార్‌ శుక్రవారం తాత్కాలిక షెడ్యూలును విడుదల చేశారు. ఆర్కియాలజీ, బయో సైన్సెస్‌ కోసం వచ్చే జనవరి 5న తాత్కాలికంగా రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సబ్జెక్టుల వారీగా తుది షెడ్యూలును తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఫార్మా కోర్సులకు బైపీసీ నుంచి సీట్లు Seats from BIPC for pharma courses

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -



అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఫార్మసీ కోర్సుల కోసం ఇంటర్మీడియట్‌ బైపీసీ విభాగం నుంచి నిర్దేశించిన సీట్ల కేటాయింపును శుక్రవారం పూర్తి చేసినట్టు ఏపీఈఏపీ సెట్‌–2023 కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. బి.పార్మసీ, ఫార్మా–డి, ఫార్మస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి 192 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 10,423 సీట్లు అందుబాటులో ఉండగా, 141 సీట్లు మినహా 10,282 సీట్లు భర్తీ చేశామని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బైపీసీ స్ట్రీమ్‌కు ఫార్మా కోర్సుల కోసం 15,456 మంది నమోదు చేసుకోగా, వీరిలో 15,395 మంది అర్హత సాధించారని, వీరిలో 14,832 మందికి తుది ఎంపికలో సీట్లు కేటాయించినట్టు వివరించారు. రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ నుంచి తుది మెరిట్‌ జాబితా రావాల్సి ఉన్నందు వల్ల 47 క్రీడల కోటా సీట్లను భర్తీ చేయలేదన్నారు. తుది గడువులోగా వీటిలో కూడా విద్యార్థులను కేటాయిస్తామని తెలిపారు.

 - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా–2024లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 


కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా–2024లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే చేతిలో స్మార్ట్ఫోన్ఉంటే చాలు. https://voters. eci.gov.in వెబ్సైట్హోంపేజీలోకి వెళ్లగానే కుడివైపు పైభాగంలో సెర్చ్ఇన్ఎలక్టోరల్డీటెయిల్స్హియర్అని ఉంటుంది. దానిపై క్లిక్చేయగానే సెర్చ్బై డీటెయిల్స్‌, సెర్చ్బై ఎపిక్కార్డ్నంబర్‌, సెర్చ్బై మొబైల్అనే మూడు ఆప్షన్స్కనిపిస్తాయి. మీ వద్ద ఉన్న వివరాల ఆధారంగా అందులో ఒకదానిని ఎంచుకుని జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓటర్హెల్ప్లైన్యాప్లో కూడా సెర్చ్యువర్నేమ్ఇన్ఎలక్టోరల్రోల్అనే విభాగంలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.

లేకపోతే వెంటనే

ఫాం–6 దరఖాస్తు

ఒకవేళ ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే.. ఆలస్యం చేయకుండా ఫాం–6కు దరఖాస్తుతో కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేయాలి. మీ గ్రామంలోనే మీ ఏరియా పోలింగ్బూత్బీఎల్వో వద్ద ఫాం–6 దరఖాస్తు సమర్పించవచ్చు. లేదంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్టోరల్రిజిస్ట్రేషన్అధికారులు (ఈఆర్వో) ఉంటారు. ప్రతి మండలంలోనూ తహశీల్దార్లేదా డిప్యూటీ తాహశీల్దార్లు అసిస్టెంట్ఎలక్టోరల్రిజిస్ట్రేషన్అధికారులుగా ఉంటారు. వారి కార్యాలయాల్లోనూ ఫాం–6 దరఖాస్తులు అందించవచ్చు.

కొత్తగా ఓటు నమోదు

చేసుకోవాలంటే..

https://voters.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ముందుగా ఫోన్నంబర్తో రిజిస్ట్రేషన్చేసుకుని లాగిన్అవ్వాలి. వెబ్సైట్లోకి వెళ్లి న్యూ ఓటర్రిజిస్ట్రేషన్విభాగంపై క్లిక్చేసి.. దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నమోదు చేసి అప్లికేషన్సబ్మిట్చేయాలి. ఓటర్హెల్ప్లైన్మొబైల్యాప్లోనూ ఇలాగే కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

డిసెంబరు 17న ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ‘గెస్ట్‌ 2024’

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-


డిసెంబరు 17న ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ‘గెస్ట్‌ 2024’

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ విద్యాసంస్థలు గత తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్న గరల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (గెస్ట్‌–2024)ను ఈ ఏడాది డిసెంబరు 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ద్వారా ఉపకార వేతనం అందజేస్తారు. అలాగే మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5 వేలు చొప్పున, తర్వాత 15 ర్యాంకుల బాలికలకు నెలకు రూ.3 వేలు చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసే వరకు అందిస్తారు. 10వ తరగతి చదువుకున్న బాలికలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆసక్తి ఉన్న బాలికలు ఈనెల 18 నుంచి డిసెంబరు 15 మధ్య ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాల వెబ్‌సైట్‌ ntrcollegeforwomen.education లో పేర్లు నమోదు చేసుకోవాలని, లేదా 7660002627/28 మొబైల్‌ నంబర్లతో సంప్రదించాలని భువనేశ్వరి సూచించారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.


ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ నెల 18 నుంచి డిసెంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల వారు www.ntrcollegeforwomen.education వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

17, నవంబర్ 2023, శుక్రవారం

AP SI ఉద్యోగాలు: ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే *

AP SI ఉద్యోగాలు: ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే

* గతంలో అర్హులైన వారు ప్రస్తుతం ఎలా అనర్హులవుతారని ప్రశ్న
 


అమరావతి: ఏపీలో ఎస్‌ఐ నోటిఫికేషన్‌ ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్ వేశారు. బాధితుల నుండి జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని బోర్డును జడ్జి ప్రశ్నించారు. ఈ సందర్భంగా నియామక ప్రక్రియను నిలుపుదల చేయడానికి పిటిషనర్. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఐ నోటిఫికేషన్‌పై స్టే విధించింది. 



-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html